shyam
November 29, 2019 ANDHRAPRADESH
2,630
నారావారి పుత్రరత్నం లోకేష్ టంగ్ స్లిప్పులతో ఎన్నోసార్లు నవ్వులపాలయ్యాడు. .తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడై ఉండి తెలుగు భాషమీద పట్టులేకపోవడం, విషయ పరిజ్ఞానం లేకపోవడం మాట్లాడేటప్పుడు తడబడి ఏదేదో మాట్లాడేసి నవ్వుల పాలవడం..లోకేష్‌కు అలవాటుగా మారిపోయింది. సైకిల్‌కు ఓటేస్తే మనకు మనం ఉరిపెట్టుకున్నట్లే అన్నా..ఈ రాష్ట్రంలో మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఏదంటే.అది తెలుగుదేశమే అన్నా..డెంగ్యూ జ్వరాన్ని నోరు తిరగక ఘోరమైన బూతపదంతో పలికినా..జయంతిని వర్థంతిని చేసినా అది లోకేష్‌కే …
Read More »
KSR
November 29, 2019 TELANGANA
573
పర్యావరణ రక్షణలో కార్పోరేట్ సంస్థలు, ఐ.టీ కంపెనీలు భాగస్వామ్యం కావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఐ.టీ కారిడార్ లో ఉన్న కొత్తగూడ బొటానికల్ గార్డెన్ లో ప్రముఖ ఐటీ కంపెనీ డెలాయిట్ నిర్వహించిన ఇంపాక్ట్ డే కార్యక్రమంలో మంత్రితో పాటు అటవీ అభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరి జీవన విధానంలో నీటి సంరక్షణ, మొక్కల పెంపకం …
Read More »
sivakumar
November 29, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,018
రాజకీయ అస్తిత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్తున్న అభివృద్ధి గ్రాఫిక్స్ ఏ నాని వ్యాఖ్యానించారు. బాబు కమీషన్ల కోసమే మదిలో రాజధాని నిర్మాణం చేపట్టారని విమర్శిలు గుప్పించారు. అమరావతి ప్రాంతంలో భూములు కేవలం ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలతో నిండున్నదన్నారు. …
Read More »
sivakumar
November 29, 2019 SPORTS
1,076
డేవిడ్ వార్నర్ ప్రస్తుతం అతడి ఫామ్ చూస్తుంటే అతడిని ఆపడం కష్టమనే చెప్పాలి. మరోపక్క మొన్న టీ20 మ్యాచ్ లలో కూడా భీభత్సమైన ఆటను కనపరిచాడు. వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 సిరీస్ తరువాత ప్రారంభమైన టెస్ట్ సిరీస్ లో కూడా అదే ఆటను ప్రదర్శిస్తున్నాడు. టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా అద్భుతమైన బ్యాట్టింగ్ తో ఏకంగా 150పరుగులు సాధించాడు. …
Read More »
shyam
November 29, 2019 ANDHRAPRADESH
1,094
జూపూడి ప్రభాకర్ తర్వాత చంద్రబాబుకు మరో టీడీపీ దళిత నేత గట్టి షాకే ఇచ్చారు.. టీడీపీ సీనియర్ నేత, ఎస్టీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.కారెం శివాజీకి జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కారెం శివాజీని సీఎం జగన్ వద్దకు అరకు వైసీపీ ఎంపీ మాధవి తీసుకొచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో శివాజీతో …
Read More »
sivakumar
November 29, 2019 SPORTS
1,371
సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈరోజు కర్ణాటక, హర్యానా మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కర్ణాటక కెప్టెన్ మనీష పాండే. హర్యానా నిర్ణీత 20ఓవర్స్ లో 8వికెట్లు నష్టానికి 194 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ 20వ ఓవర్లో కర్ణాటక బౌలర్ అభినవ్ మిథున్ ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఆ అద్భుతం ఏమిటంటే చివరి ఓవర్ లో హ్యాట్రిక్ …
Read More »
shyam
November 29, 2019 ANDHRAPRADESH
1,650
అమరావతిపర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు రైతులు చేసిన దాడి రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను టార్గెట్ చేస్తూ…తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఇప్పటికే చంద్రబాబుపై రాళ్లు, చెప్పులతోనే కాదు పోలీసుల లాఠీలతో దాడి చేశారంటూ అచ్చెన్నాయుడు ఆరోపించాడు. తాజగా మరో సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి బాబు కాన్వాయ్‌పై జరిగిన దాడిపై తనదైన స్టైల్లో పెద్ద గొంతేసుకుని ప్రెస్‌మీట్ పెట్టాడు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలకు …
Read More »
sivakumar
November 29, 2019 18+, ANDHRAPRADESH, POLITICS
897
టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీలో ప్రతీఒక్కరిని టార్గెట్ చేసి మరి ట్రోల్ చేస్తాడు. ఆ సాహసం చేసే వ్యక్తి ఆయన ఒక్కడే అని కూడా చెప్పాలి. మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా భారీగా ట్రోల్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవిని కాకుండా అస్తమాను పవన్ నే ఎందుకు ట్రోల్ చేస్తాడో …
Read More »
shyam
November 29, 2019 ANDHRAPRADESH
971
ఏపీలో రాజధాని పర్యటన పేరుతో చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. శుక్రవారం కడపలో మీడియాతో మాట్లాడిన రామచంద్రయ్య..బాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయ అస్థిరత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి వల్లే కేంద్రం రాష్ట్రం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించదని..తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని..ఆయన అన్నారు. ఇక రాజధాని పేరుతో …
Read More »
sivakumar
November 29, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
979
ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని పర్యటన లో క్షమాపణలు చెప్పాలంటూ రైతులు చేసిన ఆదోళన తెలిసిందే. ఈ విషయమై ఆర్కే రోజా మాట్లాడుతూ బాబు అమరావతికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. బినామీ ఆస్తులు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి వెళ్లారా అని ఆమె నిలదీశారు. అమరావతిలో ఎక్కడైనా శాశ్వత కట్టడాలు నిర్మించారా అని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులకు ఏమైనా న్యాయం చేశారా అన్నారు. అడుగుకు రూ.10 వేలు దోపిడీ చేశారని …
Read More »