shyam
January 27, 2020 ANDHRAPRADESH
1,492
ఏపీ శాసనమండలి రద్దుకు రంగం సిద్ధమవుతున్న వేళ…వైయస్‌ఆర్‌సీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత, చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. తాజాగా అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ… ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగా పెద్దల సభ ఉండడం బాధాకరమని అన్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పైన గ్యాలరీలో కూర్చుని కింద ఉన్న స్పీకర్ షరీఫ్‌తో …
Read More »
siva
January 27, 2020 CRIME
4,553
కేపీహెచ్‌బీ పోలీసులతో కలిసి మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ రోడ్ నంబర్–1లోని ఎమ్‌ఐజీ–59లోని ఫ్లాట్ నంబర్–202లో యూనివర్సల్ హెయిర్ అండ్ స్పా నిర్వహిస్తున్నారు.ఆన్‌లైన్‌లో విటులను ఆకర్శించి వ్యభిచారం చేయిస్తున్నారు. మసాజ్ పేరుతో ఈ తతంగం నిర్వహిస్తున్నారు. విటుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆదివారం స్పాపై దాడి చేసిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న ఆరుగురు …
Read More »
sivakumar
January 27, 2020 ANDHRAPRADESH, POLITICS
1,340
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా అనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ మండలిని రద్దు చేయాలని భావిస్తే ఆమోద ముద్ర కూడా వేస్తారు. అనంతరం 11 గంటలకు శాసనసభలో ఆమోద ముద్రను పెట్టి తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపటంతో …
Read More »
bhaskar
January 26, 2020 Uncategorized
461
High quality of the reviewed essay companies is continuously monitoring and regularly updated. Additionally, it was somewhat bit arduous to speak with the support brokers, as they do bid4papers review not have the dwell chat. So each time I forwarded them a message I needed to wait. This could be …
Read More »
siva
January 26, 2020 ANDHRAPRADESH, NATIONAL
1,269
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 71వ గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వ కళారూపాలు, ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ…ఆకర్షణీయంగా రూపొందించిన ప్రగతిరథం రాజ్‌పథ్‌లో కనువిందు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం, బ్రహ్మోత్సవాలు, కూచిపూడి నృత్యాలు, ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, సహజరంగుల కలంకారీ అద్దకాలతో కూడిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుంది. అలాగే తెలంగాణ శకటం అందరినీ ఆకర్షించింది. రాష్ట్ర సంస్కృతి, …
Read More »
siva
January 26, 2020 MOVIES
1,657
71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్ర బృందం హైదరాబాద్‌లోని భద్రతా బలగాలను కలిసింది. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు వెల్లడించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా …
Read More »
siva
January 26, 2020 ANDHRAPRADESH
2,698
టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన టిడిఎల్పి సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అయింది. వీరు వ్యక్తిగత పనుల మీద రాలేదా? లేక పార్టీపై అసమ్మతితో రాలేదా అన్నది తెలియవలసి ఉంది. అయితే కీలకమైన సమావేశానికి రాకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీకి దూరం అయిన సంగతి తెలిసిందే. గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ, …
Read More »
siva
January 26, 2020 MOVIES
1,482
బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ మాచిరాజు. ప్రస్తుతం ప్రదీప్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తోపాటు మ్యూజికల్ పోస్టర్‌ను శనివారం హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్‌కు రానా విషెస్ చెప్పారు. ఈ వీడియోను తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ …
Read More »
rameshbabu
January 26, 2020 SLIDER, TELANGANA
1,443
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొండముచ్చులు ఒక అభ్యర్థి యొక్క గెలుపును నిర్ణయించాయంటే ఎవరైన నమ్ముతారా..?. కానీ ఇదే నిజం. రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ లో గత ఏడదై వరకు కోతుల బెడద తీవ్రంగా ఉండేది. కోతుల గుంపులు ఇళ్లపైకి వచ్చి నాశనం చేసేవి. అంతటితో ఆగకుండా పంటపోలాలను కూడా నాశనం చేస్తుండేవి. స్థానిక ప్రజలపై దాడులకు తెగబడి గాయపరిచేవి. ఈ సమస్యకు పరిష్కారం …
Read More »
siva
January 26, 2020 NATIONAL
964
తమిళ సినీ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాక ముందే ఆయనపై రాజకీయ దాడి జరుగుతోందా? అని అనిపించేది. అయితే ఏ విషయాన్నైనా ఆచి తూచి మాట్లాడే రజనీకాంత్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో డ్రావిడులు అభిమానించే పెరియార్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురవుతున్నారు.1971లో పెరియార్ ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన ర్యాలీలో ఆయన హిందూ దేవుళ్ల చిత్ర పటాలను అవమానించేలా ప్రవర్తించారన్న విషయాన్ని …
Read More »