Blog Layout

అమరవీరుల కోసం ప్రత్యేక స్మారకం..!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కోసం ప్రత్యేక స్మారకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రాణత్యాగం చేయగా.. అమరులను స్మరించుకునే విధంగా దేశంలో ఎక్కడాలేని విధంగా స్మారకకేంద్రం నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదించారు. ఈ ఫొటోలను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో మంత్రి కేటీఆర్  పోస్ట్‌చేశారు. To eternalise the sacrifices of hundreds of martyrs in …

Read More »

”2014లో నీ త‌ల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, నిన్న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇవాళ ఎంతో క‌ష్ట‌ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నార‌న్నారు. నాడు వైఎస్ రాజ‌వేఖ‌ర్‌రెడ్డి స‌హా 40 మంది ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు నాయుడు మీద అనేక ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఆ ఆరోప‌ణ‌ల్లో ఏ ఒక్క క‌మిటీ కూడా …

Read More »

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.ఏడుకొండల వెంకన్న సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.శ్రీవారిని నిన్న 62,858 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,733 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడి అధికారులు తెలిపారు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat