sivakumar
January 25, 2020 TELANGANA
825
ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల సంవత్సరంగా ప్రకటించినా సందర్భంగా శుక్రవారం కొవ్వొత్తి ర్యాలీని నిర్వహించారు.జిల్లా ప్రభుత్వ జనరల్ వైద్యశాల వద్ద వైద్యశాల ఎదుట వైద్యశాల సుప్రిండెంట్ నాగేశ్వరరావు మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు.ఈ ర్యాలీలో దాదాపుగా వెయ్యి మంది నర్సస్ పాల్గొన్నారు.నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ 2020 నర్సుల …
Read More »
sivakumar
January 25, 2020 ANDHRAPRADESH, POLITICS
1,729
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు పేరు చెప్పుకొని మంత్రి హోదాలో ఉంటూ చాలా మంది చాలా చేసారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అన్యాయాలకు, అక్రమాలకూ పాల్పడ్డారు. ప్రజలు ఓట్లు వేసి వారిని గెలిపిస్తే చివరికి వారి గొంతులే కోశారు. ఒక్క పనికూడా చేయకుండా సొమ్ము మొత్తం దోచుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంతసేపు ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు సైతం దోచుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఉమా విషయానికి వస్తే ఆయనపై ట్విట్టర్ వేదికగా …
Read More »
sivakumar
January 25, 2020 SPORTS
1,190
ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 లో ఇండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్లమధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ చివరికి విజయం భారత్ వసం అయ్యింది. ఇందులో అర్ధ శతకాల రికార్డు మోగింది. కోహ్లి, రాహుల్, ఐయ్యర్ అద్భుతంగా రాణించారు. అయితే ఈ మ్యాచ్ ద్వారా భారత్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అదేమిటంటే 200పరుగుల చేసింగ్ ను 4సార్లు చేజ్ …
Read More »
shyam
January 25, 2020 ANDHRAPRADESH
1,629
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అమరావతి రైతులతో సమావేశమైన పవన్ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి గారూ.. మీకు ఒక్కటే చెబుతున్నా.. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదని శపథం చేశారు. రైతులు, మహిళల్ని ఏడిపించిన వారు సర్వనాశనమేనని, …
Read More »
rameshbabu
January 25, 2020 SLIDER, TELANGANA
1,307
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున నూట ఇరవై మున్సిపాలిటీలకు.. తొమ్మిది కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ఎంపీకి ప్రజలు గట్టి షాకిచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి గట్టి షాకిచ్చిన కొడంగల్ నియోజకవర్గ …
Read More »
rameshbabu
January 25, 2020 SLIDER, TELANGANA
1,178
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు శనివారం వెలువడుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఎక్కడ కూడా పోటీ ఇవ్వడం లేదు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీ మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీల్లో 86చోట్ల విజయకేతనం ఎగురవేసింది. ఐదు చోట్ల కాంగ్రెస్ పార్టీ ,ఒకచోట బీజేపీ ,రెండు చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన మున్సిపాలిటీల …
Read More »
sivakumar
January 25, 2020 18+, MOVIES
2,182
పునర్నవి భూపాలం..ఈ పేరు వింటే ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది. తాను ఎన్ని సినిమాల్లో నటించినా పేరు రాలేదు గాని ఒక్క షో తో హైలైట్ అయిపోయింది. అదే బిగ్ బాస్ సీజన్ 3. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో లో పున్నూ కాంటెస్ట్ కాగా తన నడవడికతో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ షోకి రాహుల్ పున్నూ పెయిర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో …
Read More »
rameshbabu
January 25, 2020 SLIDER, TELANGANA
904
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రోజు శనివారం ఉదయం నుండి వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల చేతులు ఎత్తేస్తుంది. అందులో భాగంగా ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తొన్న మధిర నియోజక వర్గ కేంద్రంలోనే కాంగ్రెస్ గట్టి షాక్ తగిలింది. మొత్తం ఎనిమిది వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున …
Read More »
rameshbabu
January 25, 2020 SLIDER, TELANGANA
658
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం ఇరవై రెండు వార్డుల్లో టీఆర్ఎస్ పదిహేడు చోట్ల ఘన విజయం సాధించి మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు రెండు చోట్ల కాంగ్రెస్,మూడు చోట్ల బీజేపీ గెలుపొందింది. గెలుపొందిన అభ్యర్థులు వీరే… టీఆర్ఎస్ : 1వ వార్డు చంద్రయ్య 2వ వార్డు గోపాలమ్మ 4వ వార్డు నిహారిక రెడ్డి 5వ …
Read More »
rameshbabu
January 25, 2020 Uncategorized
1,113
మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం …………………………………….. 1. ఐడీఏ బొల్లారం (సంగారెడ్డి జిల్లా) 2. వర్ధన్నపేట (వరంగల్ రూరల్) 3. బాన్సువాడ (కామారెడ్డి) 4. కొత్తపల్లి (కరీంనగర్ ) 5. చెన్నూరు (మంచిర్యాల) 6. ధర్మపురి (జగిత్యాల) 7. పరకాల (వరంగల్ రూరల్) 8. పెద్దపల్లి (పెద్దపల్లి జిల్లా) 9. మరిపెడ (మహబూబాబాద్) 10. ఆందోల్ జోగిపేట (సంగారెడ్డి) 11. సత్తుపల్లి (ఖమ్మం) 12. డోర్నకల్ (మహబూబాబాద్) 13. భీంగల్ (నిజామాబాద్) …
Read More »