rameshbabu
June 10, 2018 MOVIES, SLIDER
1,000
బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టడమే టార్గెట్ అయినపుడు సినిమా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే. కానీ, అంతకు మించి సినిమా ఒక ఎడ్యుకేషన్‌గా తీయాలనుకుంటేనే సమస్య. అసలు జనాలకు ఎక్కుతుందా? ఇప్పటి దాకా జనాలకు ఎక్కిస్తున్నదంతా మంచేనా? సినిమా ప్లాట్‌కు సంబంధించిన ఈస్తటిక్స్ ఈ దేశంలో ఏనాడో డిసైడ్ అయ్యాయి కదా! వాటిని బద్ధలు కొట్టడమంటే మాటలా? పట్టుమని పది సినిమాలు తీసిన అనుభవం కూడా లేని ఒక యువకుడు …
Read More »
bhaskar
June 10, 2018 ANDHRAPRADESH, POLITICS
954
విశాల్, టాలీవుడ్‌లో గతంలో విడుదలైన ప్రేమ చదరంగం చిత్రం చూసి ఇతను హీరో ఏమిటి.? అని అనుకున్నారు సినీ జనాలు. కానీ, పందెం కోడి చిత్రంతో తానేమిటో రుజువు చేసుకున్నాడు. ఆ తరువాత ఇంతితై అన్నట్టు వరుస చిత్రాల విజయంతో హ్యాట్రిక్ కొట్టాడు. కోలీవుడ్‌లో విశాల్ స్టార్ హీరోగా ఎదగడం ఒక ఎత్తయితే.. పెద్ద పెద్ద వాళ్లను ఎదిరించి నడిగర్ సంఘం కోలీవుడ్ నిర్మాతల మండలి ఎన్నికల్లో నెగ్గడం మరో …
Read More »
rameshbabu
June 10, 2018 ANDHRAPRADESH, SLIDER
1,038
ఏపీ రాష్ట్ర మాజీ సీఎస్ ఐవై ఆర్ కృష్ణారావు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,టీడీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు .తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాయలసీమలో హైకోర్టు అంశం మీద మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి అధికార వికేంధ్రీకరణ జరగాల్సిన అవసరం చాలా ఉంది . రాజధాని ప్రాంతం కోస్తాంధ్ర లో ఉంది .అదే విధంగా హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు …
Read More »
siva
June 10, 2018 ANDHRAPRADESH, CRIME
1,533
ఏపీలో మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. అత్యంత దారుణంగా మరో దారుణం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై అదే గ్రామ పోతురాజ రజనీ కుమార్ లైంగిక వేధింపులుకు పాల్పడిన నేపథ్యంలో శనివారం ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ద్రాక్షారామ ఎస్‌ఐ ఎన్.సతీష్‌బాబు తెలిపిన వివరాలు ప్రకారం . భర్త, ఇద్దరు పిల్లలతో సదరు వివాహిత ఉండూరు ఎస్సీ పేటలో నివసిస్తోంది. ఎనిమిది నెలల …
Read More »
rameshbabu
June 10, 2018 SLIDER, SPORTS
1,912
ఈ ఏడాది మలేషియా లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా మహిళల జట్టు ఓటమి పాలైంది .బాంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగి నిర్ణిత ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లను కోల్పోయి కేవలం నూట పన్నెండు పరుగులు మాత్రమే సాధించింది . see also:ఆసియా కప్ ఫైనల్లో టీం ఇండియా ఓటమి ..! కెప్టెన్ …
Read More »
siva
June 10, 2018 ANDHRAPRADESH, CRIME
1,876
ఏపీలో మరో దారుణం జరిగింది. ఇది కూడ టీడీపీ నేత చెయడంపెద్ద సంచలనంగా మారింది. వరుసకు మేనకోడలయ్యే మహిళకు అప్పు ఇచ్చి, దాన్ని తీర్చకపోతే తన కోరిక ఎప్పుడు తీరుస్తావంటూ మెసేజ్‌లు పెడుతూ టీడీపీ నాయకుడు వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు శుక్రవారం రాత్రి పోలీసుస్టేషన్‌లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. నంద్యాల వన్‌టౌన్ సీఐ అస్లాంబాష తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వెంకటాచలం కాలనీకి చెందిన శివుడి …
Read More »
KSR
June 10, 2018 SLIDER, TELANGANA
990
రైతన్నలకు అండగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఏడాదికి ఎకరానికి 8 వేల చొప్పున పెతుబడి సాయం అందిస్తున్నది.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకుకొందరు రైతుబంధు పథకం కింద వచ్చిన డబ్బులను తిరిగి ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు రంగారెడ్డి షాబాద్ మండలం సోలిపేటలో బాలసుబ్రహ్మణ్యంకు 5 ఎకరాల 37 గుంటల భూమి …
Read More »
rameshbabu
June 10, 2018 NATIONAL, SLIDER
865
గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొంది ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ నాలుగేళ్ల పాలనపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసినట్లు వార్తలు వస్తున్నాయి .ఈ సర్వేలో గత నాలుగేళ్ల మోదీ పాలనలో ఆర్థిక రంగం మెరుగుపడిందని 31.9 శాతం మంది అభిప్రాయపడితే ఆర్థిక రంగం దివాళా తీసిందని ఏకంగా నలభై శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంట . …
Read More »
KSR
June 10, 2018 SLIDER, TECHNOLOGY
2,569
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘కీ2’ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో లభించనుంది. దీని ధర రూ.43,520. ఈ ఫోన్ కింది భాగంలో ఫిజికల్ బటన్లతో కూడిన కీబోర్డును ఏర్పాటు చేశారు. దీంతో మెసేజ్‌లు పంపుకోవడం, టైపింగ్ చేయడం సులభంగా ఉంటుందని కంపెనీ తెలిపింది . see also:బ్రేకింగ్..ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..!! ‘బ్లాక్‌బెర్రీ …
Read More »
bhaskar
June 10, 2018 ANDHRAPRADESH
977
2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు లావాను తలపించేలా వేడెక్కుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ.. నిత్యం మీడియాల్లో కనిపిస్తున్నారు. అందులో భాగంగా, ఇటీవల కాలంలో అధికార టీడీపీ అవినీతిని కాగ్ నివేదిక ఆధారలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. పోలవరం, పట్టిసీమ ఇలా ఏపీలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని కాగ్ వెల్లడించింది. మరోపక్క చంద్రబాబు పరిపాలన నాలుగు సంవత్సరాలు …
Read More »