KSR
June 10, 2018 POLITICS, SLIDER, TELANGANA
875
ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆర్మీసీ కార్మికులకు 16శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సీఎం కేసీఆర్‌తో చర్చల అనంతరం మంత్రులు మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. see also:ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మనసును ఎందుకు గెలుచుకున్నాడంటే..!! ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..ఐఆర్ పెంపుతో …
Read More »
KSR
June 10, 2018 SLIDER, TELANGANA
718
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమం వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది.దేశంలో ఎక్కడ లేని విధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమే.ఈ క్రమంలోనే నీలి విప్లవం పథకంలో భాగంగా చెరువులు, జలాశయాల్లో చేపలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లకొలది చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసింది. వాటి ఫలాలు ఇప్పుడు అందుతున్నాయని మత్స్యకారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు .వర్షాకాలం …
Read More »
KSR
June 10, 2018 NATIONAL, POLITICS, SLIDER
691
ప్రధాని నరేంద్రమోడి రెండు రోజుల చైనా పర్యటన ముగిసింది.ఇవాళ అయన కింగ్డావో నుంచి భారత్ బయలుదేరారు. నిన్న ఉదయం చైనాలోని కింగ్డావో చేరుకున్న ప్రధాని, ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో భేటీ అయ్యారు . ఈ బేటీ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు చేసుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత నిన్న, ఇవాళ షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఓ) …
Read More »
bhaskar
June 10, 2018 ANDHRAPRADESH, POLITICS
1,035
ఆరోగ్యానికి సారా ఎంత ప్రమాదకరమో.. ఏపీకి నారావారు కూడా అంతే ప్రమాదకరమని వైపీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్ రెడ్డి అన్నారు. కాగా ,శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 600 అబద్ధపు హామీలు ఇచ్చారని, తీరా అధికారం చేపట్టాక హామీలను తుంలో తొక్కారన్నారు. see also:ఈ వర్షానికి భయపడతామా..? వైఎస్ జగన్ ఏపీకి ప్రత్యేక హోదా …
Read More »
siva
June 10, 2018 INTERNATIONAL, SPORTS
2,099
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్రతీ జట్టు ప్రాణం పెట్టి పోరాడుతుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. తమ వ్యూహాలకు పదును పెడుతుంది..! తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కొన్ని సవాళ్లను కూడా స్వీకరిస్తుంది. తమ ఆటగాళ్లు ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఆయా జట్టు కోచ్‌లు నిక్కచ్చిగా చెప్పడం.. అమలయ్యేలా చూడడం సాకర్ సమరంలో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. సాకర్‌లో కోచ్‌లదే ప్రధాన భూమిక. వారు చెప్పింది చెయ్యడమే ఆటగాళ్ల పని. అలా …
Read More »
rameshbabu
June 10, 2018 NATIONAL, TELANGANA
1,302
న్యూజీలాండ్ లో ఆ దేశ టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం గ్రీష్మ కాసుగంటి రాష్ట్ర గీతం తో కార్యక్రమం ప్రారంభం అయ్యింది . ఈ కార్యక్రమానికి తెరాస న్యూ జీలాండ్ జనరల్ సెక్రటరీ శ్రీ నర్సింగ రావు ఇనగంటి గారు అధ్యక్షత వహించారు . హానరరీ చైర్ పర్సన్ శ్రీ కళ్యాణ్ …
Read More »
siva
June 10, 2018 NATIONAL
1,761
పట్టపగలు నడిరోడ్డుపై ఓ జంట వికృతచేష్టలకు దిగింది. వేలాది మంది సేదతీరే ముంబై మెరైన్ డ్రైవ్ రోడ్డులోని డివైడర్‌పైనే ఆ జంట శృంగారంలో పాల్గొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.ముంబైలో నిత్యం వేలమంది సేదతీరే మెరైన్ డ్రైవ్(క్వీన్స్ నెక్లెస్) రోడ్డుపై ఓ విదేశీయుడు, భారత మహిళ అసభ్యచర్యకు పాల్పడ్డారు. పట్టపగలు, రోడ్డుమీద వాహనాలు రద్దీని, వందలాది జనాన్ని పట్టించుకోకుండా తమ పని తాము …
Read More »
KSR
June 10, 2018 MOVIES, SLIDER
927
ఓరుగల్లు బిడ్డా..పెళ్లి చూపులు సినిమాతో తన టాలెంట్ నిరుపించుకున్న ప్రముఖ దర్శకుడు తరుణ్‌భాస్కర్ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. మొదటగా కొత్త కాన్సెప్ట్‌తో పెళ్లి చూపులు తీసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు తరుణ్‌భాస్కర్.తాజాగా ఈ యువ దర్శకుడు మరోసారి యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు. తరుణ్‌భాస్కర్ రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది ? ఇవాళ ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు రానా విడుదల చేశాడు.షార్ట్ ఫిలిం …
Read More »
rameshbabu
June 10, 2018 NATIONAL, SLIDER
977
అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఏదొక వార్తతో వైరల్ అవుతున్నారు డోనాల్డ్ ట్రంప్ .ఇటీవల ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ను కల్సిన సమయంలో ట్రంప్ ఏకంగా ఆయన భుజం మీద ఉన్న డాండ్రఫ్ ను తుడిచి వార్తల్లోకి ఎక్కారు . తాజాగా ఆయన జీ 7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు .ఈ సమావేశం సందర్బంగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ డోనాల్డ్ ట్రంప్ కి షేక్ …
Read More »
siva
June 10, 2018 ANDHRAPRADESH
923
‘తెలుగువారి పౌరుషానికి, తెలుగు ఆడపడుచుల శౌర్యానికి ప్రతీకగా నిలిచిన రాణి రుద్రమదేవి కోడలుగా అడుగుపెట్టిన నేల మీద ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబు పై గర్జించాడు. అధికారంలోకి వచ్చిన టీడీపీపై, నాలుగేళ్లుగా చంద్రబాబుపై పోరాడుతున్నాం.. ఈ వర్షానికి భయపడతామా? ఎవ్వరం లెక్కచేయం. అని ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 184వ రోజు శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన భారీ బహిరంగ సభలో …
Read More »