ఏరోస్పేస్ రంగంలో తనదైన ముద్ర వేసుకునేందుకు తెలంగాణ మరో ముందడుగు వేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వైమానిక రంగానికి చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఆదిభట్లలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ నేడు కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, టాటా సన్స్ ఎమరిటీస్ ఛైర్మన్ రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్‌తో కలిసి …
Read More »Blog Layout
ఎవడండీ పవన్ కల్యాణ్..!?
ఎవడండీ పవన్ కల్యాణ్..!? జనసేన పేరుతో.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టాడు. ఇంత వరకు ఏ ఎన్నికలోనూ పోటీ చేయలేదు. గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు తెలిపి ఆ రెండు పార్టీలతో కలిసి ప్యాకేజీలో పార్టనర్‌షిప్ పొందాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సినీ క్రిటిక్ మహేష్ కత్తి. కాగా, ఇటీవల ఓ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న కత్తి మహేష్ పవన్ కల్యాణ్‌పై, జనసేన పార్టీపై …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి ..!
ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలో పెనుసంచాలనం చోటు చేసుకోబోతుందా..!.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అక్రమాలు ,అన్యాయాలపై ఇటు ప్రజలే కాకుండా ఏకంగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులతో సహా కార్యకర్తలు అందరు విసిగిపోయి ఉన్నారా..అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం దక్కదని ముందుచూపుతో పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా.అందుకే అధికార పార్టీ అది తమ సొంత నేతలు …
Read More »ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..!
ఏపీ ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో మరణించారు.రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్న దొర కొద్దిసేపటి క్రితం చనిపోయారు.అయితే అకస్మాత్తుగా అతనకి గుండెపోటు రావడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. See Also:మహిళను మీడియా సమావేశంలో నిలబెట్టి మరి మంత్రి నారాయణ ..! అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేలోపు ఆయన మృతి చెందారు.మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు …
Read More »సిరియా అంతర్యుధ్ధం.. సంచలన విశ్లేషణ..!
సిరియా.. ప్రే ఫర్ సిరియా.. సోషల్ మీడియాలో ప్రధానంగా కొద్దిరోజులుగా బాంబల దాడులు, చిన్నపిల్లల శవాలు.. ప్రే ఫర్ సిరియా అంటూ అందరూ బాధ పడిపోతున్నారు. మనసున్న ప్రతిఒక్కరు అలా తలచి తల్లడిల్లిపోవడం సహజమే.. అయితే సిరియా కోసం ప్రార్ధించే ముందు.. అసలు సిరియాలో గతంలో ఏం జరిగింది.. ప్రస్తుతం ఏం జరుగుతోంది.. అనేది తెలిపే చిన్న విశ్లేషణ.. సిరియాలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్యుద్ధం సివిల్ వార్ కొన్ని సంవత్సరాల …
Read More »ఉల్లిపాయతో ఇన్ని ప్రయోజనాలా..!
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటుంటారు.ఉల్లిపాయ తనలో అద్బుతమైన గుణాలను దాచుకొని ఉంది.వంటకాలకు అదనపు రుచిని ఇవ్వడంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.అంతేకాకుండా ఉల్లిపాయలో అనేక అద్బుతమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. see also:చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే ఉల్లిపాయ కొలెస్ట్రాలను తక్కువగా కల్గి ఉంది.కేన్సర్ ను నిరోధిస్తుంది.చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో పురుషులు …
Read More »మీడియా సమావేశంలో నిలబెట్టి మరి మంత్రి ..!
ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలో మహిళలకు అతి ముఖ్యంగా దళితులకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు.అయితే తాజాగా దళిత సామాజిక వర్గానికి చెందిన అది కూడా మహిళా అందులో మున్సిపల్ చైర్ పర్సన్ ను ఘోరంగా అవమానించారు సంబంధిత శాఖ మంత్రి.రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నుడా …
Read More »లక్షా 50 వేల కోట్ల రూపాయల అవినీతిని ఆధారాలతో సహా తేల్చేశారు..!!
రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు మోడీ సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెపుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. నాడు అమిత్‌షా లక్షా 50వేల కోట్ల రూపాయలను ఏపీ అభివృద్దికి ఇచ్చామని చెప్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు. ఆ లక్షా 50 …
Read More »ఎవరు చేశారు ..?.ఏమి చేశారు ..!
దాదాపు ఐదు దశాబ్దాలు పాటుగా సినిమా ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ లో మరణించిన సంగతి తెల్సింది.శోక సంద్రాల మధ్య నిన్న ముంబాయి లో ఆమె అంత్యక్రియలు జరిగాయి.అయితే ప్రస్తుతం నటి గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. see also : 7లక్షల డాలర్లు లంచం తీసుకున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు… అదే నటి శ్రీదేవి కు చెందిన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో ఒక …
Read More »కోరిక ఉంటే చాలు..!!
తమ అందచందాలను కాపాడుకోవడానికి హీరోయిన్లు చేయని ప్రయత్నమంటూ ఉండదు. అందం ఉంటేనే వారికి అవకాశాలు, ఛాన్సులు, పేరు ప్రతిష్టలు. అయితే, ప్రస్తుతం దక్షిణాదిన తమన్నా హవా నడుస్తోంది. నూటికి నూరుపాళ్లు అందం తమన్నా సొంతం. మిల్కీబ్యూటీగా పేరొందిన ఈ భామకు బాహుబలి పుణ్యమా అని మళ్లీ సినిమా అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుస సినిమా అవకాశాలతో బిజీబిజీగా గడుపుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. see also : ఓ మై గాడ్.. …
Read More »