రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది… మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు… పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్‌తో పాటు ఈ ఎన్నికలు ఆపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. దీంతో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయినట్టు అయ్యింది. కాసేపట్లో నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. జనవరి 10న నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ జనవరి 11న నామినేషన్ల పరిశీలన …
Read More »