siva
December 7, 2019 ANDHRAPRADESH
1,549
ఇటీవల తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విజయవాడ కృష్ణ నది తీరాన జరిగిన క్రైస్తవ సాంప్రదాయ ఆచరణ గూర్చి వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ క్రైస్తవుల మనోభవాలను దెబ్బతీస్తూ రెండు మతాల మధ్య చిచ్చుపెటే ప్రయత్నం చేసారు . దీనిని తీవ్రంగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ పై విశాఖలో క్రైస్తవ నాయకులు ధ్వజమెత్తారు. 1⃣. మూకుమ్మడి మతమార్పిడి జరిగింది, ముఖ్య మంత్రికి తెలియదా అని పవన్ ప్రశ్నించారు – దీని గురించి …
Read More »
siva
December 7, 2019 MOVIES
962
చలో, గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో విజయాలతో దూసుకుపోతున్న మలయాళీ ముద్దుగుమ్మ రష్మిక తాజాగా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో చేసే సినిమాకు నో చెప్పిందట. అదికూడా ఓ సిల్లీ కారణంతోనే రష్మిక సినిమా ఒప్పుకోలేదట. సాహిత్ కపూర్ తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక అయితే బాగుంటుందని బాలీవుడ్ నుంచి రష్మిక కు ఆఫర్ వచ్చింది. …
Read More »
rameshbabu
December 7, 2019 SLIDER, TELANGANA
713
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.ఈ రోజు శనివారం హైదరాబాద్ మహనగరంలోని మారేడ్ పల్లిలోని తన నివాసంలో ఇటీవల ఆర్టీసీ సిబ్బంది నిర్వహించినసమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్ధికసాయంకింద చెక్కులను, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు …
Read More »
rameshbabu
December 7, 2019 SLIDER, TELANGANA
702
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని రాజ్ భవన్ రోడ్‌లో ప్యూర్ సంస్థ ఆధ్వర్యంలో రూట్ కళాశాలలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ల్యాప్ టాపి లు, కృత్రిమ అవయాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”దివ్యాంగుల పట్ల చిన్న చూపు తగదు.అలా చిన్న చూపు చూసే వారిలోనే లోపం …
Read More »
siva
December 7, 2019 MOVIES
907
బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో రాములమ్మ అలియాస్ శ్రీముఖి రాహుల్ ఇద్దరు బద్ద శత్రువులు. గతంలో ప్రాణ స్నేహితులు గా ఉన్న వీరిద్దరూ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత శత్రువులుగా మారి పోయారు. చాలా సందర్భాల్లో రాహుల్కు శ్రీముఖి పెద్ద గొడవ కూడా అయింది. టైటిల్ కూడా దాదాపుగా తనదే అనుకుంటున్న సమయంలో రాహుల్ హఠాత్తుగా బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ఎత్తుకెళ్లి పోయాడు. అయితే బిగ్ బాస్ …
Read More »
siva
December 7, 2019 ANDHRAPRADESH
760
ఇప్పటి వరకు ప్రతిపక్షనేత , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రం లో చేసిన పర్యటనలు, ప్రభుత్వ పనితీసుపై ఆయన చేసిన పరిశీలనల ఆధారంగా..ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి 21 అంశాలను తెలుగుదేశంపార్టీ ఎంపక చేసుకుంది. బిసిలపై ప్రబుత్వం కక్ష సాదిస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాలని నిర్ణయించారు. టిడిపి ఎల్పి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. కాపు మహిళలకు …
Read More »
siva
December 7, 2019 NATIONAL
811
ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికలు 5 దశలలో నవెంబర్ 30 నుండి డిసెంబర్ 20 వరకు 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసినదే. దీనిలో భాగంగా గతనెల 30న మొదటి దశ ఎన్నికలలో భాగంగా 13 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగ్గా 62% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్‌లో భాగంగా 20 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ ప్రారంభమైంది. ఈ …
Read More »
KSR
December 7, 2019 TELANGANA
601
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద అన్ని గ్రామాల్లో వైకుంటధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ‘పల్లె ప్రగతి (30 రోజుల ప్రణాళిక) ‘అమలులో ఉత్తమంగా నిలిచిన గ్రామాలకు ఉపాధి హామీ పనుల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కొత్త గ్రామపంచాయతీలకు దశల వారీగా జీపీ భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు. …
Read More »
siva
December 7, 2019 SPORTS, TELANGANA
1,496
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని కల్పించిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఆమె డిప్యూటీ కలెక్టర్ శిక్షణా కాలం పూర్తి చేసుకుంది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఓఎస్‌డీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేయుట జరిగింది. ప్రస్తుతం అక్కడ ఖాళీగాఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును …
Read More »
siva
December 7, 2019 HYDERBAAD, TELANGANA
4,414
వీసీ సజ్జనార్.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. నేరస్థులు, హంతకుల పాలిట సింహస్వప్నం.. ఎక్కడైనా ఆడపిల్లకు అన్యాయం చేయాలని చూస్తే సజ్జనార్ యమపాశం విసురుతాడు.. నేరంచేస్తే తన దగ్గర కోర్టులు, విచారణలు ఉండవంటారు.. తక్షణ న్యాయం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. గతంలో 2008లో వరంగల్ లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్ అయినా.. 2019లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అయినా.. ఆయన మార్క్ శిక్ష స్పష్టంగా కనిపిస్తుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో …
Read More »