sivakumar
November 3, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,105
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత పుత్రుడు నారా లోకేష్ మొన్న నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన ఈ దీక్ష చేసారు. దాన్ని నిరాహార అని కూడా అంటారా అనే వార్తలు బలంగా వినిపించాయి. చిరుతిండ్లు లేకుండా నాలుగు గంటలు కూర్చున్న లోకేష్ కు నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేయడమేంటి అని ప్రశ్నించారు. నిరాహార దీక్షకు ఉన్న గౌరవాన్ని …
Read More »
shyam
November 3, 2019 ANDHRAPRADESH, BHAKTHI
9,464
రేపు నవంబర్ 4 సోమవారానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది కార్తీకమాసంలో శ్రవణం రోజున కోటి సోమవారం పండుగ రావడం మిక్కిలి విశేషం. రేపు సోమవారం ఉదయం దగ్గరల్లోని శివాలయానికి వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని, ఉపవాసం ఉండాలి. మళ్లీ సాయంత్రం ప్రదోష కాలమందు ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకుని, మళ్లీ శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శించుకుని దీపారాధన చేయాలి. తదనంతరం రాత్రి భుజిస్తే కోటి సోమవారాలు …
Read More »
sivakumar
November 3, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
863
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కాని అది సినిమాల వరకే అని చెప్పాలి. రాజకీయ పరంగా చూసుకుంటే పవన్ ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు పవన్, బీజీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.అప్పుడే ఏవేవో మాటలు చెప్పి చంద్రబాబు ని ముఖ్యమంత్రిని …
Read More »
shyam
November 3, 2019 ANDHRAPRADESH
1,168
గత ఐదేళ చంద్రబాబు హయాంలో అంటూ ప్రతి ఏటా ఆ సమ్మిట్, ఈ సమ్మిట్ అంటూ వేల ఎంవోయూలు చేసుకుని లక్షల కోట్ల పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు ఏపీకి తరలివస్తున్నాయి, లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని ఎల్లో మీడియా ఛానళ్లు, పత్రికలు ఊదరగొట్టాయి. చంద్రబాబు, లోకేష్‌లు కొంతమంది టీడీపీ ఎన్నారైలు, లేదా..టీడీపీ అభిమానులైన చిన్న చిన్న వ్యాపారులకు సూటు, బూటు వేసి వారి చేతికో పత్రం ఇచ్చి ఎంవోయూలు చేసుకున్నాం…ఇక పెట్టుబడులు …
Read More »
sivakumar
November 3, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,320
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. లాంగ్ మార్చ్ పేరుతో ఈరోజు పవన్ చేసిన కార్యక్రమం చూస్తుంటే అది లాంగ్ మార్చా..షార్ట్ మర్చో అర్దంకావడంలేదు అన్నారు. లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ …
Read More »
KSR
November 2, 2019 TELANGANA
857
సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఖరి ఛాన్స్ ఇచ్చారు. నవంబరు 5 లోపు కార్మికులంతా డ్యూటీలో చేరవచ్చని ప్రకటించారు. వారందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు సీఎం. ప్రస్తుతం 50 శాతం ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తున్నామని.. నవంబరు 5 లోపు కార్మికలు విధుల్లో చేరకుంటే వంద శాతం ప్రైవేట్‌కే అప్పగిస్తామని తెగేసి చెప్పారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు కేసీఆర్. యూనియన్ల మాయలో …
Read More »
KSR
November 2, 2019 TELANGANA
513
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటున్నదని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గూడూరు ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఆయన రూ. 4.5 లక్షలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టాయిలెట్ల కోసం విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు నిరీక్షించాల్సి వస్తోందని ఆయన …
Read More »
KSR
November 2, 2019 TELANGANA
590
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోనేందుకు GHMC ప్రణాళికలు సిద్దం చేసింది. గత కొన్ని నెలలుగా నగరంలో నిర్మించాల్సిన స్లిప్ రోడ్ల అంశం కొలిక్కి వచ్చింది. ఈమేరకు GHMC అర్బన్ టౌన్ ప్లానర్లు, ట్రాఫిక్ సిబ్బంది, నగర పోలీసులు, రియల్ ఎస్టేట్ ప్రతినిధుల నివేదికలు, ప్రజల సూచనల ప్రాతిపాదికల మేరకు ఒక ప్రణాళికను సిద్దం చేసింది. ఈ మేరకు నగర రోడ్లకు అనుసంధానంగా చేపట్టాల్సిన ఉపరోడ్ల (స్లిప్ రోడ్లు, అనుబంద …
Read More »
KSR
November 2, 2019 TELANGANA
490
సిద్దిపేట జిల్లాలో అర్హులకు త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణ నిరుపేదల సొంతింటి కల నెరవేరిచే సంకల్పం తో నర్సపూర్ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి దశలో ఉన్న నేపథ్యంలో లో హైదరాబాద్ అరణ్య భవన్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ …
Read More »
KSR
November 2, 2019 TELANGANA
725
హైదరాబాద్ నగరవాసులకు మంచినీటి సరఫరాలో జలమండలి పనితీరు అద్భుతమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. శనివారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఎండీ దానకిషోర్ తో కలిసి సనత్ నగర్ పైలెట్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మరింత మెరుగైన మంచినీటి సరఫరా, మంచినీటి పొదుపు, వృథా నీటిని తగ్గించడం, లెక్కలోకి రాకుండా పోతున్న నీటిని తగ్గించడం కోసం మున్సిపల్ …
Read More »