తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రపంచ వ్యాప్తంగా జన్మదిన వేడుకలు తెలంగాణ ప్రజలు ,కేసీఆర్ అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.కొన్ని చోట్ల రక్తదానాలు ,మరికొన్ని చోట్ల అన్నదానాలు ఇలా పలు విధాలుగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం …
Read More »Blog Layout
ఒరేయ్ రాజశేఖర్ ..నిన్ను వదల..నీ కుటుంబాన్నివదల..సర్వనాశనం చేస్తా…శ్రీలత
ఉప్పల్ లోని చిన్నారి నరబలి కేసులో ఆశ్చర్యకర నిజాలు వెలుగుచూస్తున్నాయి. భార్య ఆరోగ్యం కోసం రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఆరేళ్ల పాపను నరబలి ఇవ్వడం నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు వారాల కిందట జరిగిన చిన్నారి నరబలి కేసును పోలీసులు ఛేదించారు. రెండేళ్ల కిందటే నరబలికి బీజం పడింది. రెండేళ్ల కిందట మేడారం జాతరకు రాజశేఖర్, లత దంపతులు వెళ్లగా అక్కడ వారు ఓ కోయదొరను …
Read More »ప్రియా ప్రకాష్ చెప్పిన.. బ్యూటీ సీక్రెట్స్..!!
చూడచక్కని దేహ కాంతి, ఎంతో ఆకర్షణీయమైన జుట్టు ఇలా కేరళ అమ్మాయిలు చూసేందుకు చాలా అందంగా కనిపిస్తారు. కేరళ అమ్మాయిలు అందంలోనే కాదు.. అభినయాన్ని పలికించడంలోనూ టాప్ అనే చెప్పుకోవచ్చు. మరి అందుకేనేమో బహుశా..!! కేరళ నుంచే పలు సినీ ఇంస్ర్టీలకు హీరోయిన్స్ దిగుమవతి అవుతుంటారు. అయితే, ఇటీవల కాలంలో నయన తార, నిత్యామీనన్, అనుపమా పరమేశ్వరన్, కీర్తి సురేష్, నివేదా థామస్, మంజిమా మోహన్ అలాగే, రాత్రికి రాత్రే స్టార్ …
Read More »నేను అలాంటిదాన్ని కాదంటున్నా..! ఆ ప్రొడ్యూసర్ ఎవరో మరీ..!!
నేను అలాంటిదాన్ని కాదంటున్నా..! ఆ ప్రొడ్యూసర్ ఎవరో మరీ..!! తెలుగు సినీ ఇండస్ర్టీలో అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి.. స్టార్ హీరోయిన్ లక్జరీ లైఫ్‌ను అనుభవిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. పంజాబ్ నుంచి వచ్చిన ఈ భామ కెరియర్ ప్రారంభంలో చిన్న హీరోల సరసన అడపా దడపా సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత వరుసబెట్టి మరీ స్టార్ హీరోల సరసన వెండితెరను పంచుకుంది. see …
Read More »హీరో సూర్య వైఫ్ జ్యోతికపై కేసు నమోదు ..
ప్రముఖ తమిళ స్టార్ హీరో ,టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న హీరో సూర్య వైఫ్ ,ఒకప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ అయిన జ్యోతికపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.తమిళ నాడు రాష్ట్రంలో చెన్నై మహానగరంలో మక్కళ్ కట్చి నేతలు పోలీస్ కమీషనర్ కార్యాలయంలో పిర్యాదు చేశారు.అసలు ముచ్చాటకు వస్తే ప్రముఖ దర్శకుడు బాలా తీసిన నాచియార్ సినిమాలో జ్యోతిక ప్రముఖ పాత్రలో …
Read More »మృత్యువును కాదు, విజయాన్ని ముద్దాడాలి..!
