Classic Layout

ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ శుభవార్తను ప్రకటించింది. కొత్త ఏడాది కానుకగా ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.12వేల కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేయనున్నారు. వాటిని నేరుగా ఆయా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో బీజేపీ ప్రభుత్వం జమచేయనున్నది. ఈకార్యక్రమాన్ని రేపు గురువారం కొత్త ఏడాది కానుక కింద కర్ణాటక …

Read More »

పెరిగిన రైలు చార్జీలు

రోజుకి కొన్ని లక్షల మంది ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేరవేసే రైలు చార్జీలను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. పెరిగిన రైల్వే చార్జీలను ఈ రోజు ఆర్ధ రాత్రి నుండి అమల్లోకి రానున్నాయి. ఆర్డినరీ సెకండ్ క్లాస్,స్లీపర్ క్లాస్ కు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున… మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ లో సెకండ్ క్లాస్ ,స్లీపర్ క్లాస్ ,ఫస్ట్ క్లాస్ కు కిలోమీటరుకు రెండు పైసల చొప్పున, …

Read More »

అమరావతిలో చంద్రబాబు పెద్ద తప్పు చేశాడని వాపోతున్న పవన్..!

అమరావతిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ పెద్ద తప్పు చేసిందని వాపోతున్నారు. పోలవరానికి బస్సులు పెట్టి తీసుకెళ్లి చూపించిన చంద్రబాబు రాజధాని నిర్మాణాలు , కట్టడాలు త్యాగాలు ఆలా చూపించకపోవడం తప్పు అని పవన్ అన్నాడని బాబుగారి రాజగురువు పత్రిక రాసుకువచ్చింది. ఇక అమరావతి ఎంతమేరకు పూర్తయిందో ప్రజలకు అర్థమయ్యేలా టీడీపీ చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు….రాజధానికి ఇంత ఖర్చు పెట్టి ఏం …

Read More »

పవన్ కల్యాణ్ అమరావతి పర్యటనపై వైసీపీ నేతల సంచలన వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు జనసేన అండగా ఉంటుందని..ఎవరు ఆపినా సరే…పోరాటాన్ని ఆపొద్దని రైతులకు పవన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రతిపక్షనేతగా అమరావతికి ఆమోదం పలికారని, ఇప్పుడు మాట తప్పారని, మాట తప్పితే ఈ నేల క్షమించదంటూ తీవ్ర విమర్శలు చేశాడు. పవన్ విమర్శలపై …

Read More »

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…సీఎం కేసీఆర్

2020 నూతన సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన కేవలం ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక విషయాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమని సిఎం అన్నారు. సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని సిఎం ఆకాంక్షించారు. తెలంగాణను వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు నూతన సంవత్సర …

Read More »

బ్రేకింగ్ న్యూస్…ఎమ్మెల్యే రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్‌ సోలంకే తాను రాజకీయాలకు పనికిరానంటూ రాజీనామా చేశారు. బీద్‌ జిల్లా మజల్‌గాన్‌ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సోలంకే సోమవారం రాత్రి అనూహ్యంగా ఈ ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఈ మంత్రి వర్గ విస్తరణలో ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి …

Read More »

రానున్న పురపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపు..!!

తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెలలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీదే అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ రోజు మంగళవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి లో జరిగిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ “మున్సిపాలిటీల్లో శానిటేషన్ కార్యక్రమాలు, విద్యుత్ సమస్యలు, …

Read More »

బయోపిక్ లో సమంత..!!

వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న సీనియర్ స్టార్ నటి సమంత. అక్కినేని వారింట అడుగు పెట్టిన కానీ మునపటికి ఏ మాత్రం తగ్గకుండా అమ్మడు మంచి కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో న‌టిస్తుంది. అయితే మరోవైపు 96 రీమేక్ లో కూడా తాను …

Read More »

2020 క్యాలెండర్‌ ను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్ ,హైదరాబాద్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నూతన సంవత్సరానికి సంబంధించిన 2020 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వలన అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలోని మహిళల్లో చైతన్యం పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat