తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కెటిపిఎస్ ఏడవ దశ నిర్మాణంలో భాగంగా బాయిలర్ ను వెలిగించి, ట్రయల్ రన్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పారదర్శకత, పనుల్లో వేగం సాధించాలనే లక్ష్యాలతో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించామని, ఈ లక్ష్యం నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. తక్కువ సమయంలో నిర్మిస్తుున్న కెటిపిఎస్ ను స్పూర్తిగా తీసుకుని భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణను మిగులు …
Read More »Blog Layout
వర్మ చెక్కిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో తెలుసా.?
ఏపీకి గత నాలుగేళ్లుగా ”చంద్రబాబా” గ్రహణమే.. ఈ గ్రహణం మమ్మల్ని ఏం చేయలేదు..!
న్యూఇయర్ జనవరి ఫస్ట్‌న ప్రపంచమంతా వెలుగు చిమ్మితే.. అదే నెల జనవరి థర్టీ ఫస్ట్‌న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని.., దీంతో గ్రహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆలయాలన్నీ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ చంద్రగ్రహణం ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఇది కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. హిందూ సంప్రదాయం, భారత జ్యోతిష్య శాస్త్రం, పంచాగాలను అనుసరించి, గ్రహణాలు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న …
Read More »హుదూద్ రావాలని కోరుకున్న వ్యక్తి… ”వైఎస్ జగన్”
జగన్ పాదయాత్రపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు ఏపీ మంత్రి జవహర్. వాక్ విత్ జగన్ అంటే జైలుకేనని విమర్శించారు. వైఎస్ జగన్ వెయ్యి కిలో మీటర్లు కాదు కదా.. లక్ష కిలోమీటర్లు నడిచినా సీఎం కాలేరన్నారు మంత్రి జవహర్. అంతటితో ఆగక అసలు ప్రజలు వైఎస్ జగన్ వెంట ఎందుకు నడవాలని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం పీఠంకు దగ్గర అవుతున్నానని అనుకుంటూ భ్రమపడుతున్నాడని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ మోకాళ్ల …
Read More »కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.. టాప్ గేర్‌లో దుసుకుపోతున్న కారు..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన జిల్లాల విభజన తరువాత ఏర్పడిన మేడ్చల్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాలల్లో కుత్బుల్లాపూర్ ఒక్కటి.ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కేపీ వివేకానందగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఎమ్మెల్యే వివేకానందగౌడ్ యువకుడు.. ఉత్సాహవంతుడు .. ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు..అయితే మొదటగా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన వివేకానందగౌడ్.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న అధికార టీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న అభివృద్ది …
Read More »హైదరాబాద్ లో దారుణం..ఎనిమిది నెలల గర్భిణిని..ముక్కులు,ముక్కలుగా నరికి సంచుల్లో
హైదరాబాద్ లో దారుణం జరిగింది. నగరంలో నేరాల సంఖ్య పెరిగిపోతున్నది. హత్యలు..దొంగతనాలు..ఎక్కువగా జరగడంతో పోలిసులు అప్రమత్తమయ్యారు. నగరంలో ఎప్పుడు..నిరంతరం రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు ..అలాంటి రోడ్డులో పోలీసులే షాక్ అయ్యో ఘటన జరిగింది. కొండాపూర్ బొటానికల్‌గార్డెన్ నుంచి మసీద్‌బండకు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే రెండు సంచుల మూటలు పడి ఉన్నాయి. వాటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని జీహెచ్ యంసీ కార్మికులు గమనించి పోలీసులకు మంగళవారం పోలీసులకు సమాచారం …
Read More »బాహుబలి పోస్టర్‌ని బీట్ చేసేలా ఉన్న జగన్ వదిలిన ఒకే ఒక్క పోస్టర్.. టీడీపీకి ఎక్కడో మండిపోతుందా..?
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్ర ఓ వైపు కొనసాగుతుంటే దానికి సమాంతరంగానే వైసీపీ రాజకీయ వ్యూహాలని సైతం అమలు చేస్తోంది. తాజాగా జగన్ పాదయాత్రలో 1000 కిమీ మైలురాయిని అందుకున్నారు. వైసీపీ శ్రేణుల ఉత్సాహాన్ని కొనసాగించేలా జగన్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ వెనుక వైసీపీ అధినేత భారీ వ్యూహమే కనిపిస్తోంది. గంపగుత్తగా …
Read More »వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్..2019లో మొత్తం ఓడిపోతున్నార
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఎంపీలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన వందల కోట్లకు లొంగి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే .ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు . …
Read More »