sivakumar
January 7, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
874
ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని గగ్గోలు పెడుతున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ నినదిస్తూ..రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పాల్గొంటూ రాజధాని వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మూడు రాజధానులు వద్దని …
Read More »
shyam
January 7, 2020 ANDHRAPRADESH, SLIDER
1,261
ఏదైనా సమస్య వస్తే దాన్ని రాజకీయంగా అనుకులంగా మార్చుకుని క్యాష్ చేసుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. అధికారంలోకి రాగానే తన సామాజికవర్గానికి అను”కుల” మైన విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి ఏపీ ప్రజల్లో అమరావతి సెంటిమెంట్ రగిలించారు. సింగపూర్ స్థాయి రాజధాని అంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజలను ఊహాలోకాల్లోకి తీసుకువెళ్లాడు.. రాజధానికి రాష్ట్రంలోని 16 వేల గ్రామాల నుంచి మట్టి, నీళ్లు తీసుకువచ్చి ప్రజల్లో అమరావతి పట్ల …
Read More »
rameshbabu
January 7, 2020 LIFE STYLE, SLIDER
2,572
అల్లం టీ తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. అల్ల టీ తాగడం వలన జీర్ణక్రియ ,రక్తప్ర్తసరణకు సంబంధించిన పలు సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని వారు చెబుతున్నారు. మరి అల్లం టీ తాగితే లాభాలు ఏంటో ఒకసారి లుక్ వేద్దాం.. * అల్లం టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది * వికారం తగ్గుతుంది * ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది * రోగ నిరోధక శక్తి పెరుగుతుంది * …
Read More »
rameshbabu
January 7, 2020 SLIDER, TELANGANA
982
తెలంగాణ తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ మాజీ నేత ,మాజీ మంత్రి మోత్క్లుపల్లి నరసింహులు ఆ పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా మోత్కుపల్లి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్దా సమక్షంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు దీనికోసం బీజేపీ అధ్యక్షుడు …
Read More »
rameshbabu
January 7, 2020 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
763
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల పదమూడో తారీఖున భేటీ కానున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న పలు అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో …
Read More »
rameshbabu
January 7, 2020 MOVIES, SLIDER
1,458
జనసేన అధినేత,సీని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా చేదువార్త. టాలీవుడ్ కు చెందిన యంగ్ అండ్ స్టార్ హీరో. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డె హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో.. ఈ మూవీ యొక్క మ్యూజికల్ నైట్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పవన్ …
Read More »
rameshbabu
January 7, 2020 BUSINESS, HYDERBAAD, SLIDER, TELANGANA
1,695
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇందులో భాగంగా జూబ్లి బస్ స్టేషన్ నుండి ఎంజీబీఎస్ మధ్య మెట్రో మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే పూర్తైన ఈ మార్గంలో అన్ని పనులు పూర్తయ్యాయి. గత సంవత్సరం నవంబర్ నెల నుండి ట్రయల్ రన్ నడుస్తోంది. ఈ రన్ లో అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని నివేధికలను …
Read More »
rameshbabu
January 7, 2020 SLIDER, SPORTS
1,186
టీమిండియా కెప్టెన్,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈ రోజు మంగళవారం రాత్రి శ్రీలంకతో టీమిండియా ట్వంట్వీ20 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కనుక చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 2,633పరుగులతో రోహిత్ శర్మ రికార్డుల్లో ఉన్నాడు. అయితే రోహిత్ తో విరాట్ సంయుక్తంగా …
Read More »
sivakumar
January 7, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
2,181
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను పెంచుకున్న విషయం తెలిసినదే దీనిపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ విశాఖపట్నం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్న నగరమని రవాణా పరంగా జల,వాయు, రోడ్డు రవాణాలకు అనువుగా ఉంటుందని అన్నారు. విశాఖను ముంబై తరహా లో మహా నగరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. …
Read More »
rameshbabu
January 7, 2020 SLIDER, TELANGANA
797
తెలంగాణ రాజధాని హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్.. ఐటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. మడికొండలోని ఐటీ పార్క్‌లో సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్‌లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైయెంట్, టెక్ మహీంద్రా ప్రతినిధులు, మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు …
Read More »