rameshbabu
June 22, 2018 ANDHRAPRADESH, SLIDER
1,425
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు .ఉన్నది లేనట్లు ..లేనిది ఉన్నట్లు చెప్పుకుంటూ తన గొప్పలు తానే చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి ఏకంగా అది ఆయన అధికారక ట్విట్టర్ సాక్షిగా దొరికిపోయారు . అసలు విషయానికి ఒక్క దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచంలోనే అతి పెద్ద అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టు ఏమిటి అంటే కర్ణాటక రాష్ట్రంలోని శక్తి స్థల …
Read More »
siva
June 22, 2018 ANDHRAPRADESH
1,039
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ చక్కర్లు కొడుతుంది. అదే ఏమీటంట ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర భారీ విజయం సాదించడం. అలుపెరగని బాటసారిలా… జనం ఆదరణతోనే తనలో కొత్త ఉత్సాహన్ని నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్ . ప్రజల కష్టాలు వింటూ.. కన్నీరు తుడుస్తూ… …
Read More »
KSR
June 22, 2018 MOVIES, POLITICS, SLIDER
912
ప్రముఖ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ తాజాగా మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నసంగతి తెలిసిందే.అయితే ఈ విషయాన్నీ ఆమె స్వయంగా పలు టీవీ చానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు.ఈ క్రమంలోనే ఇటీవల రేణు దేశాయ్ ఓ వ్యక్తి చేయిపట్టుకుని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే మరోసారి తాజాగా ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో స్విమ్ డ్రెస్‌లో …
Read More »
KSR
June 22, 2018 SLIDER, TELANGANA
966
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి రాష్ట్ర ప్రజలనుండే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కొంతమంది పెద్ద పెద్ద రైతులు,మంత్రులు,నాయకలులు ,అధికారులు రైతు బంధు చెక్కును తిరిగి ప్రభుత్వానికే అందజేస్తున్నారు. అందులోభాగంగానే తమకు అందించిన రైతు బంధు చెక్కును నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతులు ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేశారు. ఆ సొమ్మును రైతు సంక్షేమానికి …
Read More »
KSR
June 22, 2018 TELANGANA
626
ఎన్నికల నాటికి ఏటూరునాగారంలో ఆర్టీసీ మినీ బస్ డిపో ఏర్పాటు చేయిస్తానని మంత్రి చందూలాల్ స్పష్టం చేశారు. ఆయన ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు రూ.7 కోట్లతో మంజూరైన మాతా, శిశు సంరక్షణా కేంద్ర భవనం పనులను గురువారం ప్రారంభించారు. సామాజిక వైద్యశాలల జిల్లా ఆరోగ్య సమన్వయకర్త డా.పి.గోపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాలసిస్ కేంద్రం ములుగుతో పాటు ఏటూరునాగారానికి సైతం మంజూరైందని త్వరలో ఏటూరునాగారంలో కూడా …
Read More »
siva
June 22, 2018 ANDHRAPRADESH, CRIME
1,040
టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాష్టీకాలకు అడ్డుఅదుపూలేకుండా పోతోంది. న్యాయం చేయాలని కోరేందుకు ఇంటికి వచ్చిన దివ్యాంగునిపైనా ఆయన దాడికి తెగబడ్డారు. ఆయన చెంపదెబ్బలతో కళ్లు తిరిగి కిందపడిపోయిన ఆ దివ్యాంగుడిని కాళ్లతో తన్ని మరీ తన కసిని ప్రదర్శించారు. అడ్డువచ్చిన అతని 70ఏళ్ల వృద్ధ తల్లినీ చెంపపై కొట్టటంతోపాటు, 80ఏళ్ల వృద్ధ తండ్రి రంగారావును డొక్కల్లో కాళ్లతో తన్నారు. తీవ్ర అస్వస్థతతో దివ్యాంగుడు ఏలూరులోని జిల్లా …
Read More »
KSR
June 22, 2018 TELANGANA
807
24 డిమాండ్లతో సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీలు సమ్మెకు దిగారు. వీరి డిమాండ్స్ పై మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ కమీషనర్ అకున్ సబర్వాల్ హమాలీ సంఘాలతో చర్చలు జరిపి కొన్నింటిపై నిర్ణయం తీసుకోగా.. ప్రధాన డిమాండ్ అయిన హమాలీ చార్జీలపై గురువారం సచివాలయంలో మంత్రి ఈటల , కమిషనర్ అకున్ సబర్వాల్ సంఘాలతో చర్చలు జరిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక …
Read More »
KSR
June 21, 2018 TELANGANA
868
స్వర్గంలోని ఇంద్ర సభలో అక్కడ ఆ ఇంద్రుడి స్వాగత ప్రస్థానం ఘనం అయితే, ఇక్కడ ఈ జితేంద్రుడికీ కూడ స్వాగతం ఎం తక్కువ అన్న చందంగా కనివిని ఎరుగని రీతిలో మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎంపీ జితేందర్ రెడ్డికి షాద్ నగర్ నియోజక వర్గంలో ఘన స్వాగతం లభించింది.గులాబీ గుబాళింపుతో గ్రామాలతో పాటు కార్యకర్తలు పరవశించి పోయారు.ఈదులపల్లి గ్రామం లో పదమూడు లక్షల వ్యయంతో నిర్మించిన నూతన …
Read More »
KSR
June 21, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,025
ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన వైసీపీ ఎంపీల రాజీనామాను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇవాళ ఆమోదించారు. రాజీనామా చేసిన వారిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారు. వీరందరు ఏప్రిల్-6న స్పీకర్‌కు రాజీనామా లేఖలను సమర్పించారు. అయితే.. ఏపీలో ఖాళీ అయిన లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఉంటాయా..? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
Read More »
admin
June 21, 2018 VIDEOS
1,217