Blog Layout

కష్టాల్లో మిల్క్ బ్యూటీ ..!

ఆమె ఒక కుర్ర హీరో పక్కన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే స్టార్ స్టార్ హీరోల సరసన నటించి అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది మిల్క్ బ్యూటీ తమన్నా ..అయితే గత కొంతకాలంగా తమన్నాకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. గతంలో విడుదలైన బాహుబలి సిరిస్ తప్పా ఇంతవరకు అమ్మడు ఖాతాలో ఏ మూవీ లేకపోవడమే ఇందుకు నిదర్శనం .ప్రస్తుతం నందమూరి హీరో కళ్యాణ రామ్ …

Read More »

రైతు బంధు సూపర్ హిట్..!!

రైతన్నకు అండగా, అన్నదాతకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం సూపర్ హిట్ అయింది.ఈ పథకం ఇంకా విజయవంతంగా ముందుకు సాగుతోంది.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని మే 10న ప్రారంభించారు.అప్పటి నుండి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు… ఊరూరా చెక్కులను పంపిణీ చేస్తున్నారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నారు.రైతు బంధు పథకంలో పాల్గొనేందుకు …

Read More »

 ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు కాదు ఒంట్లో ఊపిరివున్నంతవరకు వైఎస్ జగన్ తో అనంత సోదరులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతి , అక్రమాలు, అరాచకాలకు నిలయంగా మార్చి సర్వనాశనం చేశాడని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త , మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని బొమ్మనహాళ్‌ మండలం ఎల్‌బీ నగర్‌కు చెందిన ముల్లంగి సోదరులు నారాయణస్వామి, భాస్కర్‌ నాయుడు, లింగదహాళ్‌ సర్పంచ్‌ లింగప్పలు వైసీపీకి చెందిన అతిరథ మహారథుల సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ …

Read More »

జ‌గ‌న్‌ని అరెస్టు చేయ‌డం ఖాయం – మంత్రి అచ్చెన్న సంచ‌ల‌నం..!!

ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా ,ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ జ‌గ‌న్ పై పెండింగ్‌లో ఉన్న కేసుల్లో జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. 2014 ఎన్నికల తరువాత వైఎస్‌ కుటుంబాన్ని ఓడించాలని ఏపీ ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. కొడాలి నాని, అనీల్ కుమార్ యాద‌వ్‌, రోజా, …

Read More »

కుమార స్వామీ సతీమణినా ..మజాకా .!

త్వరలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ సతీమణి రాధిక కుమార స్వామీ ఒక ప్రముఖ కన్నడ నటి అనే విషయం తెల్సిందే .అయితే రాధిక తన పదహారో ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏకంగా ముప్పై సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తన భర్త కుమారస్వామి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఒక మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ క్రమంలో రాధిక సరికొత్త రికార్డును సొంతం …

Read More »

వైసీపీలోకి మాజీ మంత్రి ..!

ఆయన ఒక్క జిల్లా రాజకీయాలనే కాదు ఏకంగా రెండు నుండి మూడు జిల్లాల రాజకీయాలను ప్రభావితం చేయగల సీనియర్ నేత .అట్లాంటిది ఉమ్మడి ఏపీలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకున్నారు .అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత పార్టీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ఆయన ఓడిపోయారు .అయితే ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరారు …

Read More »

జ‌గ‌న్‌, పురందేశ్వ‌రిల‌పై వైర‌ల్ న్యూస్‌..!! నిజ‌మెంత‌..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌యవంతంగా కొన‌సాగుతోంతి. క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఇప్ప‌టికే ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ త‌న పాదయాత్ర ద్వారా ఏ …

Read More »

నిరుద్యోగులకు శుభవార్త..!!

ఉద్యోగం కోసం ఇన్ని రోజులనుండి వేచిచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది . రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్(RPF), రైల్వే ప్రొటక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లోని ఎస్సై, కానిస్టేబుల్ ల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 9వేల 739 పోస్టులకు రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 8 వేల 619 పోస్టులు కానిస్టేబుల్ భర్తీకి, 1120 పోస్టులు ఎస్సై పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ …

Read More »

కేటీఆర్ , జగన్ రియల్ హీరోస్..లోకేష్ ,పవన్ ఫేక్ హీరోస్..!!

ఆపదలో ఉన్న అన్నా ఆదుకోండి అని ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేస్తే చాలు… వెంటనే స్పందించే తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో నిజమైన ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని ఒక ప్రముఖ జాతీయ అంగ్ల దినపత్రిక పేర్కొంది. అంతేకాదు ఈ లిస్ట్ లో నిజమైన ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నేతల్లో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ముందువరుసలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కంటే సుష్మా ఖాతాలో ఒరిజినల్ …

Read More »

రామనారాయణ రెడ్డికి షాకింగ్ నిజాలు చెప్పిన వివేకానంద రెడ్డి ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,నెల్లూరు బ్రదర్స్ గా పేరుగాంచిన ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే . అయితే ఆనం వివేకానంద రెడ్డి చనిపోయే ముందు తన సోదరుడు ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat