..కాదు కాదు నిన్న కాక మొన్న వచ్చిన ప్రముఖ సినీమా హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని ఇలా పలు మార్లు సదరు మాజీ మంత్రి పార్టీ మారతారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే.తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తాజాగా ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కల్సిన తర్వాత మాజీ మంత్రి ఎస్ శైలజానాద్ మీడియాతో మాట్లాడుతూ …
Read More »Blog Layout
సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు వస్తున్నవిశేష ప్రజాదారణ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని సినీ నటుడు పృధ్వీరాజ్ అన్నారు. కాగా, మంగళవారం వైఎస్ జగన్ తన చేతుల మీదుగా మై డియర్ మార్తాండమ్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. జగన్ తమ సినిమా టీజర్ విడుదల చేయడం చాలా …
Read More »బీజేపీ చేతిలో చంద్రబాబు అక్రమాల చిట్టా..త్వరలోనే బయటకు..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు తమ్ముళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకోని మూడున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే గత నాలుగేండ్లుగా చంద్రబాబు ప్రభుత్వం పలు అవినీతి అక్రమాలకు పాల్పడిందని గత ఎన్నికల్లో కల్సి పోటి చేసి …
Read More »ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటి..ఆత్మహత్య
తమిళనాట పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన యువ నటి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళ్‌లో ‘వంశం’ లాంటి సక్సెస్‌ఫుల్ సీరియల్స్‌తో పాటు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు. ఈ రోజు (బుధవారం) వలసరవక్కాం లోని ఆమె ఇంటికి పనిమనిషి వచ్చే సరికి ప్రియాంక విగతజీవిగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రియాంక గత మూడు నెలలుగా భర్తకు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ …
Read More »మా నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయం.. వేయనీయం..!
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయమని..ఇతరుల చేత టీడీపీకి ఓటు వేయనీయమని అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. కాగా, మంగళవారం ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల కుటుంబాలు వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామ్‌రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేతిరెడ్డి వెంకటరామ్‌రెడ్డి టీడీపీ నాయకులను, కార్యకర్తలను వైసీపీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేతిరెడ్డి …
Read More »లండన్ లో ఘనంగా “టాక్ బోనాల జాతర”.!
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగానిర్వహించారు.ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా మరియు ఫస్ట్ సెక్రటరీ అఫ్ ఇండియన్ హైకమిషన్ అనిమా భరద్వాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల …
Read More »సీఎం చంద్రబాబుపై.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరుగెడుతున్నాయని రాజమహేంద్రవరం కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ షర్మిలారెడ్డి మీడియాతోమాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడురా రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. టీడీపీ కుట్రలో భాగంగానే వైసీపీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. అలా, వైసీపీపై చేస్తున్న పసలేని ఆరోపణలను …
Read More »టాలీవుడ్ లో మరో బయోపిక్.. డైరెక్టర్ సంజనా రెడ్డి
టాలీవుడ్ లో ఆనాటి అలనాటి సావిత్రి జీవిత కథ ఆదారంగా తీసిన తొలి బయోపిక్ చిత్రం మహానటి సినిమా ఏంత ఘన విజయం సాధించిందో మనకు తేలిసిందే. తెలుగు ప్రేక్షకులను బాగా ఈ సినిమా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మరి కొన్ని బయోపిక్స్ రూపొందించడానికి టాలీవుడ్ నిర్మాతలు రంగం సిద్దం చేస్తున్నారు. తాజాగా ప్రకారం రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో రాజుగాడు అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంజనా రెడ్డి త్వరలో …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే వైసీపీదే అధికారం..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార విపక్ష పార్టీలైన టీడీపీ,వైసీపీ పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా కేవలం ఐదు లక్షల ఓట్లు మాత్రమే.. అయితే టీడీపీ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్యేలలో సగానికి సగమంది కేవలం ఐదు వందల నుండి రెండు వేల ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు. గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై …
Read More »ప్రధాని మోదీకే సవాలు విసిరిన జగన్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీకే సవాలు విసిరారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో అడిగిన ప్రధాని మోదీకి ఎన్ని మార్కులు వేస్తారు అని అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ ఏపీ విషయంలో ప్రధాని మోదీకి సున్నా మార్కులు వేస్తాను. గత ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడకి వచ్చిన మోదీ ప్రత్యేక హోదా …
Read More »