తెలంగాణ నినాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, వరంగ ల్ నుంచి వాషింగ్టన్ దాకా విస్తరింపజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనను ఇంటింటి నినాదంగా మార్చారు. ఎవరెన్ని చెప్పినా, తిట్టినా తెలంగాణవాదానికి ఇప్పటికీ చోదకుడు కేసీఆర్ ఒక్కరే. తెలంగాణవాదాన్ని కేసీఆర్ ఎన్నడూ లెట్ డౌన్ చేయలేదు. మొదట చంద్రబాబు, ఆ తర్వాత రాజశేఖర్‌డ్డి, మళ్లీ చంద్రబాబు వంటివారు ఎన్నిసార్లు ఎన్ని ఎదురుదెబ్బలు, దొంగదెబ్బలు కొట్టినా ఆయన తెలంగాణ జెండాను మాత్రం కింద …
Read More »ఆ ఒక్కడు..!
ఎన్ని కుట్రలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయాలు, ఎన్ని ఉద్విగ్న క్షణాలు… అయినా ఆయన ప్రజాస్వామిక పంథాను వీడలేదు. ఒక లక్ష్యంకోసం ఇన్ని అవమానాలను, ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్న నేత సమకాలీన చరివూతలో మరొకరు లేరు. వందలాది మంది పిల్లలు మృత్యుపాశాన్ని కౌగిలించుకుంటుంటే ఆయన దుఃఖంతో చలించిపోయా రే తప్ప హింసామార్గం ఎంచుకోలేదు. పోలీసులు తన కాళ్లూ చేతులూ పట్టుకుని బస్తాలా విసిరేసినప్పుడూ, మృత్యువు చివ రి మెట్టుపై నిలబడినప్పుడూ …
Read More »కేసీఆర్ పాలన..బంగారు తెలంగాణ ఎలా రూపుదిద్దుకుంటుందంటే
నాయకులు మార్గదర్శకులు కావాలని జనం ఆశిస్తారు. నాయకులు తమకంటే తెలివి కలవారై ఉండాలని జనం కోరుకుంటారు. తెలంగాణ విజయం సాధించింది అక్కడే. స్వరాష్ట్ర నినాదానికి దేశం మొత్తం ఆమోదాన్ని సాధించడం అంటే అది భావజాల విజయమే. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రాష్ర్టాన్ని సాధించి ప్రజామోదంతో పాలన పగ్గాలు చేపట్టిందీ ఈ భావజాలానికి నాయకుడుగానే. తెలుసుకునే సాధన ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నిరంతరం శోధించేవారు, తెలుసుకునేవారు మిగిలినవారి కంటే ఉన్నతంగా ఉంటారు. ఎత్తిన …
Read More »ఫలించిన మంత్రి కేటీఆర్ ప్రయత్నం…!
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రయత్నం ఫలించింది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి తక్కువ ధరకు ఉక్కును విక్రయించేలా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. టన్ను ఉక్కును మార్కెట్ ధర కంటే తక్కువకే విక్రయించేందుకు స్టీల్ కంపెనీల యజమానులు అంగీకరించారు. బేగంపేట మంత్రి కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో గృహ …
Read More »తెలంగాణ సాధన..కేసీఆర్ పాత్రను ఒక్కమాటలో చెప్పాలంటే..
తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను చెప్పడమంటే ఇతరుల పాత్రను గుర్తించకపోవడం కాదు. మహాభారత యుద్ధం అర్జునుడొక్కడే గెలవలేదు. శ్రీకృష్ణుడు, భీముడు, అభిమన్యుడు, ద్రుష్టద్యుమ్నుడు… వీరంతా లేరా? యుధిష్ఠిర, నకుల, సహదేవులు లేరా? అందరూ పోరాడినవారే. కానీ అర్జునుడే ప్రధాన పాత్రధారి, శ్రీకృష్ణుడు సూత్రధారి. యుద్ధాన్ని అనేక మలుపులు తిప్పి, విజయానికి బాటలు వేసింది వారే. తెలంగాణ సాధన పోరాటంలో వీరంతా ఉన్నారు. కానీ ఎక్కడ మొదలయ్యామో, ఏయే మలుపులు తిరిగామో …
Read More »