Classic Layout

రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం,ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరగడం కాదు !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన పవన్ స్పీచ్ పై మండిపడుతున్నారు. కొందరైతే పవన్ కి మతిస్తిమితమే లేదని అంటున్నారు. ఇక తాజా విషయానికి వస్తే విజయసాయి రెడ్డి “ఎలక్షన్లలో ప్రజలు పొర్లించి కొట్టినంత పనిచేసినా సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడు. యాక్టరును చూద్దామని నలుగురు పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నాడు. రాజకీయాలంటే ప్యాకేజి కోసం …

Read More »

మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో అలరించనున్న క్రేజీ హీరోయన్..!

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ పేరు తెలియని క్రికెట్ అభిమాని అంటూ ఎవరూ ఉండరు. మిథాలీ రాజ్ బయోపిక్‌లో టైటిల్‌ పాత్ర పోషిస్తున‍్నట్టు హీరోయిన​ తాప్సీ నిర్ధారించారు. మిథాలీ బర్త్‌డే సందర్భంగా తాప్సీ ఈ విషయం వెల్లడించారు. శభాష్‌ మితు అనే పేరుతో తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో దిగ్గజ మహిళా క్రికెటర్‌ పాత్రలో తాప్సీ ఒదిగిపోనున్నారు. హ్యాపీ బర్త్‌డే కెప్టెప్‌ మిథాలీరాజ్‌ అంటూ సోషల్‌ మీడియాలో …

Read More »

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి..!!

ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గొంగిడి సునీత భేటీ అయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్ రహదారుల అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. సీఎం కేసీఆర్ రాసిన వినతి పత్రాలను కేంద్రమంత్రికి అందజేసినట్లు చెప్పారు. గతంలో రాష్ర్టానికి 3,150 …

Read More »

హిందూ మతంపై పవన్‌కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్..!

రాయలసీమ ఆత్మీయ యాత్రలో హిందూ మతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. డిసెంబర్ 2, సోమవారం నాడు తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..మతాల మధ్య గొడవ పెట్టేది, మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అంటూ దుయ్యబట్టారు. ము‌ఖ్యంగా ఇటీవల తిరుమల డిక్లరేషన్, అన్యమత ప్రచారం అంటూ ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పవన్ మరోసారి టీటీడీపై కాంట్రవర్సీ కామెంట్స్ …

Read More »

కళ్లకు కేన్సర్‌ సోకిన చిన్నారి హేమ ఆనారోగ్యంపై సీఎం జగన్‌ స్పందన..!

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి హేమకు అనారోగ్యంపై సీఎం ఆరా తీశారు.. ఇలాంటి నిరుపేదలను పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలకు ఇంతకముందే నిర్ణయం తీసుకున్నాం అన్నారు. క్యాన్సర్‌ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా చేయించండి అంటూ సీఎం ఆదేశించారు. చికిత్సలో ఎన్ని సైకిల్స్‌ అవసరమైనా పూర్తి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నామన్నారు సీఎం. గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్‌ …

Read More »

ఎంపీ సంతోష్ పై సీనియర్ ఐఏఎస్ అధికారి అధర్ సిన్హా ప్రశంసలు..!!

వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగు తోనే ప్రారంభమౌతుందని ఎం.పీ సంతోష్ కుమార్ నిరూపించారని, గ్రీన్ ఛాలెంజ్ రూపంలో హరిత తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పొలిటికల్) అధర్ సిన్హా. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో మూడు మొక్కలు నాటిన అదర్ సిన్హా మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. ఛీప్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రాజా …

Read More »

నాని ఇటు విలన్, అటు లవర్ బాయ్..తేడా వస్తే అంతే సంగతులు !

ఈ యేడాది నాని ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. మినిమం గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో …

Read More »

మంత్రులు నాని, బొత్స, సీఎం జగన్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసిన టీడీపీ మహిళా కార్యకర్త అరెస్ట్..!

అమరావతిపై మంత్రి బొత్స చేసిన కామెంట్స్‌ను టీడీపీ వక్రీకరించింది. అమరావతిపై మీడియాతో మాట్లాడుతూ..అక్కడ ఏముంది స్మశానం తప్పా…అంటూ బొత్స కామెంట్ చేశారు. అయితే అక్కడ ఏమి డెవలప్‌మెంట్ జరగలేదనే ఉద్దేశంతో స్మశానం అన్నానే తప్పా…వేరే ఏమి లేదని.. దయచేసి ఆ పదాన్ని వక్రీకరించవద్దని అదే మీడియా సమావేశంలో బొత్స వివరణ కూడా ఇచ్చారు. అయితే టీడీపీ మాత్రం ఆంధ్రుల రాజధాని అమరావతిని స్మశానం అంటారా అంటూ బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat