Classic Layout

Compared – Aspects Of Plus Cbd Oil

The demand most positively is there. As a substitute, the human physique manages cannabinoids by way of its endocannabinoid system, also known as ECS, which might process CBD and hemp oil by means of the physique and is managed by the human mind, which uses cannabinoids to manage the body’s physiological reactions …

Read More »

గిరిపోషన్‌ కార్యక్రమాన్ని ఏజెన్సీ ప్రాంతాలకూ విస్తరిస్తాం..మంత్రి సత్యవతి

గిరిజన ప్రాంతాల్లోని పిల్లల్లో, మహిళల్లో పోషకాహార లోపం అధిగమించే విధంగా అంగన్ వాడీ కేంద్రాలతో సమన్వయం చేసుకుని గిరిజన సంక్షేమ శాఖ పనిచేయాలని రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోషన్ అభియాన్ పథకం కింద అమలు చేస్తున్న గిరిపోషన్ పథకం పనితీరుపై, అమలులోని ఇబ్బందులపై మహిళా-శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ అధికారులు, సిబ్బందితో నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో …

Read More »

కొత్త మద్యం పాలసీ.. లైసెన్స్ ఫీజుల వివరాలు ఇవే..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కొత్త మద్యం విధానం ప్రకటించింది. ఈ సారి జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా మార్చింది. 5 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు 50 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు, 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న …

Read More »

గ్రామంలో పచ్చదనం , పరిశుభ్రత పాటించాలి..మంత్రి హరీష్ రావు

గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పాటించాలన్నారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు. గజ్వెల్ మండలం కొలుగూరు గ్రామ సభలో మంత్రి పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..కొలుగురు గ్రామం ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో ఉంది. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నా. గ్రామంలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. నెలలోగా గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయాలి. గ్రామంలో స్మశాన వాటిక పెండింగ్ పనులకు మరో 10 లక్షలు మంజూరు చేస్తాం. …

Read More »

హుజూర్‌నగర్‌ దశ తిరగాలంటే కారు గుర్తుకే ఓటేయాలి..!!

హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ జోరు మీదుంది. ప్రచారంలో గులాబీ పార్టీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎక్కడికెళ్లినా అపూర్వ స్పందన లభిస్తోంది. నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో సైదిరెడ్డి క్యాంపెయిన్ నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ నెల 21న జరిగే ఎన్నికలో టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో విజయకేతనం ఎగరవేయడం ఖాయమని సైదిరెడ్డి ధీమా …

Read More »

భారత్‌లో ఇదే మొదటి టాయిలెట్‌ కాలేజ్… పెద్ద సంఖ్యలో శిక్షణ

పారిశుధ్య కార్మికులకు శిక్షణ ఇవ్వడంలో ఓ కళాశాల చరిత్ర సృష్టించింది. మహారాష్ట్రలోని హార్పిక్‌ వరల్డ్‌ టాయిలెట్‌ కళాశాల ఏకంగా 3200మందికి శిక్షణ ఇచ్చింది. భారత దేశ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ కళాశాల పారిశుధ్య కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇస్తునే ప్రమాదాలకు గురవ్వకుండా అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశ్యాలుగా కళాశాల మెనెజ్‌మెంట్‌ చెబుతుంది. ఈ కళాశాల ఆగస్టు 2018న స్థాపించబడింది. భారత్‌లో ఇదే …

Read More »

ఒక్క షాట్ చాలు..ఎగురుకుంటూ వస్తా..తమన్నా వ్యాఖ్యలు..?

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. నిన్నగాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైన చిత్రానికి  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగా హీరో రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ అయిన మొదటిరోజు నుండే కలెక్షన్ల వెల్లువ మొదలైంది. చిరంజీవి తన నటనతో విశ్వరూపం చూపించాడు. సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్ థాంక్స్ మీట్ …

Read More »

వైభవంగా దసరా మహోత్సవాలు.. దర్శించుకోనున్న సీఎం జగన్

కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తెలుగురాష్ట్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.. ఉత్సవాల్లో ఐదో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారిని శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. త్రిమూర్తులకన్నా పూర్వంనుంచే ఉంది కాబట్టి త్రిపురసుందరి అని పిలువబడుతోంది. ఈదేవియే శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా తనని కొలిచే భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది.   లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి ఇరువైపులా వింజామరలతో …

Read More »

ఆస్కార్‌ అవార్డును స్వయంగా ఇంటికి మోసుకొచ్చి మరీ వీళ్లకు ఇవ్వాల్సిందే…వీడియో వైరల్‌

‘అయ్యో.. మహాత్మా.. దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి.. మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్లిపోయావా.. ఇంత పెద్ద దేశానికి స్వాతంత్య్రాన్నిచ్చావు. మా కోసం, మా పిల్లల కోసం స్వతంత్ర దేశాన్ని ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్లిపోయారు. ఎందుకు త్వరగా వెళ్లిపోయారు’ అంటూ.. ఈ కింది వీడియోలో కనిపిస్తున్న నాయకులు వెక్కివెక్కి ఏడ్చారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ.. సదరు నాయకులు కన్నీటి పర్యంతమయ్యారు. గాంధీ విగ్రహానికి తల ఆనించి.. కర్చీఫ్‌లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat