వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర 76వ రోజుకు చేరుకుంది.ఈ సందర్బంగా 76వ రోజు పాదయాత్ర షెడ్యుల్ విడుదల అయింది.రేపు ( బుధవారం ) ఉదయం వైఎస్ జగన్ కలిచేడు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి మలిచేడు క్రాస్, బేగపూడి, ఇనుకుర్తి, మర్రిపల్లి మీదగా పొదలకూరు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. see also : 150 ఏళ్ళకి ఒకసారి వచ్చే చంద్రగ్రహణం | …
Read More »Blog Layout
నిజాన్ని బయటపెట్టిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు రావాలంటూ తనకు పంపిన ఆహ్వానానికి సంబంధించిన ఈ-ఇన్విటేషన్, ఈమెయిల్ కాపీలను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. Our …
Read More »నిరుద్యోగులకు టీ సర్కార్ శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఇవాళ ( మంగళవారం ) రాష్ట్రంలోని గిరిజన ,బీ సీ సంక్షేమ శాఖ లో ఉన్న 310 ఉద్యోగాల భర్తీ కి TSPSC నోటిఫికేషన్ జారీచేసింది. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్-2 ఆఫీసర్ పోస్టులు 219.. గిరిజన సంక్షేమశాఖలో 87 గ్రేడ్-2 హాస్టల్ వేల్ఫ్‌ర్ ఆఫీసర్స్ పోస్టులు.. అదేవిధంగా నాలుగు గ్రేడ్-1 స్థాయి పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ వెల్లడించింది. see also …
Read More »జన్మభూమి కమిటీ లపై చంద్రబాబు ఆగ్రహం
టీడీపీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మభూమి కమిటీ లపై ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇవాళ (మంగళవారం ) టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..జన్మభూమి కమిటీల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని తేల్చి చెప్పారు.అంతే కాకుండా జన్మభూమి కమిటీలోని సభ్యులు ఎవరైనా తప్పుచేస్తే..సత్వరమే వారిని తప్పించాలని ఆదేశించారు.ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలాగే దళిత తేజం కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. …
Read More »150 ఏళ్ళకి ఒకసారి వచ్చే చంద్రగ్రహణం | చంద్రబాబును టార్గెట్ చేసిందా.?
నాగ శౌర్యతో- నిహారిక పెళ్లి | ఒప్పేసుకున్న చిరంజీవి.. నాగబాబు రివర్స్…!
హీరో సామ్రాట్ రెడ్డి… “గే ” అంటా సంచలన వాఖ్యలు చేసిన భార్య..తండ్రి..!
టాలీవుడ్ వర్ధమాన హీరో సామ్రాట్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన భార్య హర్షిత తండ్రి మధుసూదన్. ‘‘పెళ్లికి ముందు మాకు చాలా అబద్ధాలు చెప్పాడని సినిమాలు మానేశాడని, బిజినెస్ చేస్తున్నాడని, త్వరలో ఓ హోటల్ కూడా కట్టాలనుకుంటున్నాడని చెప్పాడు. తరువాత మారు అసలు విషయం తెలిసింది. సామ్రాట్ గే అని! నా కూతురిని ఏనాడూ సంతోషపర్చలేదు. ఆస్తుల్ని తన పేరున రాయలని కొట్టేవాడు. ఒక్కసారి తలదిండుతో హర్షితను చంపాలని …
Read More »కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దూసుకుపోతోంది..మంత్రి ఈటల
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దుసుకపోతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దేశమే అబ్బురపడే విధంగా అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని వివరించారు.మిగతా రాష్ట్రాలు అన్ని తెలంగాణ ను ఆదర్శంగా తీసూకుంటున్నా యి అని అన్నారు.భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా పనిచేశామో అదే …
Read More »2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి నా సపోర్ట్ ఉండదు | తేల్చేసిన పవన్ కళ్యాణ్…!
అన్నతో చేయడానికి ఎలాంటి ఇబ్బంది పడలేదు…సెక్స్ చాల ముఖ్యం.. అది అవసరం
ప్రస్తుతం షకీలా అనే పేరు తెలియని వారు ఉండరు..ఆమె పేరు వీంటే అందరికీ గుర్తొచ్చేది శృంగార చిత్రాలే. ఇండియన్ సినీ పరిశ్రమలో వెండితెరపై శృంగార దేవతగా నీరాజనాలు అందుకున్న ఆమె అప్పట్లో ఓ సంచలనం. షకీలా సినిమాలకు కూడ ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారంటే అతిసూయోక్తి లేదు. అయితే తాజాగా చాలా గ్యాప్ తర్వాత షకీలా ‘శీలవతి’ అనే చిత్రంతో మళ్లీ ఏంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యలో కొన్ని …
Read More »