Classic Layout

పవన్ కల్యాణ్‌కు ఊహించని అనుభవం…తన సభలో జగనన్నకు నమస్కారం

చిత్తూరు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఊహించని అనుభవం ఎదురయింది. అనంతపురం జిల్లా డ్వాక్రా మహిళా సంఘమిత్ర సొసైటీ సభ్యులతో పవన్ భేటీ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ఆ సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావన రావడతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ఓ మహిళ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘జనసేన అధినేత జగనన్నకు నమస్కారం’ అని అనడంతో జనసేన కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ …

Read More »

గణాంకాల సేకరణ పక్కాగా ఉండాలి..మాజీ ఎంపీ వినోద్

రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సేకరించే గణాంకాల వివరాలు పక్కాగా, పకడ్బందీగా ఉండాలని, ఈ డేటా ప్రతి ఒక్కరికీ కరదీపికగా ఉపయోగపడేలా రూపొందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. గురువారం ఖైరతాబాద్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయి నుంచి …

Read More »

సంచలనం..వైయస్ వివేకా హత్యకేసులో టీడీపీ నేతల విచారణ..!

ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్ వివేకా హత్య సంచలనం రేపింది. వైయస్ వివేకా హత్యపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగింది. గత 9 నెలలుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. తాజాగా వైయస్ వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. వారం రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని సిట్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో అనుమానితులను వరుసగా విచారిస్తున్నారు. గురువారం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ప్రస్తుతం …

Read More »

దిల్ రాజు పక్కా స్కెచ్..అడ్డంగా బుక్కయిన మహేష్ !

దిల్ రాజు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వ్యక్తి ఉండరు. ఎందుకంటే తన కష్టంతో ఒక్కొమెట్టు ఎదిగి చివరికి ఇప్పుడు టాప్ నిర్మాతల్లో ఒక్కరిగా నిలిచాడు. డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోపక్క ఇప్పుడు ఎంత పెద్ద సినిమా ఐనాసరే నిజాం, వైజాగ్ ప్రాంతాల్లో ఆడాలంటే దిల్ రాజ్ సపోర్ట్ ఉండాల్సిందే. అయితే దిల్ రాజు ఎంత తెలివైనవాడో చెప్పాలంటే ఈ ఉదాహరణ చూడాల్సిందే. …

Read More »

ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం ..దేశంలో హాట్‌టాపిక్‌ ఇదే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్‌ మద్యం కొనుగోలుపై మరో సంచలన నిర్ణయం తీసుకుంది . సంపూర్ణ మద్య నిషేధం రాష్ట్రం దిశగా ఆయన పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా, బార్ల సంఖ్యను తగ్గించారు. అలాగే, కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. మద్యం విక్రయ సమయాన్ని కూడా కుదించారు. తాజాగా ఇక నుండి ఎవరైనా మద్యాన్ని కొనుగోలు చేయాలంటే లిక్కర్‌ పర్చైజ్‌ కార్డ్‌ కొనాలి. ఆ కార్డ్‌ …

Read More »

ఏపీలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు..!

తెలంగాణలో దిశా ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా జీరో ఎఫ్‌ఐఆర్‌ ప్రాధాన్యంపై చర్చ జరుగుతోంది. పరిధితో సంబంధం లేకుండా ఫిర్యాదు స్వీకరించి నమోదు చేసుకునే విధానమే జీరో ఎఫ్‌ఐఆర్‌. ఈ తరహాలో ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తన కుమారుడ్ని కిడ్నాప్‌ చేశారంటూ కృష్ణా జిల్లా వీరులపాడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన రవినాయక్‌ అనే వ్యక్తి కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పరిధి వెలుపలి …

Read More »

పాపం పాయల్ పేరుకే హీరోయిన్..ఎక్కడికక్కడ తొక్కేస్తున్నారట !

సినీ ఇండస్ట్రీలో ఒకరు సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడతారో ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. మొదటి సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమాకు ఎలాంటి అడుగువేయ్యాలో తెలియక ఎందరో కెరీర్ నే నాశనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. తన మొదటి సినిమా ఆరెక్ష్ 100 తో కుర్రకారును పిచ్చేక్కించిన పాయల్ ఆ …

Read More »

హైద‌రాబాద్ రోడ్లు – ట్రాఫిక్ పై మంత్రి కేటీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మావేశం..!!

శ‌రవేగంగా అభివృద్ది చెందుతున్న హైద‌రాబాద్ న‌గ‌రంలోని రోడ్లను వాహ‌నాలు, పాదచారులు సౌక‌ర్యంగా ప్ర‌యాణించేందుకు అనువుగా అంత‌ర్జాతీయ స్థాయిలో ఉన్న‌త ప్ర‌మాణాల‌తో అభివృద్ది చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర మున్సిప‌ల్, ఐటి శాఖ‌ మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ వ్య‌వ‌స్థ‌ను శాస్త్రీయంగా క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. గురువారం బుద్ద‌భ‌వ‌న్‌లో పోలీసు, జిహెచ్ఎంసి ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఎల‌క్ట్రిసిటి, టి.ఎస్‌.ఐ.ఐ.సి, జ‌ల‌మండ‌లి అధికారులను కూడా ఈ స‌మావేశానికి పిలిచారు. ఈ సంద‌ర్భంగా మంత్రి …

Read More »

ఇప్పటినుండే బిగ్ బాస్ ప్లాన్స్.. సీజన్ 4 కు హోస్ట్ విషయంలో అతడిపైనే కన్ను !

బిగ్ బాస్ ఇది ఒక వరల్డ్స్ మోస్ట్ పాపులర్ రియాలిటీ షో అని చెప్పాలి. ఇప్పటికే తెలుగులో వైభవంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు నాలుగో సీజన్ కు సంబంధించి వచ్చే ఏడాది మొదటినుండి కసరత్తులు ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన షోలలో ఏ షో బాగుంది అనే విషయానికి వస్తే కొందరు సీజన్ 1 మొదటిది కాబట్టి అదే బాగుందని, మరికొందరు పెద్ద పెద్ద గొడవలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat