rameshbabu
September 24, 2019 BUSINESS, SLIDER
1,146
దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం యూనిట్లుగా ఏర్పాటు చేస్తున్న సంగతి విదితమే. ఇందులో కొన్నిటిని ఇప్పటికే విలీనం చేసింది కూడా.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకులు ఈ నెల 26,27న సమ్మె చేయాలనే నిర్ణయం తీసుకున్నాయి. అయితే తాజాగా తమ డిమాండ్ల గురించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తో AIBOC,AIBOA,INBOC,NOBOసంఘాలకు చెందిన నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆయా సంఘాల నేతలు …
Read More »
rameshbabu
September 24, 2019 NATIONAL, SLIDER
803
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. మొదట ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో సీఎంగా మహారాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. సరిగ్గా నలబై ఏడేళ్ళ కిందట 1962లో మహారాష్ట్ర సీఎంగా వసంతరావు నాయక్ పూర్తి కాలం పదవీలో కొనసాగారు. అయితే ఇప్పటివరకు ఆరవై ఏళ్ల మహారాష్ట్ర చరిత్రలో మొత్తం ఇరవై ఆరు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అత్యధికంగా నాలుగు …
Read More »
rameshbabu
September 24, 2019 LIFE STYLE, SLIDER
1,161
గుండె పోటు రాకుండా ఉండాలంటే ధూమపానానికి దూరమవ్వాలి కూరగాయలు,ఆకుకూరలు ఎక్కువగా తినాలి కొలెస్ట్రాల్ ఎక్కువ కాకుండా చూస్కోవాలి బరువు పెరగకుండా నియంత్రించుకోవాలి డైలీ వ్యాయమం చేయాలి తగినంత నిద్రపోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలి ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే చాలా చాలా మంచిది
Read More »
sivakumar
September 24, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
822
విశాఖ జిల్లా అనకాపల్లి నియోజవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరానాద్ తనదైన శైలిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు పచ్చ మీడియాపై ధ్వజమెత్తారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. నగరాన్ని ఐటీ హబ్ గా మార్చాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని, దీనికి తగ్గటుగా కృషి చేస్తున్నారని అన్నారు. ఇంత చేస్తుంటే చూస్తూ ఉండలేక కొందరు తప్పుడు ప్రచారాలు …
Read More »
sivakumar
September 24, 2019 18+, ANDHRAPRADESH
1,332
పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్సు, జల విద్యుత్ కేంద్రం పనుల రివర్స్ టెండరింగ్‌తో రూ. 780 కోట్లు ఆదాచేసి చరిత్ర సృష్టించామని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దివంగత మహానేత డా. వైఎస్సార్ మానసపుత్రిక అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా తాము పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా టెండర్లు ఇచ్చారని అనిల్ ఆరోపించారు. తమప్రభుత్వం కచ్చితంగా పారదర్శకంగా ముందుకు వెళ్తుంటే ప్రతిపక్ష …
Read More »
rameshbabu
September 24, 2019 SLIDER, TELANGANA
680
తెలంగాణలో కోటీ ఎకరాలకు సాగునీళ్ళివ్వడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించతలపెట్టిన మహోత్తర కార్యం కాళేశ్వరం నిర్మాణం.. అప్పటి నీళ్ల మంత్రి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో కేవలం మూడేళ్లలోనే నిర్మించిన అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరం. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొంబై తొమ్మిది శాతం పనులు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ప్రాజెక్టులు,పంపుహౌస్ లు నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఇంతటి గొప్ప ప్రాజెక్టు …
Read More »
sivakumar
September 24, 2019 18+, ANDHRAPRADESH
707
ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అన్ని గుర్తింపు కార్డుల స్థానంలో దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క గుర్తింపు కార్డు ఉండాల్సిన అవసరముందని దేశ హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. సమాచారం అంతటినీ డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చేందుకు 2021 లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణకు మొబైల్ యాప్‌ను వాడనున్నట్లు షా ప్రకటించారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, జనగణన కమిషనర్ కార్యాలయ …
Read More »
sivakumar
September 24, 2019 18+, MOVIES, POLITICS
1,001
టాలీవుడ్ లో వివాదాలకు తెరలేపుతూ సంచలనాలు సృష్టించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాంగోపాల్ వర్మనే. అతడు డైరెక్ట్ చేసే ఒక్కో చిత్రం ఒక ప్రభంజనం అని చెప్పక తప్పదు. ప్రతీ దానికి ఒక చిరిత్ర ఉందని తన సినిమాల్లో చూపిస్తాడు. ప్రస్తుతం వర్మ చంద్రబాబుకు మరోసారి చుక్కుల చుపించానున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికి తెలియజేసాడు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” లోని …
Read More »
siva
September 24, 2019 SPORTS
1,434
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు గెలవడంలో కీలక పాత్ర పోషించిన దక్షిణ కొరియాకు చెందిన మహిళా కోచ్ కిమ్ జి హ్యున్ తన పదవికి రాజీనామా చేశారు. భారత మహిళల సింగిల్స్ కోచ్‌గా నాలుగు నెలలు మాత్రమే సేవలందించిన హ్యుస్ వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతలను నుంచి తప్పుకున్నారు. గత నాలుగు నెలలుగా ఆమె పీవీ సింధుకు శిక్షణ ఇచ్చారు. వరల్డ్ …
Read More »
rameshbabu
September 24, 2019 SLIDER, TELANGANA
658
తెలంగాణలో అటవీ శాతాన్ని.. పచ్చదనాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం హరితహారం. ఇప్పటికే కొన్ని కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటారు. నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే చర్యలను కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో విజయవంతమైన హరితహారం కార్యక్రమంపై ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పాయెంగ్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ” తెలంగాణ …
Read More »