Classic Layout

అప్పుడెప్పుడో కొట్టాడు వచ్చాడు..ఇప్పుడు కొట్టించుకున్నాడు..ఫలితం ?

శివం దూబే..ఆదివారం జరిగిన మ్యాచ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు విషయానికి వస్తే ఆదివారం న్యూజిలాండ్, ఇండియా మధ్య ఆఖరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్ లో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ ఆఖరి మ్యాచ్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కెప్టెన్ కోహ్లి రెస్ట్ తీసుకోవడంతో రోహిత్ భాద్యతలు తీసుకోగా, మ్యాచ్ మధ్యలో …

Read More »

ప్రమీలకు ఫోన్‌ చేసిన ..కర్నూలు కలెక్టర్‌

కర్నూలు జిల్లాకు చెందిన అన్నెం జ్యోతి చైనాలోని వుహాన్‌లో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో పాటు వచ్చే నెలలో ఆమె వివాహం ఉండడంతో వారి ఆందోళన రెట్టింపవుతోంది. కోవెలకుంట్ల మండలం బిజినవేములకు చెందిన జ్యోతి తల్లి ప్రమీల, తండ్రి అన్నెం మహేశ్వరరెడ్డి. తండ్రి నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందారు. బీటెక్‌ పూర్తిచేసిన జ్యోతి టీసీఎల్‌లో ఉద్యోగం సాధించి శిక్షణ నిమిత్తం గత ఆగస్టు …

Read More »

నువ్వు ఎంత చూపెట్టినా పని అయ్యేలా లేదు..!

టాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్ గత ఎనిమిదేళ్ళుగా తన కెరీర్ ను ఫిక్స్ చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతుంది. లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్  సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ అనంతరం బాలయ్య సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ వచ్చింది. అనంతరం పండగ చేస్కో సినిమాలో ఆఫర్ రావడంతో అందులో నటించినా అది యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ రెండింటిలోనే ఆమెకు ఆఫర్ వచ్చింది మిగతా హీరోలు …

Read More »

జాతరమ్మ జాతర… మేడారం జాతర!

ఏదయినా ఊళ్లో జాతర జరిగితే… ఊరంతా ఒక్కటవుతుంది. కలిసికట్టుగా సంబరాలు చేసుకుంటుంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు మాత్రం… ప్రపంచమే కదిలి వస్తుంది. కుంభమేళా తరువాత దేశంలో జరిగే అతిపెద్ద జాతర ఇదే మరి. కన్నులపండువగా జరిగే ఈ గిరిజనుల వేడుక వెనుక చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే ఉన్నాయి. మాఘమాసంలో నాలుగురోజులపాటు అంగరంగవైభవంగా జరిగే మేడారం జాతర వెనుక ఓ కథ ప్రాశస్త్యంలో ఉంది. ఒకప్పుడు మేడారానికి చెందిన కొందరు …

Read More »

సోనియాకు అనారోగ్యం..?

జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం కారణంతో ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేరగా ప్రస్తుతం ఆమెకు వైద్యులు చిక్సిత అందిస్తున్నారు. సోనియా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి అధికారిక ‍ప్రకటన వెలువడలేదు. పార్టీ వర్గాలు మాత్రం సాధారణ చెకప్‌ కు వెళ్లినట్టు చెబుతున్నారు. కొంతకాలంగా సోనియా ఉదర కోశ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. దీనికి గతంలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ …

Read More »

నిరుద్యోగులకు శుభవార్త..కొలువుల జాతరే జాతర !

ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం విభాగాల్లో మొత్తం 15వేల పోస్టుల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలందాయి. వీటిలో పోలీసు శాఖలోని సివిల్‌, ఏపీఎస్పీ, ఏఆర్‌ విభాగాల్లో ఎస్సై, ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం దాదాపుగా 11వేల పోస్టులున్నాయి. అగ్నిమాపక శాఖలో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఫైర్‌మెన్‌, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్‌, వార్డరు, ఎస్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌ తదితర ఉద్యోగాలకు సంబంధించి 4 వేల …

Read More »

మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌కు మరో ప్రఖ్యాత కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఇంతకు ముందు కేటీఆర్ అనేక అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర అభ్యున్నతి, పెట్టుబడుల గురించి మాట్లాడారు. తాజాగా, అమెరికా.. బోస్టన్‌లోని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జరగనున్న హర్వర్డ్‌ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్‌-2020లో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారు. 17వ ఇండియా కాన్ఫరెన్స్‌-2020కి పలువురు కీలక వ్యక్తులకు ఆహ్వానం అందింది. …

Read More »

చంద్రబాబు, ఎల్లోమీడియాపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ‌్యలు..!

ఏపీలో జగన్ సర్కార్ సామాజిక పెన్షన్లను  లబ్దిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామవాలంటీర్లు స్వయంగా అవ్వాతాలకు, దివ్యాంగులకు, వితంతువులకు స్వయంగా వారి ఇండ్ల దగ్గరకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆయన అనుకుల మీడియా ఏడు నెలల్లో ఏడు లక్షల పింఛన్లను ప్రభుత్వం తొలిగించిందంటూ దుష్ప్రచారం చేస్తోంది. పింఛన్లపై టీడీపీ అనుకుల మీడియా చేస్తున్న అసత్య ప్రచారంపై ఏపీ మంత్రి కొడాలి నాని …

Read More »

Effortless Cbd Oil Alabama Programs – Insights

CBD has taken a while to get to Alabama, where the area has extraordinarily strict hashish legal guidelines in place. In the Nineteen Nineties, just a few states took up the banner for hemp. A number of enacted state legislation https://validcbdoil.com/cbd-oil-alabama/ to allow hemp production. Nevertheless, due to the federal …

Read More »

జయహో భారత్..ఆ రికార్డ్ సాధించిన మొదటి జట్టు ఇండియానే !

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లు రసవత్తరంగా జరిగాయి. ప్రతి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ తరహాలో ఉత్కంఠభరితంగా సాగుతుండడంతో సగటు అభిమాని నూటికి నూరుశాతం వినోదం అందుకున్నాడు. ఇప్పుడు మౌంట్ మాంగనుయ్ లో జరుగుతున్న చివరిదైన ఐదో టి20 మ్యాచ్ లో కూడా కివీస్, టీమిండియా మధ్య హోరాహోరీ పోరు సాగి చివరికి టీమిండియానే గెలిచింది. 5 టీ ట్వంటీల సిరీస్ ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat