Classic Layout

అమ్మాయిలకు శుభవార్త..క్యూ కడుతున్న మగాళ్ళు !

ప్రస్తుతం ఎక్కడ చూసినా అబ్బాయిల కోరిక తీర్చుకోడానికి అమ్మాయిలను అద్దెకు తెచ్చుకొని రాత్రంతా ఎంజాయ్ చేసి వారి డబ్బులు ఇస్తారు. ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ ఇది. మరి అబ్బాయిల సంగతి పక్కనపెడితే అటు అమ్మాయిలకు కూడా అలాంటి కోరికలు కచ్చితంగా ఉంటాయి. కాని వారికి అది కొంచెం కష్టమే అని చెప్పాలి. లవర్ ని వదిలేసి సింగల్ గా ఉన్నవారు లేదా విరహవేదనతో భాదపడేవారు ఇలా ఎందరో ఉన్నారు. వారి …

Read More »

సాంకేతిక రంగంలో హైదరాబాద్ మరో ముందడుగు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ సాంకేతికరంగంలో మరో అడుగేసింది. హైదరాబాద్ వేదికగా గూగుల్‌ క్లౌడ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ (సీవోఈ)ని ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్‌ మహీంద్రా  ఏర్పాటుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలకు సాంకేతికరంగంలో అత్యాధునిక సేవల్ని అందించేందుకు ఈ కేంద్రం సాయపడుతుందని టెక్‌ మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొన్నది. క్లౌడ్‌ బదిలీ సేవలు, గూగుల్‌ క్లౌడ్‌లో పలు సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ కేంద్రం …

Read More »

ఆర్జీవీ వేటలో అడ్డంగా దొరికిపోయిన బాస్టర్డ్స్..వీడియో వైరల్ !

టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మరో సంచలనానికి తెర తీసాడు. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో తెలియాలి. ఇక అసలు విషయానికి వస్తే అడవిలో జంతువులను వేటాడితే అది కేసు అవుతుంది. దీనికి హీరో సల్మాన్ ఖాన్ సైతం భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అయితే దీనిపై స్పందించిన వర్మ “ఒక అడవిలో జింకను వేటాడినందుకు సల్మాన్ ఖాన్‌ను పోలీసులు మరియు కోర్టులు …

Read More »

రౌడీ అన్నంతపని చేసేసాడు..ఇక కాసుల జల్లు కురవాల్సిందే !

విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. పెళ్లి చూపులు సినిమాతో తన నటనతో మంచి పేరు తెచ్చుకోగా ఇక గీత గోవిందం సినిమాతో టాప్ రేంజ్ కు వచ్చేసాడు. అతి తక్కువ సమయంలో ఎక్కవ పాపులారిటీ వచ్చిన హీరోల్లో ముందు వరుసలో విజయ్ ఉంటాడు. సినిమా పరంగానే కాదు అటు బిజినెస్ పరంగా కూడా ముందుకు సాగుతున్నాడు. బిజినెస్ లో మహేష్ ను ఫాలో …

Read More »

నిరుద్యోగ యువతకు సీఎం జగన్ శుభవార్త

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలియజేయనున్నారు. ఈ క్రమంలో జనవరి ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ను విడుదల చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ శాఖాల్లో ఖాళీల వివరాల నివేదిక రావడంలో ఆలస్యం కావడంతో క్యాలెండర్ ను విడుదల చేయలేదు. అయితే ఈ …

Read More »

షాక్ న్యూస్..ఈ బీరు తాగితే కరోనా వైరస్ సోకుతుందా..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా భారత్‌లో బీర్ల అమ్మకాలకు గండికొడుతోందని ఆ కంపెనీ వాపోతోంది. భారత్‌లో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన కేసులు నమోదు కానప్పటికీ.. ఈ వైరస్ వ్యాపించిందేమోనని ప్రజల్లో భయం నెలకొంది. దీని గురించి రకరకాల వదంతులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో జనాలు భయాందోళనలకు గురి అవుతున్నారు. దీని ప్రభావంతో తాజాగా భారత్‌లో కరోనా బ్రాండ్ పేరుతో ఉన్న బీరు …

Read More »

త్యాగి త్యాగానికి ఫలితం..సెమీస్ కు భారత్ !

సౌతాఫ్రికా వేదికగా అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య క్వాటర్ ఫైనల్ జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఆస్ట్రేలియా. ఇక బ్యాట్టింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50ఓవర్స్ లో 232పరుగులు చేసింది. ఓ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా గెలిచేలా ఉందని అనుకున్నారంతా. కాని పేసర్ కార్తిక్ త్యాగి బౌలింగ్ ధాటికి 20పరుగులకే 4వికెట్లు కోల్పోయింది. దీంతో పీకల్లోతు కష్టాల్లో …

Read More »

పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి రావడం సిగ్గుచేటన్న ఎమ్మెల్యే

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును చూస్తుంటే ‘మనిషికో మాట-గొడ్డుకో దెబ్బ’అనే సామెత గుర్తుకు వస్తుందని వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబును ప్రజలు 23 స్థానాలకే పరిమితం చేశారని విమర్శించారు. తన కొడుకు నారాలోకేష్ నే గెలిపించుకోలేకపోయిన బాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. అంతేగాక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ …

Read More »

పదునైన విమర్శలతో చంద్రబాబుకు గడ్డిపెట్టిన గడికోట..!

వికేంద్రీకరణ బిల్లుపై జరిగిన పరిణామాలతో జగన్ సర్కార్ ఏకంగా ఏపీ శాసనమండలిని రద్దు చేసింది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. శాసనమండలి రద్దు చేసే అధికారం మీకెవడు ఇచ్చాడు…మండలి రద్దు చేయడం అంత ఆషామాషీ కాదు..మేం అధికారంలోకి వస్తే మళ్లీ పునరుద్ధరిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వంపై రంకెలు వేశారు. అయితే చంద్రబాబు గతంలో శాసనమండలిని రద్దును సమర్థిస్తూ అన్న మాటల వీడియోను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat