shyam
January 16, 2020 ANDHRAPRADESH
14,481
ఏపీకి మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు అమరావతి రైతుల ఆందోళనలకు మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఏపీకీ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. అభివృద్ది, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న చిరు..సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం ఉందంటూ …
Read More »
shyam
January 16, 2020 ANDHRAPRADESH
2,107
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు గత నెల రోజులుగా అందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులు ఎక్కువగా ఉన్న తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో మాత్రమే ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. రాజధాని తరలిపోతే..చావే శరణ్యమన్నట్లుగా రైతులను మానసిక ఆందోళనకు గురి చేస్తూ..వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు చంద్రబాబు. కాగా రాజధాని …
Read More »
shyam
January 16, 2020 ANDHRAPRADESH
3,688
టీడీపీ అధినేత చంద్రబాబుకు జాతీయ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాదాపుగా నెలరోజులుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతుల ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తుళ్లూరు మందడం, వెలగపూడి వంటి 5 గ్రామాల్లో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులు తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే అమరావతి ఆందోళనల్లో మగవారి కంటే మహిళలే ఎక్కువగా …
Read More »
sivakumar
January 15, 2020 ANDHRAPRADESH, POLITICS
1,860
నేడు ఉన్న రాజకీయ సమీకరణాలు, రాజకీయ రణరంగంలో జర్నలిస్టుల పరిస్థితి విషమంగా ఉంది… చెప్పుకొని కష్టలు, మాట్లాడలేని బాధలు…ఇవి నేటి కొందరి జర్నలిస్టుల పరిస్థితి. చాలా మంది అయితే జర్నలిస్టులను పట్టించుకునే పరిస్థితి లేదు..ఉదయం 4 నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు ఏమి జరుగుతోంది తెలియని పరిస్థితి… పగలు రాత్రి తేడాలేని జర్నలిజం.కానీ అటువంటి జర్నలిస్టులోని కొందరి పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు….ఒక జర్నలిస్ట్ కి కష్టం వస్తే మాత్రం …
Read More »
sivakumar
January 15, 2020 NATIONAL
1,559
టిక్‌టాక్ పిచ్చిలో పడి ఓ జవాన్ కొడుకు తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని హఫీజ్‌గంజ్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. లైసెన్స్ తుపాకీతో టిక్‌టాక్ చేద్దామనుకున్న బరేలీకి చెందిన కేశవ్ కుమార్ (18) ప్రమాదవశాత్తూ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు మృతుడి తల్లి తెలిపిన ప్రకారం.. 12వ తరగతి చదువుతున్న కేశవ్‌కుమార్ సోమవారం సాయంత్రం కళాశాల నుంచి రాగానే తల్లి సావిత్రీ దేవిని లైసెన్స్ తుపాకీ …
Read More »
sivakumar
January 15, 2020 NATIONAL, POLITICS
1,616
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేశారు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే లిస్ట్ ను విడుదల చేయడం గమనార్హం. 70 అసెంబ్లీ స్థానాల్లో 46మంది సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చారు. 15స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పట్పర్ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయనున్నారు. …
Read More »
sivakumar
January 15, 2020 INTERNATIONAL
1,302
వీసా గడువు ముగిసినా తమ దేశంలో ఉన్నారన్న ఆరోపణలపై ఏడుగురు భారతీయులను శ్రీలంక ఎమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. వట్టాలాలో ప్రముఖ నిర్మాణ స్థలంలో కార్మికులుగా పనిచేస్తున్న ఏడుగురు భారతీయులు వీసా గడువు ముగిసినా… అక్రమంగా నివసిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్, ఎమ్మిగ్రేషన్ శాఖ దర్యాప్తు సంస్థ గుర్తించింది. నెల రోజుల బిజినెస్ ట్రిప్ కోసం శ్రీలంకకు చేరుకుని… గడువు దాటినా ఇక్కడే ఉండటంతో పాస్‌పోర్ట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు …
Read More »
sivakumar
January 15, 2020 CRIME
2,841
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని నాయుడుపేట పరిసర ప్రాంతాలలో కొందరు ముఠా గా ఏర్పడి దారిదోపిడీలకు పాల్పడ్డాన్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకొని అరెస్ట్ చేసారు. నాయుడుపేట పట్టణం లోని ఆకుతోట వీధి కి చెందిన నలుగురు ముఠాగా ఏర్పడి సంక్రాతి ఖర్చులకోసం దారిదోపిడీలకు పాల్పడుతూ దొరికిపోయారు. నలుగురి లో ఒకరు చీరకట్టుకొని మహిళా వేషం లో మోటారుసైకిళ్లను ఆపడం, ఆగిన వెంటనే అందరు కలిసి దారిదోపిడీల …
Read More »
sivakumar
January 15, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
6,224
ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఎంత దారుణంగా ఓడిపోయిందో అందరికి తెలిసిన విషయమే. ఇక జనసేన అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కనీసం తాను పోటీ చేసిన ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. అప్పుడైనా ఆయనకు అర్ధం కాలేదేమో సినిమా, రాజకీయం ఒకటి కాదని. ఇక ఓడిపోయాక అటు చంద్రబాబు ఐనా ఇటు పవన్ కళ్యాణ్ ఐనా సరే వైసీపీని …
Read More »
sivakumar
January 15, 2020 ANDHRAPRADESH, MOVIES
1,473
నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …
Read More »