rameshbabu
June 10, 2018 ANDHRAPRADESH, EDITORIAL, SLIDER
1,856
ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో టీడీపీ సర్కారు గత నాలుగేళ్ళుగా రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ.బాబు అవినీతిపై ఏకంగా వైసీపీ శ్రేణులు పుస్తకాన్నే విడుదల చేశారు.తాజాగా గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అవినీతిని చూడలేక నమస్కారం పెట్టి వెళిపొయిన అధికారులు, పారిశ్రామిక వేత్తలు. …
Read More »
KSR
June 10, 2018 MOVIES, SLIDER
846
ఇవాళ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి నటసార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.‘తన నూరవ చిత్రంలో అమ్మపేరు ధరించి కూస్తంత మాతృరుణం తీర్చుకున్న బసవ రామ తారక పుత్రుడు, ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృరుణాన్ని కూడా తీర్చుకుంటున్న తారక రామ పుత్రుడు, శతాధిక చిత్ర ‘నటసింహం’, నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన …
Read More »
siva
June 10, 2018 ANDHRAPRADESH
904
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం చేపట్టిన నాలుగేళ్లలో పథకాల అమలుతో పాటు అన్ని రంగాల్లో విఫలమైందని, అవినీతిలో మాత్రం నూటికి నూరు మార్కులు సాధించి పాసైందని వైసీపీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త జి.శ్రీనివాసనాయుడు ధ్వజమెత్తారు. ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం నిడదవోలు చేరుకోగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయకులు దొంగల్లా …
Read More »
KSR
June 10, 2018 MOVIES, SLIDER
659
నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ఇవాళ సాయంత్రం బిగ్ బాస్ రియాల్టీ షో రెండో సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.. అయితే గత కొంత కాలంగా ఇదే జాబితా అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియా చక్కర్లు కొట్టాయి . అయితే అవేం నిజం కాదని మొన్నామధ్య నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నిర్వాహకులు, హోస్ట్ నాని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో షో ప్రారంభానికి కొద్ది గంటల ముందు కొందరి …
Read More »
siva
June 10, 2018 ANDHRAPRADESH
724
టాలీవుడ్ హీరో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ వెక్కిరించారనేది ఆశ్చర్యం కలిగించే విషయమే.పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను తిప్పి కొట్టే అంశంలో ప్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా అది ఓ వ్యక్తి పేరు అని పవన్ అనుకుంటున్నారని లోకేష్ పరోక్షంగా ఎద్దేవా చేశారు.స్థానిక పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ …
Read More »
siva
June 10, 2018 ANDHRAPRADESH
540
ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం పాదయాత్రను నిడదవోలు శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ధారవరం, మర్కొండపాడుకు చేరుకుని జననేత భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. అనంతరం చంద్రవరం, మల్లవరం మీదుగా గౌరిపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి రాజన్న బిడ్డ …
Read More »
KSR
June 10, 2018 SLIDER, TELANGANA
523
ప్రజలకు రక్షణగా ఉండే పోలీసు అధికారి వాహనమే చోరీకి గురైంది… ఏకంగా సీఐ వాహనాన్నేఓ యువకుడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట రూరల్ సీఐగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆత్మకూర్(ఎస్) మండల పోలీ్‌సస్టేషన్‌కు కేటాయించిన సుమోను కొన్నాళ్లుగా వాడుతున్నారు. అయితే శనివారం రాత్రి సూర్యాపేటలోని ఓ జిమ్ సెంటర్‌కు వెళ్లారు. సీఐ జిమ్‌లోకి వెళ్లగానే సుమో డ్రైవర్ సైదులు దగ్గరకు బైక్ పై తిరుపతి లింగరాజు …
Read More »
KSR
June 10, 2018 SLIDER, TELANGANA
703
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని 80 నుండి 90 శాతం భూభాగానికి నీరందించే ప్రాజెక్ట్ గా చరిత్రలో నిలువనున్నది. నిర్మాణదశలో వున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే అన్ని రకాల అనుమతులు వచ్చాయి.అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కు దేశ నలుమూలల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి.అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే ఆదర్శంగా నిలువబోతున్నదని కేంద్ర జలవనరులశాఖ ఎక్స్ అఫీషియో అదనపు …
Read More »
KSR
June 9, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
927
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది.ఇవాళ జగన్ ఇవాళ ఆయన 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి 184వ రోజు పాదయాత్రను ముగించారు. ఈ క్రమంలోనే రేపటి 185వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన నిడదవోలు నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ …
Read More »
KSR
June 9, 2018 ANDHRAPRADESH, MOVIES, NATIONAL, POLITICS, SLIDER, TELANGANA
1,062
రీల్ లైఫ్ లోనే కాదు…రియల్ లైఫ్ లో కూడా హీరో విశాల్ హీరో అన్పించుకున్నాడు . నటుడిగా, నిర్మాతగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా ఇలా అన్ని రంగాల్లో తనదైన శైలిని చాటుకున్నాడు.గతంలో చైన్నై వరదల సమయంలో, పలు ప్రకృతీ విపత్తు సమయంలో ఆయన వెంటనే రంగంలోకి దిగి సహాయం చేశారు. ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల రైతులకు ఆయన సేవా చేసేందుకు ముందడుగు వేసారు . తాజాగా …
Read More »