Classic Layout

చంద్రబాబు చీకటి ఒప్పందం… వెలుగులోకి వచ్చిన బినామీ !

తాజాగా చంద్రబాబునాయుడు బినామీ వంకాయలపాటి ఉమేష్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ట్రు స్టార్ పేరుతో ఎయిర్లైన్స్ బిజినెస్ లో చంద్రబాబు కుటుంబం మొత్తం ఉన్నారు. అయితే చంద్రబాబు మరియు అతడి బినామీ మోసాలు ఏంటో మీరే చూడండి. *టర్బో జెట్ ఏవియేషన్ పేరుతో గతం లో ఓర్వకల్,నెల్లూరు జిల్లా, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణానికి నిధుల పేరుతో బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టాడు. *తాజాగా ట్రూ స్టార్ ఎయిర్ వేస్ లో బ్రిటన్ …

Read More »

ధర్మాన భావోద్వేగం..చంద్రబాబూ మా జిల్లాకు ఏం చేసావ్ ?

ఎమ్మెల్యే ధర్మాన అసెంబ్లీ సాక్షిగా తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసారు. గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు ఏం చేసారని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన అంటే రాష్ట్రంలో కొన్ని చోట్లే కాదని అన్ని చోట్ల ఎక్కడైతే పని జరగాలో అక్కడ చేయించాలని అన్నారు. చంద్రబాబు పాలనలో తన సొంతవారు, కుటుంబం సభ్యులకే పనులు చేసుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. గత ఐదేళ్ళలో కేంద్రం 23 …

Read More »

వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌పై అసభ్యకరమైన పోస్ట్..టీడీపీ కార్యకర్త అరెస్ట్..!

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. అసభ్యపదజాలంతో మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ..పోస్ట్‌లు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై జుగుస్సాకరమైన వ్యాఖ్యలు చేసి ప్రకాశం జిల్లాకు చెందిన పునుగుపాటి రమేష్ పోలీసులకు దొరికిపోయాడు. అలాగే చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీపై అభ్యంతకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త సత్యవోలు హరిప్రసాద్ రెడ్డి అలియాస్ సత్యంరెడ్డిని, …

Read More »

ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులు..మంత్రి కేటీఆర్‌

ఉపాధి కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ పాలసీల వలన రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వచ్చాయని, టియస్ ఐపాస్ ద్వారా ఇప్పటిదాకా 11569 కంపెనీలు అనుమతులు ఇచ్చామని, ఇందులో సూమారు 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, దీని …

Read More »

ఇంత ఆరాటం ఎందుకు చిట్టీ.. ఇకనైనా బడాయి మాటలు మానుకో !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు. లోకేష్ ఎలాంటి మాటలు మాట్లాడిన  చివరికి ఏదోక రూపంలో అడ్డంగా దొరికిపోతాడు. అంతేకాకుండా పార్టీ పరువు మొత్తం పోయేలా చేస్తాడు. అతడికి అంత పెద్ద హోదా ఉందో లేదో అనేది ఆలోచించకుండా చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “చరిత్ర సృష్టించేందుకే …

Read More »

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ హత్య..రెండు స్కార్పియో వాహనాల్లో ఒక్కసారిగా వేట కొడవళ్లతో

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మరోసారి పడగవిప్పింది. టీడీపీ నేత సుబ్బారావును (45) దుండగలు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం బెలూం గుహల సమీపంలో చోటుచేసుకుంది. హత్యకు గురైన సుబ్బారావు బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా తెలుస్తోంది. ఈయన స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సుబ్బారావు గ్రానైట్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. బెలూం గుహల సమీపంలో పనులు జరుగుతున్న నేపథ్యంలో, …

Read More »

మరికొద్దిసేపట్లో మూడో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు వస్తుందని అనౌన్స్..ఇంతలో ఆ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు అనౌన్స్‌మెంట్‌

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ధర్నాకు దిగారు. యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్ళవలసిన అంగా ఎక్స్‌ప్రెస్‌ రైలును అధికారులు చెప్పపెట్టకుండా రద్దు చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. మరికొద్దిసేపట్లో అంగా ఎక్స్‌ప్రెస్‌ మూడో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు వస్తుందని అనౌన్స్ చేయడంతో ప్రయాణికులంతా ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చి రైలు కోసం వేచిచూశారు. చాలాసేపు వేచిచూసినా రైలు రాకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఇంతలో అంగా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు అనౌన్స్‌మెంట్‌ …

Read More »

తిరుమలలో అన్యమత ప్రచారం వెనుక లోకేష్ హస్తం..దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమలలో అన్యమతప్రచారంపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల తిరుమలలోని శేషాచల కొండల్లో చర్చి ఉందంటూ, ఓ శిలువ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది వాస్తవానికి అటవీ శాఖకు చెందిన వాచ్ టవర్..దాని మీద ఉన్న సోలార్, సీసీటీవీ పైపులను శిలువ ఆకారంలో వచ్చేలా మార్ఫింగ్ చేసి, దానిపై దుష్ప్రచారం …

Read More »

యువనేత నాయకత్వంలో ఏడాదిలో ఎన్నో ఘన విజయాలు

ఉద్యమపార్టీగా ఉన్న టీఆర్‌ఎస్.. రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యం! ఒకవైపు పరిపాలన భారం.. మరోవైపు పార్టీ నిర్మాణ బాధ్యత! ఈ సమయంలో పూర్తిగా పరిపాలనపైనే దృష్టిసారించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. పార్టీ బాధ్యతలను యువనేత కే తారకరామారావుకు అప్పగించారు. సరిగ్గా ఏడాది క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్.. సీఎం నమ్మకాన్ని వమ్ముచేయలేదు! పక్కా వ్యూహరచనతో పార్టీని విజయపథాన నడిపించడంతోపాటు.. క్యాడర్‌కు దగ్గరై.. నాయకత్వంతో సమన్వయం చేస్తూ టీఆర్‌ఎస్‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat