shyam
September 28, 2019 ANDHRAPRADESH
871
ఏపీలో జగన్ సర్కార్‌పై విరుచుకుపడే టీడీపీ నేతల్లో వర్ల రామయ్య ముందు వరుసలో ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. వర్లరామయ్య పదే పదే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వర్ల రామయ్యకు ప్రభుత్వం నోటీసులు పంపించింది. తక్షణమే..ఏపీపీయస్సీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే తామే తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో …
Read More »
sivakumar
September 28, 2019 18+, MOVIES
748
తెలుగు ఇండస్ట్రీలో అతితక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ల చెంతకు చేరిన భామ ఎవరైనా ఉన్నారా అంటే అది కన్నడ భామ రష్మిక అని చెప్పాలి. ఈమెకు సుడి చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. గీతాగోవిందం సినిమాతో ఒక్కసారిగా పైకి లేచిన రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే భీష్మ, అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలలో నటిస్తుంది. ఇక ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ …
Read More »
sivakumar
September 28, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
797
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నుండే తొలి అడుగు వెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ అయిన కరప గ్రామంలో సచివాలయ భవనాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 30న సచివాలయ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అందరికి కాల్ లెటర్స్ ఇవ్వనున్నారు. ఈ మేరకు తొలి …
Read More »
bhaskar
September 27, 2019 Uncategorized
333
To have fun one of many some ways we discover love, Aug. During the vacation season, in the event you’re assembly the mother and father, you are in all probability meeting different members of the family, too—probably beyond your partner’s fast mingle2 dating site family. This can be really helpful, …
Read More »
bhaskar
September 27, 2019 Uncategorized
299
Imagine if your professor could do your assignment for you, how intriguing would that be? Paper-writing companies are at all times hiring and the brink for securing a job in the business is definitely fairly low. In most instances where I’ve been employed, the one requirement has been to supply …
Read More »
KSR
September 27, 2019 TELANGANA
638
రాయదుర్గంలో ఎంఫసిస్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ కార్యాలయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు కంటే ముందు ఉన్నామని తెలిపారు. ఎంఫసిస్ కంపెనీ మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించండి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ కంపెనీల ఏర్పాటుకు పెద్దపీట వేస్తుందన్నారు. హైదరాబాద్‌లో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం శుభపరిణామం అని కేటీఆర్ అన్నారు.
Read More »
KSR
September 27, 2019 TELANGANA
697
సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, హర్షగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ ముడావతి తిరుపతి,పై దాడి చేసి అత్యాచారం జరిగిన సంఘటనపై గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడి, ఆదేశించారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్ దాడికి …
Read More »
KSR
September 27, 2019 TELANGANA
647
రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు ఇవ్వాలని యునెస్కో ప్రతినిధులను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరారు. రామప్ప ఆలయ విశిష్టత, చరిత్ర, శిల్ప కళావైభవాన్ని తెలియజేసే డాక్యుమెంటరీని యునెస్కో ప్రతినిధి వాసు పోష్యనందన్ కు అందజేశారు. ఇప్పటికే రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రతినిధులు పరిశీలించారు. తుది నివేదికను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప గుడిని గుర్తించాలని పోచంపల్లి కోరారు.
Read More »
KSR
September 27, 2019 SLIDER, TELANGANA
938
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. విద్యుత్‌శాఖలో ఖాళీల భర్తీకి టీఎస్ ఎస్పీడీసీఎల్ నోటీఫికేషన్ జారీచేసింది. 2939 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ లైన్‌మెన్-2438, జూనియర్ పర్సనల్ ఆఫీసర్-24, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-477 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను సంస్థ వెబ్‌సైట్ www.tssouthernpower.com కు లాగినై తెలుసుకోవచ్చు. హుజూర్ నగర్‌లో ఉపఎన్నికలు ఉన్నందున సూర్యాపేట జిల్లా మినహాయించి అన్ని …
Read More »
KSR
September 27, 2019 SLIDER, TELANGANA
622
రాష్ట్రంలోని ప్రతి నగర కార్పొరేషన్ కు విపత్తు నిర్వహాణ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి నగరంలో ప్రమాదాలను, విపత్తులను ఎదుర్కోనేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా కార్పొరేషన్లలో విపత్తు నిర్వహాణ విభాగాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా ఉన్న వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో తొలిదశలో విపత్తు నిర్వహణ విభాగాలను ఏర్పాటు …
Read More »