sivakumar
October 2, 2019 SPORTS
1,016
విశాఖపట్నం టెస్ట్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్.. మొదటిరోజు టీ టైమ్ కి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ఇంతలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేయడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే ఓపెనర్స్ రోహిత్, మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. రోహిత్ సెంచరీ చేయగా మయాంక్ 84 పరుగులతో ఇద్దరూ గ్రీజ్ లో ఉన్నారు. ఇక రోహిత్ …
Read More »
shyam
October 2, 2019 BHAKTHI, TELANGANA
970
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ ధర్మ ప్రచార యాత్రను చేపట్టారు. ఈ మేరకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు ఉమ్మడివరంగల్ జిల్లాలో స్వామివారు పర్యటిస్తున్నారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు హన్మకొండలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో నిర్వహిస్తున్న నవరాత్రుల ఉత్సవాలలో రాజశ్యామల అమ్మవారికి పీఠపూజ , అర్చన, …
Read More »
siva
October 2, 2019 MOVIES
1,188
బిగ్‌బాస్ పదకొండో వారానికిగానూ జరిపిన నామినేషన్ ప్రక్రియ ఈసారి వినూత్నంగా జరగడమేకాక రెండురోజులు కొనసాగింది. ఇందులో బాగానే రాళ్లు పోగేసుకున్న వారు నామినేషన్ నుంచి తప్పించుకోగా టాస్క్‌లో వెనుకబడిన రాహుల్, మహేశ్, పునర్నవి, వరుణ్ ఒక్కొక్కరుగా డేంజర్ జోన్‌లోకి వచ్చారు. ఇక బిగ్‌బాస్ ‘బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్’ టాస్క్ ఇవ్వగా దీనికోసం ఇంటిసభ్యులు నానా హంగామా సృష్టించారు. జనాలు నీటికోసం బిందెలతో ఎలా పోట్లాడుకుంటారో.. అంతకు మించి ఇక్కడ …
Read More »
sivakumar
October 2, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,145
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు.వేతనాల సంగతెలా ఉన్నా పదవీ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 60 ఏళ్లకు పెంచమని ఆర్టీసీ కార్మికులు ప్రాధేయ పడితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలే దండగ అంటూ హేళన చేశాడు. ఆ విషయాలు ఎవరూ మర్చిపోరు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబరు1 నుంచే రిటైర్మెంటు ఏజ్ పెంచి మానవతను ప్రదర్శించారు. లీడర్‌కు మానిప్యులేటర్‌కు …
Read More »
sivakumar
October 2, 2019 18+, ANDHRAPRADESH
1,633
విధి నిర్వహణలో ఉన్న కోర్టు ప్రభుత్వ ఉద్యోగులను తోయటం, బెదిరించడం, మహిళా ఉద్యోగులపట్ల అసభ్యంగా ప్రవర్తించడం, న్యాయమూర్తుల్ని పరుష పదజాలంతో దూషించిన కేసులో అమలాపురం మాజీఎంపీ హర్షకుమార్‌ను అరెస్టు చేస్తామని ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్ స్పష్టంచేశారు.హర్షకుమార్ ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో 93మంది ఉన్నారని ప్రజలను, వ్యవస్థను తప్పుదోవ పట్టించారన్నారు. ఆయనవద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని నోటీసులిచ్చినా ఎటువంటి స్పందన లేదన్నారు. హర్షకుమార్ వద్ద 93మంది ఉన్నట్టు సమాచారాన్ని …
Read More »
siva
October 2, 2019 INTERNATIONAL
8,014
అంగట్లో కూరగాయలను పెట్టినట్లుగా ఓ అమ్మాయి తన శీలాన్ని ఆన్‌లైన్లో పెట్టింది. ఎవరు ఎక్కువగా డబ్బులిస్తే వారితో గడపడానికి సిద్దపడింది. అలా ఆమె పెట్టగానే ఆమెతో గడిపింది కుర్రాడు కూడ కాదు 50 యేళ్ల వయస్సున్న మధ్యవయస్కుడు.ఈ కుర్రదాన్ని ఇంతగా నచ్చి కొన్న ఆ రసికరాజు ఎక్కడుంటాడో తెలుసుకుందాం. బ్రిటన్‌కు చెందిన 24 ఏళ్ల లియా అనే యువతి‘సిండరిల్లా ఎస్కార్ట్స్’వెబ్‌సైట్ ద్వారా తన శీలాన్ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టగా మంచి …
Read More »
sivakumar
October 2, 2019 18+, MOVIES
779
మెగా ఫ్యామిలీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమా వచ్చేసింది.. సైరా నరసింహారెడ్డి అంటూ చిరంజీవి థియేటర్లలో సందడి చేస్తున్నారు. మంగళవారం రాత్రినుంచే తెలుగురాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం చేస్తున్నారు. చిరంజీవి సినిమాకోసం ఆత్రుతగా ఎదురుచూశారు. తెల్లవారుజామున ఏపీలో చాలాచోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. తెలంగాణలో ఉదయం 8 గంటల నుండి పడ్డాయి. బాహుబలి ఇండియన్ సినిమాకే ఒక గ్రేట్ ఎంబ్లెమ్‌లా నిలిచినా రీసెంట్‌గా వచ్చిన సాహో విఫలమైంది. …
Read More »
sivakumar
October 2, 2019 18+, ANDHRAPRADESH
1,163
ప్రభుత్వం ప్రతీపనిలో చిత్తశుద్ధి, పారదర్శకతతో ముందుకు వెళ్తుందని, నాలుగునెలలల్లో 4లక్షల ఉద్యోగాలిచ్చిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కరపలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో కన్నబాబు మాట్లాడుతూ ప్రజారంజక పాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శ ప్రాయుడిగా జగన్ మారారన్నారు. 2019 ఎన్నికల శంఖారావాన్ని కాకినాడ నుంచే జగన్ పూరించారు. దేశంమొత్తం తిరిగి చూసే విధంగా ఎన్నికల …
Read More »
sivakumar
October 2, 2019 SPORTS
834
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మొదటి టెస్ట్ ఈరోజు ప్రారంభమయ్యింది. ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ 1-1 తో డ్రా అవ్వకగా. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుంది. ఈమేరకు బ్యాట్టింగ్ కు దిగిన ఓపెనర్స్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ బీకర ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం టీ టైమ్ కి ఇండియా ఒక్క వికెట్ …
Read More »
sivakumar
October 2, 2019 18+, MOVIES
3,652
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చూపులకు ఈరోజుతో వారి ఆశలు నెర్వేరాయి. ఎక్కడ చూసినా …
Read More »