Classic Layout

టీడీపీ నేతల విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చిన మంత్రి బొత్స..!

అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నిన్న మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లలో ఏమి చేయని చంద్రబాబు అమరావతికి ఎందుకు వస్తున్నారు..ఏముంది ఇక్కడ స్మశానం తప్పా..అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే అమరావతిలో ఏమి లేదనే అర్థం తప్పా..స్మశానం అన్నందుకు పెడార్థం తీయద్దని మంత్రి బొత్స మీడియాను కూడా కోరారు. అయితే మంత్రి బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఆంధ్రులకు …

Read More »

విడుదలైన తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్..టాప్ టెన్..?

టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో 360పాయింట్లతో  మొదటి స్థానంలో ఉంది. ఇందులో భాగంగా ఏడు మ్యాచ్ లు ఆడిన భారత్ అన్నీ మ్యాచ్ లలో గెలిచింది. అయితే తాజాగా ఐసీసీ బ్యాట్టింగ్ విభాగంలో ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో టాప్ టెన్ చూసుకుంటే..! 1.స్టీవ్ స్మిత్-931 2.విరాట్ కోహ్లి-928 3.కేన్ విలియమ్సన్-877 4.చతీశ్వర్ పుజారా-791 5.అజింక రహానే-759 6.హెన్రీ నికోలస్-744 7.దిముత్ కరునరత్నే-723 …

Read More »

బాబుగారి పరువు అడ్డంగా తీసిన ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిపోయిందని, సింగపూర్‌కు వెళ్లి సరి చేయించుకోవాలని..ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 26న, ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్ పోలవరం ప్రాజెక్టు విషయంపై స్పందిస్తూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్‌కు తమ ప్రభుత్వం వెళ్లిందని, తద్వారా ఏకంగా రూ. 830 కోట్ల ప్రజాధనం ఆదా అయిందని మంత్రి తెలిపారు. ఈనెల …

Read More »

భారీ అనకోండ జింకపిల్లను అమాంతం నోటితో పట్టేసిన వీడియో

కొండచిలువలు నేలపై ఉండి మాత్రమే వేటాడుతాయని తెలుసు. కానీ నీటిలో ఉండి కూడా వేటాడుతాయని తాజా వీడియో ద్వారా తెలుస్తుంది. ఓ భారీ కొండచిలువ కొలనులో మాటువేసి ఓ జింకపిల్లను అమాంతం పట్టేసి శరీరాన్ని నుజ్జునుజ్జు చేసిన దృశ్యం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మహారాష్ట్రకు చెందిన ఏఎఫ్‌ఎస్‌ అధికారి ఒకరు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. …

Read More »

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు..లోకేష్, అచ్చెన్నాయుడులకు ప్రివిలేజ్ నోటీసులు..!

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్, ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, మరో టీడీపీ నేత కూన రవికుమార్‌లకు సభా హక్కుల ఉల్లంఘన కింద..అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వ సాయం అందజేస్తున్న సమయంలో స్పీకర్ తమ్మినేని అగ్రిగోల్డ్ ఆస్తులను, హాయ్‌ల్యాండ్‌ను లోకేష్‌ కొట్టేయాలని ప్రయత్నించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. …

Read More »

ఢిల్లీలో సుజనా చౌదరి ఇంట్లో జేసీ దివాకర్ రెడ్డి… నడ్డాతో భేటీ..అసలేం జరుగుతోంది..?

ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసింది. ముందుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని పూర్తిగా బలహీనపర్చేందుకు బీజేపీ పెద్దలు సిద్దమయ్యారు. త్వరలో ఏపీలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి కీలక నేతలను చేర్చుకునేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం …

Read More »

డిప్యూటీ సీఎం పదవీకి అజిత్ పవార్ రాజీనామా.. కారణం ఇదే..!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేందర్ పడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా మహా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. మొన్ననే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ తాజాగా ఆయన తన పదవీకి రాజీనామా చేశారు.ఎన్సీపీ నేతల బుజ్జగింపులతో ఆయన మెత్తపడ్డారు అని వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో …

Read More »

రాజధాని పర్యటనకు ముందే చంద్రబాబుకి భారీ షాకిచ్చిన రైతులు

టీడీపీ చీఫ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు రాజధాని రైతుల నుండి నిరసన సెగలు వెల్లువెత్తాయి. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకుగాను  క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేస్తు క్షమాపణ చెప్పిన తర్వాత   రాజధాని ప్రాంతంలో పర్యటించాలని చంద్రబాబు నాయుడును రైతులు కోరుతున్నారు.ఈ నెల 28వ తేదీన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాల తీరు తెన్నులను చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. రాజధాని విషయంలో తాజాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat