Classic Layout

మహిళల భద్రత కోసం చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ననకు ధన్యవాదాలు

మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్‌ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కి ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎం చాంబర్‌లో వైఎస్‌ జగన్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌కు రాఖీ కట్టి.. ధన్యవాదాలు తెలిపారు. …

Read More »

గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్థానం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద విషాదం నెలకొన్నది. సీనియర్ నటుడు.. రచయిత.. అయిన గొల్లపూడి మారుతీరావు ఈ రోజు మృతిచెందారు. ఆయన మొదట ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మనిషికో చరిత్ర,యముడికి మొగుడు,సంసారం ఒక చదరంగం ,స్వాతిముత్యం ,గూఢాచారి నెం1 లాంటి ఎన్నో విజయవంతమైన మూవీల్లో నటించారు. ఆయన నాలుగు తరాల హీరోల మూవీలో నటించారు. దాదాపు రెండు వందల తొంబైకి …

Read More »

పవన్ మూవీ ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పడి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. బాలీవుడ్ లో హిట్ అయిన ఫింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు. ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.దీనికి సంబంధించి ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఆఫీసులో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్స్ఝకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు,భోనీ కపూర్ …

Read More »

ఏం పప్పు..ఆ పప్పు కాదులేండి.. అసెంబ్లీ అదిరిపోయిన పప్పు కామెడీ…!

నారావారి పుత్రరత్నం లోకేష్‌ను పప్పు అంటూ సోషల్ మీడియాలో పాటు రాజకీయ ప్రత్యర్థులు కూడా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గూగు‌ల్‌లో pappu అని టైప్ చేస్తే లోకేష్ ఫోటో వస్తుంది. ముఖ్యంగా కొడాలి నాని, రోజా వంటి వైసీపీ నేతలు, టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పదే పదే లోకేష్‌ను పప్పు అంటూ చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇక రాంగోపాల్ వర్మ అయితే ఏకంగా తన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు …

Read More »

నువ్వా…?. నేనా ..?అంటున్న అనుష్క-నాగ శౌర్య

ఒకరేమో సీనియర్ స్టార్ హీరోయిన్. ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టడమే కాకుండా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అందాల రాక్షసి. మరోకరేమో ఇప్పుడిప్పుడే వరుస విజయాలతో.. మూవీలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ ను తెచ్చుకుంటున్న యువహీరో.. ఇప్పుడు వీరిద్దరూ నువ్వా.. నేనా అంటూ పోటి పడుతున్నారు. యువహీరో నాగశౌర్య హీరోగా నటించిన అశ్వథ్థామ వచ్చే ఏడాది జనవరి ముప్పై …

Read More »

బ్రేకింగ్ న్యూస్: ప్రముఖ నటుడు గొల్లపూడి ఇకలేరు !

ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతిరావు కన్నుమూసారు. ఆయన గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం నాడు చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన కన్నుమూశారు. గొల్లపూడి వయసు 80కాగా ఆయనకు ముగ్గులు కొడుకులు ఉన్నారు. గొల్లపూడి గొప్ప రచయితగా, వ్యాఖ్యాతగా, కాలమిస్టుగా ఫేమస్ అయిన వ్యక్తి అని చెప్పాలి. 14 ఏళ్లకే  గొల్లపూడి రచయితగా పుస్తకం రాసారు.ఆయనకు ఉత్తమ రచయితగా డాక్టర్ చక్రవత్తి చిత్రానికి గాను నంది అవార్డు తీసుకున్నారు.

Read More »

కప్పుచ్చినంత మాత్రాన మర్చిపోరు..కోహ్లిపై నెటీజన్లు ఫైర్ !

బుధవారం నాడు వాంఖడే వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్స్ రోహిత్, రాహుల్ తో పాటు కెప్టెన్ కోహ్లి విండీస్ బౌలర్స్ పై విరుచుపడడంతో భారీ స్కోర్ చేసింది భారత్. ఇక అసలు విషయానికి వస్తే టీమిండియాలో ప్రస్తుతం పేలవ ప్రదర్శన చేసినా ఇంకా జట్టులోనే ఉన్న ప్లేయర్ ఎవరూ అంటే అది పంత్ అని చెప్పాలి. అతడి స్థానంలో …

Read More »

నలిగిపోతున్న రాశీ ఖన్నా

ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు అందర్నీ ఆకట్టుకునే అభినయం.. ఈ రెండు ఉన్న అందాల రాక్షసి రాశీ ఖన్నా.. ఇండస్ట్రీలోకి చిన్న హీరో సరసన నటించి అడుగుపెట్టిన .. ఆదృష్టం లేక అమ్మడు టాప్ రేంజ్ కు చేరుకోలేకపోయింది. గత కొంతకాలం నుంచే టాప్ రేంజ్ కు చేరుకునే దిశగా అడుగులేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ రాక్షసి వెంకీమామ,ప్రతిరోజూ పండుగే లాంటి రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో వెంకీ …

Read More »

కార్తికేయన్ కు బంపర్ ఆఫర్

RX100తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తికేయన్ . ఆ తర్వాత హిప్పీ, గుణ369,90ఎమ్ఎల్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరించాడు. ఇటీవలే విడుదలైన 90ఎమ్ఎల్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన కానీ హీరోగా కార్తికేయన్ కు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ హీరోకి బంఫర్ ఆఫర్ తగిలింది. ఈ యంగ్ హీరోతో సినిమా తీయడానికి గీతా ఆర్ట్స్-2 పిక్చర్స్ గ్రీన్ …

Read More »

రూలర్ నుండి రెండో పాట

టాలీవుడ్ సీనియర్ నటుడు.. అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రూలర్. ఈ మూవీలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ ,వేదిక అందాలను ఆరబోయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ఈ నెల ఇరవై తారీఖున విడుదల కానున్నది. పడతాడు.. తాడు అంటూ సాగే రెండో పాటను చిత్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat