bhaskar
June 26, 2018 MOVIES
1,070
ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న విజయదేవరకొండ ఆ తరువాత పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా తొలి హిట్‌ను అందుకున్నాడు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో విజయ్‌కు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత విడుదలైన అర్జున్‌రెడ్డితో టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగిపోయింది. యువ ప్రేక్షకులకు ఆరాధ్య నటుడిగా విజయ్ దేవరకొండ మారిపోయాడు. see also:శ్రీరెడ్డిపై పవిత్రా లోకేష్ సంచలన …
Read More »
siva
June 26, 2018 INTERNATIONAL
5,386
ఇప్పటి వరకు అనేక థీమ్ పార్కులు చూసుకుంటాం. వాటి గురించి తెలుసుకుని ఉంటాం. ఇప్పుడు ఓ కొత్త రకం అంతర్జాతీయ పార్కువచ్చింది. అది కూడా అర్ధనగ్న నృత్యాలతో కనువిందు చేసే కార్నివాల్ డ్యాన్సర్లకు ప్రసిద్ధి చెందిన బ్రెజిల్‌లో.ప్రపంచంలోనే తొలిసారిగా బ్రెజిల్‌లోని సావో పావులోకి రెండు గంటల ప్రయాణ దూరంలోని పిరాసికబా నగరానికి సమీపంలో సెక్స్ థీమ్ పార్కు ఏర్పాటయింది. ఇందులో ప్రత్యేకత ఏమీటంటే.. అన్ని రకాల గేమ్స్ కూడా సెక్స్ …
Read More »
rameshbabu
June 26, 2018 ANDHRAPRADESH, SLIDER
1,370
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.ఇటివల వైసీపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీవీ సత్యనారయణ,కమ్మిల కన్నపరాజు లను నియోజకవర్గాల సమన్వయ కర్తలుగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. see also: https://youtu.be/FoivZ-CkxMA ఈ క్రమంలో విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గాన్ని ఇస్తామని హమీతో పార్టీలో చేర్చుకున్న ఎంవీవీ సత్యనారాయణను విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించింది.అంతే కాకుండా ఉత్తర …
Read More »
KSR
June 26, 2018 POLITICS, SLIDER, TELANGANA
758
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ మరోసారి నియమాలకు ఎవరూ అతీతం కాదని చాటి చెప్పింది.ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర నేత,మాజీ మంత్రి దానం నాగేందర్ మొన్న ఆదివారం తన అనుచరులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే. see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన …
Read More »
siva
June 26, 2018 TELANGANA
787
తమ ప్రేమను బతికంచండంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి సెల్ టవర్ ఎక్కిన ఘటన నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది. కొండమల్లేపల్లికి గ్రామానికి చెందిన ఓ యువకుడు మంగళవారం ఉదయం సెల్‌టవర్ ఎక్కాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బంధించారని, ఆమెతో మాట్లాడిస్తేనే కిందకు దిగుతానని లేదంటే దూకుతానని హెచ్చరిస్తున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది యువకుడికి నచ్చజెప్పి కిందికి దింపే ప్రయత్నం చేస్తున్నారు. …
Read More »
KSR
June 26, 2018 SLIDER, TELANGANA
625
తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం తెలంగాణ కు హరిత హారం .ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరా ల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది .ఈ క్రమమలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తోప్రముఖ సినీనటి జీవిత భేటీ అయ్యారు.హరితహారంలో భాగస్వామ్యం విషయం పై ఆమె చర్చించారు. see also:దానం అనుచరులకు జీహెచ్ఎంసీ ఫైన్..!! …
Read More »
bhaskar
June 26, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,126
ఏపీలోని చంద్రబాబు సర్కార్‌పై, అలాగే, టీడీపీ ప్రభుత్వానికి వంత పాడుతున్న ఎల్లో మీడియాపై గడ్డం ఉమా అనే మహిళ తనదైన శైలిలో స్పందించింది. అయితే, ఇటీవల కాలంలో టీడీపీ నేతలు వైసీపీపై లేనిపోని ఆరోపణలతో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటిగా.. బీజేపీతో వైసీపీ పొత్తు కుదుర్చుకుందని, అందులో భాగంగానే ప్రధాని మోడీని సైతం జగన్ ఏమీ అనడం లేదని సీఎం చంద్రబాబు నుంచి టీడీపీ నాయకుల వరకు …
Read More »
bhaskar
June 26, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,058
ఎవరైతో రాజకీయాల్లో ఎజెండా సెట్ చేస్తారో.. చివరకు వారే లాభపడతారు. ఈ అంశాన్నే ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొ.నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అందుకు ఉదాహరణలను కూడా ప్రొ.నాగేశ్వరరావు చెప్పారు. అవేమిటంటే.. 2014 సాధారణ ఎన్నికల్లో జరిగిన అంశాలను ఆయన ప్రస్తావించారు. బీజేపీ తరుపున ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ ఎజెండా సృష్టిస్తూ వస్తే.. ప్రత్యర్థులు ఆ ఎజెండాపై స్పందిస్తూ జనాల్లోకి తీసుకెళ్లారన్నారు. అలాగే, తెలంగాణలో సీఎం …
Read More »
siva
June 26, 2018 MOVIES
6,436
ఏంటి షాక్ అయ్యారా? లేకపోతే రూమర్ అనుకుంటున్నారా?. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ మ్యాటర్ చాలా వైరల్ అవుతోంది. హాలీవుడ్ లో పెద్దగా ప్రభావం చూపడం లేదు గాని ప్రియాంక నేమ్ వచ్చింది కాబట్టి హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా గత కొంత కాలంగా నిక్ జోనస్ తో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. see also:రేణూ దేశాయ్ రెండో పెళ్ళిపై మొదటిసారిగా …
Read More »
siva
June 26, 2018 ANDHRAPRADESH, TELANGANA
1,075
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ సిటీ బ్యూరో చీఫ్ శ్రీగిరి విజయకుమార్‌రెడ్డి ఘన విజయం సాధిం చారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఎన్నికల్లో 393 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధ్యక్ష పదవికి మొత్తం 1,094 ఓట్లు పోల్ కాగా విజయకుమార్ రెడ్డికి 643 ఓట్లు, వై.బాలరామ్‌కు 254, షరీఫ్‌కు 160 ఓట్లు లభించాయి. ప్రధాన కార్యదర్శిగా డి. రాజమౌళిచారి 69 ఓట్ల తేడాతో పీవీ శ్రీనివాస్ రావుపై విజయం సాధించారు. …
Read More »