siva
October 13, 2019 ANDHRAPRADESH, CRIME
9,214
అల్లుడు రెండో పెళ్లి చేసుకుని తన కూతురి జీవితాన్ని నాశనం చేశాడన్న మనస్తాపంతో అత్త పోలీస్‌స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన అనంతపురం జిల్లా కదిరి లో జరిగింది. పట్టణంలోని అడపాలవీధిలో ఉంటున్న గంగాధర్, సుజాత దంపతుల కుమార్తె శైలజను కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చెంచోళ్లపల్లికి చెందిన శ్రీనివాసులుకు ఇచ్చి గత ఏడాది డిసెంబరులో వివాహం చేశారు. రెండు నెలల పాటు భార్యతో సక్రమంగా …
Read More »
siva
October 13, 2019 MOVIES
3,041
ఈ మధ్య సినిమాల కంటే వెబ్ సిరీస్ ల మీదే ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. అటు సినీ దర్శకులు, నటీనటులు సైతం వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెడుతున్నారు. హిందీలో హిట్ అయిన ఒరిజినల్స్ లో లస్ట్ స్టోరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. నాలుగు భిన్న నేపధ్యాల కథను ఇందులో డీల్ చేసిన విధానం అదిరిపోతుంది. ఈ ఒరిజినల్స్ లో నాలుగు భిన్న నేపధ్యాలను నలుగురు …
Read More »
sivakumar
October 13, 2019 18+, MOVIES
1,586
టాలీవుడ్ లో ఐరన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్ గా మారిన హీరోయిన్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది పేరు పూజ హెగ్డే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అల్లు అరుజున్ కు జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తుంది. అయితే ఈరోజే పూజ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పూజ బాక్సింగ్ గ్లోవ్స్ తో …
Read More »
shyam
October 13, 2019 ANDHRAPRADESH
962
యూటర్న్ రాజకీయాలకు పెట్టింది పేరైన టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఒకప్పుడు మోదీ హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తా అన్న చంద్రబాబు 2014లో అధికారం కోసం యూటర్న్ తీసుకుని అదే మోదీతో చేతులు కలిపాడు. మోదీ వేవ్‌లో ఆ ఎన్నికల్లో గట్టెక్కిన చంద్రబాబు నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగాడు. ప్రత్యేక హోదాకు మంగళంపాడి ప్యాకేజీకి జై కొట్టాడు. హోదా ఏమైనా సంజీవనా అని వెటకారం ఆడాడు. అయితే ఏపీ …
Read More »
sivakumar
October 13, 2019 SPORTS
883
పూణే వేదికగా జరుతున్న రెండో టెస్ట్ లో నాలుగో రోజే రిజల్ట్ వచ్చేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ అగర్వాల్ శతకం, కెప్టెన్ కోహ్లి డబుల్ సెంచరీ చేయడంతో 601పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలను ఇండియన్ పేసర్లు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వెనక్కి పంపించే పని తీసుకున్నారు. తక్కువ స్కోర్ కే 8వికెట్లు కోల్పోయి కష్టాల్లో …
Read More »
rameshbabu
October 13, 2019 SLIDER, TELANGANA
999
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జీవన ఆధారం కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు,ప్రజల కోసం ఆయన గల్ఫ్ దేశాలకు వెళ్ల నున్నారు. ఈ క్రమంలో అందరూ తెలంగాణ రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా ఆయన కోరనున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లా నుండి ఎంతమంది గల్ఫ్ దేశాలకు బ్రతుకు దెరువు కోసం వెళ్ళారో తెలుసుకోవడానికి …
Read More »
rameshbabu
October 13, 2019 SLIDER, TELANGANA
892
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన మొత్తం నలబై ఎనిమిది వేల మంది సిబ్బంది గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్రంలో ప్రజలకు ,ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ ,ఎయిడెడ్ ,ప్రైవేట్ జూనియర్,డిగ్రీ కాలేజీలకు ,పాలిటెక్నిక్ ,ఇంజినీరింగ్,లా ,ఎంబీఏ,ఎంసీఏ,ఫార్మసీ కాలేజీలతో పాటుగా అన్ని యూనివర్సీటీలకు ఈ నెల పంతొమ్మిదో …
Read More »
rameshbabu
October 13, 2019 EDITORIAL, SLIDER, TELANGANA
4,876
మహిషీ ప్రసవోన్ముఖీ, మహిషో మదనాతురః బర్రె ఈననున్నది.. దున్న మరులుగొన్నది పాపం బర్రెకు నెలలు నిండి ప్రసవ వేదనతో అటూ ఇటూ తిరుగుతూ బాధతో యాతన పడుతున్నది. దీని బాధలో ఇదుంటే అదే దొడ్లో కట్టేసిన ఓ దున్న ఈ బర్రెను చూసి మదనతాపంతో తనుగు తెంచుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నది. అవును. ఎవరి బాధ వాళ్లది. సరిగ్గా రాష్ట్ర రాజకీయాల పరిస్థితీ ఇలాగే ఉంది. తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఎలా …
Read More »
siva
October 13, 2019 MOVIES
38,012
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన పునర్నవి శనివారం ఓ మీడియాతో తో మాట్లాడింది. రెండున్నర నెలలపాటు నా కుటుంబాన్ని, స్నేహితుల్ని బాగా మిస్సయ్యా. వచ్చేశావా అంటూ ఆనందంగా అంతా ఆలింగనం చేసుకున్నారు. నువ్వుండాల్సిన స్ట్రాంగ్ కంటెస్టెంట్‌వని అన్నారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉండదేమోనని అనుకుంటున్నాను. ఉంటే మాత్రం ఆనందంగా వెళ్తానంది పునర్నవి . అలాగే బిగ్‌బాస్– 3 టాప్– 5లో రాహుల్‌తో పాటు వరుణ్, శ్రీముఖి ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు …
Read More »
sivakumar
October 13, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
881
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిన్న విశాఖ పర్యటనలో భాగంగా గాజువాక నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అక్కడ కార్పొరేటర్ ఒకరూ చంద్రబాబుని మీరు ఇక్కడ పర్యటించకపోవడం వల్ల టీడీపీకి నష్టం జరిగిందని అన్నాడు. దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు హుందాగా ఉండాలనే ప్రచారానికి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి …
Read More »