Classic Layout

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన కళా తపస్వీ

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ,ప్రముఖ నిర్మాత,సీనియర్ నటుడు కళా తపస్వీ కె విశ్వనాథ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రశంసించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకోసం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను కళా తపస్వీ కె విశ్వనాథ్ స్వీకరించారు. ఇందులో భాగంగా ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో విశ్వనాథ్ ఒక మొక్కను నాటారు. …

Read More »

రోజురోజుకి ప్రమాదంగా మారుతున్న దేశ రాజధాని..దీపావళి ఎఫెక్ట్ !

ఒకపక్క వ్యర్ధ పదార్ధాలు, మరోపక్క బాణాసంచా…వీటికి తోడు వాహనాల నుండే వచ్చే పొగ. మొత్తం అన్ని దేశ రాజధానిని కాలుష్య ప్రాంతం మార్చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే దీపావళి తరువాత మరింత పెరిగిపోయింది. ఇప్పుడు రోజురోజుకి మరింత ప్రమాదకరంగా మారిపోతుంది. దాంతో ప్రమాదకరమైన ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. అంతేకాకుండా స్కూల్ లకు సైతం సెలవులు ప్రకటించింది కేజ్రివాల్ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం ఎమర్జెన్సీ లో …

Read More »

కెప్టెన్సీపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా భవిష్యత్ కెప్టెన్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు రన్ మిషన్ గన్ రోహిత్ శర్మ. అలాంటి రోహిత్ శర్మ కెప్టెన్సీపై స్పందిస్తూ ” టీమిండియాకు సారధ్యం వహించడమంటేనే గౌరవప్రదమని అన్నారు. నా కెప్టెన్సీ అనేది ఒక మ్యాచ్ కా, వంద మ్యాచులకా అని చూడను. సారధ్యం చేసే అవకాశం వచ్చిన ప్రతిసారి ఆస్వాదిస్తాను అని అన్నారు. మరోవైపు కలకత్తా లో జరగనున్న డే/నైట్ టెస్టు ఆడటం కోసం ఎంతగానో …

Read More »

వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన వివో తన వినియోగదారుల కోసం సరికొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం. మోడల్ : వివో జెడ్1 ప్రో ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 9 పై ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 712 డిస్ ప్లే : 6.53 ఇంచులు రిజల్యూషన్ : 1080 x 2340పిక్సెల్స్ …

Read More »

అనంతలో దొంగను పట్టుకోవటానికి రంగంలోకి దిగిన వెయ్యిమంది..వీడియో వైరల్

అనంతపురం జిల్లాలో మహిళను బెదిరించి ఆమె వద్ద ఉన్న డబ్బుల బ్యాగును దోచుకెళ్లిన దొంగకు ప్రజలు చుక్కలు చూపించారు. దొంగతనం జరిగిన కొన్ని గంటలకే అతన్ని పట్టి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. జిల్లాలోని యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన నాగలక్ష్మమ్మ అనే పంచాయతీ కార్యదర్శి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసేందుకు 16 లక్షల రూపాయల నగదును బ్యాంకునుంచి డ్రా చేసింది. వాటిని బ్యాగులో ఉంచి ఆటోలో తీసుకెళుతుండగా కుళ్లాయప్ప …

Read More »

ధర్మాడి సత్యానికి వైయస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు..!

తూగో జిల్లాలో దేవిపట్నం నుంచి సెప్టెంబర్ 15న పాపికొండలు వెళుతున్న రాయల్ వశిష్టబోటు కచ్చలూరు వద్ద ప్రమాదవశాత్తు మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 51 మంది మరణించారు. వీరిలో 13 మంది ఆచూకీ గల్లంతు అయింది. కాగా 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే గోదావరి నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రోజులు గడిచినా వంద అడుగుల లోతున ఉన్న బోటును నిపుణులు కూడా బయటకు తీయలేకపోయారు. ఆచూకీ …

Read More »

నేడు శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి..!

అవును..వట్టి కోట ఆళ్వారు స్వామి ..నిజమైన ప్రజల మనిషి..తన జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం అంకితం ఇచ్చిన అచ్చ తెలంగాణ మట్టిబిడ్డ.. వట్టికోట ఆళ్వారు స్వామి..పౌరుషాల గడ్డ, ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లాలోని నకిరేకల్ సమీపంలోని చెరువు మాదారం గ్రామంలో రామచంద్రాచార్యులు, సింహోదమ్మ దంపతులకు జన్మించారు. వట్టికోట బాల్యమంతా ఒడిదుడుకులతోనే సాగింది. చిన్ననాడే తండ్రిని కోల్పోయిన ఆయన ఉపాధ్యాయుడైన సీతారామారావు గారికి వంట చేస్తూ జీవనం సాగించేవారు. సూర్యాపేట గ్రంథాలయంలో …

Read More »

జగన్ ఒక సంచలనం..రాష్ట్రం దేశానికే ఆదర్శం కావాలన్నదే ఆయన ధ్యేయం..!

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రజలనే కాకుండా యావత్ రాష్ట్రాన్నే కష్టాల్లో పెట్టేసాడు. చంద్రబాబు పదవీకాలం పూర్తయ్యే సరికి రాష్ట్రానికి అప్పులు మాత్రమే మిగిల్చాడు.ఏవేవో చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి గెలిచాక రాష్ట్రం అప్పుల్లో ఉంది నేనేమి చెయ్యలేను అని చేతులెత్తేసాడు. దాంతో ప్రజలు ఆయనపై నమ్మకం కోల్పోయారు. జగన్ అయినా వారి తలరాతలు మారుస్తారేమో అని ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం …

Read More »

Basic 5 Part Essay Prompts

Economical essays are really generalized like,”fit for several limitations” in the sector, selling at quite cheap rates. Don’t assume that purchasing documents online is no more than an easy procedure involving mere clicks and also the deal is created. Certainly, the perfect spot to get affordable essay papers on the …

Read More »

నాలుగు పదుల వయసు దాటినా అందం ఏ మాత్రం తగ్గకుండా రెట్టింపవుతున్న ఐశ్వర్యారాయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

నేడు మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ 46వ పుట్టినరోజు. ఒక సాధారణ మోడల్ గా  కెరీర్ ను ప్రారంభించిన ఐశ్వర్యరాయ్ తన నటన ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. అదే ఇండస్ట్రీ కి చెందిన బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాల ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి తనకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat