కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.అయితే ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సమయంలో కొన్ని వస్తువుల ధరలు పెరగడం ..తగ్గడం మనం చూస్తూనే ఉన్నాం ..అయితే ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి ..ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో ఒక లుక్ వేద్దాం .. ధరలు పెరిగేవి .. ఎలక్ట్రానిక్ వస్తువులు …
Read More »Blog Layout
2018 బడ్జెట్ ..అరుణ్ జైట్లీ సంచలన నిర్ణయం ..!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగ సారాంశాన్ని పూర్తిగా చదివి సభ్యులకు వివరించారు.అయితే బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూనే మంత్రి జైట్లీ దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగం కోసం సంచలనాత్మక ప్రకటనను చేశారు . కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటనను ప్రధానమంత్రి నరేందర్ మోదీ కూడా మీడియా సమావేశంలో …
Read More »గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్, అధికారులే కీలకం..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ఇవాళ ( గురువారం ) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా ముస్తాబాద్ మండలంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.అలాగే కొత్తగా నిర్మించిన గ్రామా పంచాయతీ భవనం,ప్రాధమిక వ్యవసాయ సహకారా సంఘ భవనం ను ప్రారంబించారు.అనంతరం డబుల్ బెడ్ రూమ్ పనులను పరిశీ లించారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి మోడల్ గ్రామ …
Read More »2018-19 బడ్జెట్..మోడీ కామెంట్ ఇదే..!
2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టారు.కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మాట్లాడుతూ ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతు హిత బడ్జెట్ అని ఆయన అన్నారు .రైతులకు ,సాధారణ పౌరులకు ,వ్యాపారవేత్తలకు ఈ బడ్జెట్ అనుకూలంగా ఉందని అన్నారు …
Read More »జెసి దివాకరరడ్డి సీరియస్ కామెంట్…మరింత ఘాటుగా
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీని పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుగా కేంద్రం వ్యవహరించిందని అనంతపురం ఎమ్.పి ,టిడిపి నేత జెసి దివాకరరడ్డి వ్యాఖ్యానించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పలువురు ఎమ్.పిలు కేంద్రం తీరుపై అసంతృఫ్తి వ్యక్తం చేసిన నేపద్యంలో జెసి మరింత ఘాటుగా మాట్లాడారు. విబజన హామీలలో కేంద్రం తీరు సరిగా లేదని ఆయన అన్నారు. …
Read More »45 ఏళ్ళకే పించన్ ఇస్తాడా జగన్.. అని హేళి చేసిన టీడీపీ బ్యాచ్‌కి.. జగన్ సమక్షంలో ఓ మహళ చెప్పింది వింటే..?
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఓ ఆశక్తికర సంఘటన జరింగింది. జగన్ పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న చిన్న చిన్న సభల్లో అక్కడ గ్రామాల్లో వారికి ఎదురవుతున్న పరిస్థితులు.. అలాగు కొన్ని సమస్యలు గురించి పజలు డైరెక్ట్‌గా చర్చిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన సభలో ఒక మహిళ మైక్ తీసుకొని మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. …
Read More »జనసేన కానీ…మరో సేన వచ్చినా వైసీపీని ఎవరూ ఓడించలేరు…వైఎస్ జగన్
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు పాదయాత్రలోభాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 వచ్చే ఎన్నికల్లో జనసేన కానీ, మరో సేన వచ్చినా వైసీపీని ఎవరూ ఓడించలేరన్నారు జగన్. పవన్‌తోకానీ, ఆ పార్టీతోకానీ తమకు ఎలాంటి నష్టమేమీ లేదన్నారు. జనసేన ప్రభావం తమపై ఎలాంటి వుండబోదని ఒక్క మాటతోతో తేల్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైసీపీకి పడకుండా జనసేన అడ్డుకుంటుందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అది అపోహ మాత్రమేనని …
Read More »2019లో అధికారం ఖాయం ..జగన్ సీఎం…!
ఆయన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులను శాసించిన మహానేత ..రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు ఎలా ఎక్కడ ఎప్పుడు ఎలా తీసుకురావాలని అప్పటి ఆయా ముఖ్యమంత్రులకు మార్గదర్శకం చేసిన సీనియర్ రాజ్యసభ సభ్యుడు.ఒక్క ముక్కలో చెప్పాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నీడగా పని చేశారు అని కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో మంచి టాక్ .ఇంతకూ ఎవరు అయన అని జుట్టు పీక్కుంటున్నారా ..ఆయనే కాంగ్రెస్ …
Read More »లగడపాటి లేటెస్ట్ సర్వే… బీకాంలో ఫిజిక్స్ మొత్తం జాతకం.. పడేది ఎన్నిఓట్లంటే…!
ఏపీలోని విజయవాడలో ఉన్న మూడు నియోజకవర్గాల్లోనూ అత్యంత కీలకమైన నియోజకవర్గం పశ్చిమం. అత్యంత కీలకమైన ఈ నియోజకవర్గంలో 2014లో వైసీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్.. చంద్రబాబు ఆకర్ష్ మంత్రానికి ఫిదా అయిపోయారు. దీంతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీ మారిన జలీల్‌ఖాన్ ఆయన ముస్లిం సామాజిక వర్గం నుంచి బాబు కేబినెట్‌లో మంత్రిగా ఎవరూ లేకపోవడంతో తనకు గ్యారెంటీగా మంత్రి పదవి దక్కడం …
Read More »టీవీ నటి వ్యభిచారం..మఫ్టీలో వెళ్లిన పోలీసులకు
సినిమా రంగంలో వ్యభిచారం అనేది కామన్ అయి పోయింది. తరచూ సినీరంగానికి చెందిన పలువురు అరెస్టు అవుతున్నా ఆ తప్పుడు దారి పడుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అందమైన రంగుల ప్రపంచంలా కనిపించే సినిమా రంగం చూడటానికి ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి రంగంలోనూ ఉన్నట్లే సినిమా రంగంలోనూ ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. సినిమాల్లో సరైన అవకాశాలు లేక బతుకు బండి సాగించేందుకు …
Read More »