ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »Blog Layout
ప్రజల సమస్యలపై పోరాడే వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం..!! పృథ్వీరాజ్
ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వాఖ్యలు చేశారు.ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..తన దృష్టిలో నిజమైన ముఖ్యమంత్రులంటే నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ అన్నారు . ‘నందమూరి తారకరామారావు గారు అత్యుత్తమ, నిజాయతీ గల ముఖ్యమంత్రి. మడమతిప్పని మహావ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలుగువాడి వాడీవేడీ చూపించిన ముఖ్యమంత్రులు వీళ్లిద్దరూ! ది రియల్ ముఖ్యమంత్రులంటే వాళ్లిద్దరే అని చెప్పారు . నాకు రాజకీయాలంటే కొంచం ఆసక్తి …
Read More »తెలంగాణ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం..మంత్రి హరీష్
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కి మద్దతు ఇవ్వాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు.విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చిన కాంగ్రెస్.. తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రతిపాదించిన ప్రయోజనాల కోసం ఎందుకు కాంగ్రెస్ పోరాటం చేయడం లేదని నిలదీశారు. రైతుబంధు పథకం అమలుపై సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర..144వ రోజు షెడ్యూల్ ఇదే..!!
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.ఇవాల్టికి పాదయాత్ర 143వ రోజుకి ముగిసింది.ఈ మేరకు 144వ రోజు పాదయత్ర షెడ్యుల్ ఖరారు అయింది.రేపు ఉదయం జగన్ గోపవరపుగూడెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.అక్కడ నుంచి కొండపావులూరు, పురుషోత్తపట్నం, వెంకటనరసింహాపురం కాలనీ, గన్నవరం మీదగా దావాజీగూడెం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. కాగా ఇప్పటి వరకు జగన్ …
Read More »లక్షా ఇరవై వేల మందికి సీఎంఆర్‌ఎఫ్ సహాయం…మంత్రి కేటీఆర్ ఆసక్తికర వివరాలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వివరాలు పంచుకున్నారు. ఆపన్నులకు సహాయం అందించే వారి వివరాలను వెల్లడిస్తూనే….నలుగురికి సహాయం చేయాలనుకునే వారికి మార్గదర్శనం చూపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు లక్షా 20 వేల మందికి ఆపత్కాలంలో ఆపన్న హస్తం అందిందని మంత్రి కేటీఆర్ వివరించారు. రూ.800 కోట్లను సీఎంఆర్‌ఎఫ్ కింద గత 46 నెలల కాలంలో విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో …
Read More »మరో కీలక సమావేశానికి మంత్రి కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు మరో ప్రఖ్యాత అంతర్జాతీయ సమావేశానికి హజరుకానున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో సౌత్ అప్రికాలోని జోహన్సెస్ బర్గ్ నగరంలో జరగనున్న ఇండియా- సౌత్ అప్రికా బిజినెస్ సమ్మిట్లో పాల్గొననున్నారు. దక్షిణాఫ్రికాలోని భారత హైకమీషనర్ కార్యాలయంతోపాటు భారత్, దక్షిణాప్రికా దేశాల వ్యాపార వాణిజ్య శాఖలు, అక్కడి వాణిజ్య వర్గాలు కలిసి సంయుక్తంగా ఈసదస్సును నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశంలో భారత పరిశ్రమలు, వాణిజ్య శాఖ …
Read More »హరీష్ రావు కౌంటర్కి టీ కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్ ..!
తెలంగాణ రాష్ట్ర సమితిపై అవాకులు చెవాకులు పేలుతున్న కాంగ్రెస్ పార్టీకి మంత్రి హరీశ్ రావు ఘాటు కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ జెండా ఏంటో.అజెండా ఏంటో మరోమారు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోతే ఆ పార్టీలన్నీ బీజేపీకి అనుకూలమన్నట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సోమవారం నాడు సంగారెడ్డిలో …
Read More »కర్నూల్ జిల్లాలో వైసీపీకి పెరుగుతున్నమరింత బలం..!
2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వందల కోట్లు ఆశ చూపి వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ,ఏంపీలను టీడీపీలో చేర్చుకున్నాడని వైసీపీ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అదికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్నటి వరకు ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉంది.. దీనికి తోడు టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారు. ఇందులో బాగంగానే తాజాగా …
Read More »రెండో దశ పూర్తి : తన రికార్డును తానే దాటిన మేఘా..
పురుషోత్తపట్నం రెండో దశ పూర్తితో తన రికార్డును తానే దాటిన మేఘా.. దేశంలో ఐదు నదులలను ఎత్తిపోతలల ద్వారా అనుసంధానం చేసిన ఘనత ‘మేఘా’దే మధ్యప్రదేశ్ మొదలుకొని ఏపీ వరకు నదులల అనుసంధానంలో మేఘా పాత్ర తాజాగా పురుషోత్తపట్నం రెండో లిప్ట్ ద్వారా గోదావరి`ఏలేరు నదులల అనుసంధానం గతంలో పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణ నదులల సంగమం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి …
Read More »సచిన్ నిజంగా దేవుడే …!
ఆయన ప్రపంచ క్రికెట్ లోకానికి దేవుడు ..క్రికెట్ అభిమానులు ముఖ్యంగా ఇండియన్స్ ఆయన్ని క్రికెట్ దేవుడుగా కొలుస్తారు ..వన్డే మ్యాచ్ ల్లో నలబై తొమ్మిది శతకాలు ..టెస్ట్ మ్యాచ్ ల్లో యాబై ఒక్క శతకాలతో మొత్తం క్రికెట్ ప్రపంచంలో వంద శతకాలు బాడిన పరుగుల వీరుడు ..క్రికెటే ప్రాణంగా బ్రతికి తన కెరీర్ అంతా క్రికెట్ జీవితమే కొనసాగాడు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ఆయన ఎవరో …
Read More »