Classic Layout

రాష్ట్ర చరిత్రలోనే తొలి సీఎంగా వైఎస్‌ జగన్‌

బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర పాఠశాలలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. అంతకుముందు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు – నేడు కార్యక్రమాన్ని …

Read More »

నిరంతరం మీ ముందు తిరిగే..ఉపయోగించే వాటికోసం ఎవరికీ తెలియని విషయాలు..!

రోజు మనం చూసేవి, మనతో పాటు ఉండేవి, మనుషులు వాడేవి ఇవన్నీ ప్రతీరోజు మనచుట్టునే తిరిగేవి. వీటిని మనం వాడుతాం, కావాల్సిన విధంగా మార్చుకుంటాం. ఇన్ని చేసినా వీటి యొక్క అర్ధాలు ఎవరికీ తెలియవు. అందుకనే మీకోసం ఈ పూర్తి వివరాలు. NEWSPAPER- North East West South Past And Present Events Reports. CHESS- Choriot, Horse, Elephant, Soldiers COLD- Chronic Obstructive Lung Disease. …

Read More »

కృష్ణంరాజు తీవ్ర అస్వస్తత..కేర్ ఆసుపత్రిలో చికిత్స

ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు అస్వస్తతకు గురయ్యారు. నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆయన బుధవారం బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చేరారు. ఐసీయులో ఉంచి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. జనరల్ చెకప్ నిమిత్తం కృష్ణంరాజు ఆసుపత్రికి వచ్చారని, ప్రతీనెలా ఇది మామూలే అని కృష్ణంరాజు వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆయన నిమోనియోతో బాధపడుతున్నారని, అందుకు సంబంధించిన చికిత్సే ప్రస్తుతం జరుగుతోందని తెలుస్తోంది. రెబల్ స్టార్‌గా కృష్ణంరాజుకు …

Read More »

Valentime Full Review [up to date feb 2020]

However, who can argue that the absence of commercials, banners, and pop-up windows is convenient? To conclude, every service of this site is of top quality and made thoughtfully for customers. These disingenuous profiles are a menace for precise customers. The solely method to differentiate between actual and fake profiles …

Read More »

నీతా అంబానీకి అరుదైన గౌరవం

దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్య, మహిళా వ్యాపారవేత్త, నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌లో అతిపెద్ద మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ బోర్డుకు ఆమె ఎంపికయ్యారు. దేశంలోని కళలు, సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు గానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది. అత్యున్నత స్థాయి బోర్డు సమావేశంలో 57 ఏళ్ల నీతా అంబానీని గౌరవ సభ్యురాలిగా ఎన్నుకున్నట్లు మ్యూజియం …

Read More »

పర్యాటక కేంద్రంగా ‘అనంతగిరిహిల్స్‌’..మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌ను టూరిజం, ఫారెస్ట్‌శాఖల ఆధ్వర్యంలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు టూరిజంశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్టుతెలిపారు. ఈ ప్రతిపాదనలో భాగంగానే బుధవారం ఆయన మంత్రి సబితారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అనంతగిరిహిల్స్‌లో వెలసిన అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఇక్కడ పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ అనంతగిరిలో ఎలాంటి రోగాలైనా తగ్గిపోయే వాతావరణం ఉందని అన్నారు. ఈ ప్రాంతాన్ని …

Read More »

సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలి..మంత్రి నిరంజన్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి వ్యవసాయ, మార్క్‌ఫెడ్‌, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది పంట దిగుబడి బాగా వస్తుంది. రైతులకు సరైన మద్దతు ధర చెల్లించి పంటను కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి విత్తనాభివృద్ధి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. రబీ పంట నిమిత్తం శనగ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat