siva
May 25, 2018 Ramzan Food
3,952
రంజాన్ పండగ ముస్లింలకు పరమ పవిత్రమైనది. ప్రపంచంలో ఏ మూలనున్న ముస్లిం అయినా ఈ పండగను అత్యంత్య నియమనిష్ఠలతో జరుపుకుంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం తరువాతే ఆహరం తీసుకుంటారు. నెలరోజులూ ముస్లింలంతా కూడా ఈ నియమాన్ని తప్పకుండా పాటిస్తారు. కోపతాపాల్లేకుండా సాత్వికంగా, శాంతియుతంగా ఉండడం, పేదలకు సహాయం చేయడం, సాటి వారితో స్నేహంగా మెలగడం, అల్లాను ఏకాగ్రతతో ప్రార్థించడం చేస్తారు. రంజాన్ నెలరోజులూ భక్తిశ్రద్ధలతో గడుపుతారు. సూర్యోదయం ముందు, …
Read More »
siva
May 25, 2018 Ramzan News
7,767
పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైంది. ఏ మతానికి చెందిన పండుగైనా .. దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. నిజానికి మొత్తం మానవాళి హితాన్ని ఆకాంక్షించే సందర్భమే పండుగ. రంజాన్ ‘ సైతం ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. ఇస్లామీయ కేలండర్లో 9వ మాసం ‘రంజాన్’. ఈ మాసంలోనే ‘దివ్య ఖురాన్’ అవిర్భవించింది. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం’. ఈ పావన సమయంలో …
Read More »
rameshbabu
May 25, 2018 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
1,017
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి నిలిచిన ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ,బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు మీడియాకి తెలిపారు. ఆయన్ని మీరు టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర …
Read More »
rameshbabu
May 25, 2018 EDITORIAL, SLIDER, TELANGANA
1,252
తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఎడతెరగని కృషి చేస్తున్నాయి.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వలన రానున్న ఎన్నికల్లో గెలుపు ఖాయం అని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు.మరోవైపు గత నాలుగు ఏండ్లుగా మాటలే తప్ప …
Read More »
KSR
May 25, 2018 Uncategorized
730
హైదరాబాద్ నగర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులుగా చేయడం ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ మన నగరం కార్యక్రమాన్నిచేపడుతొంది. అందులోభాగంగానే ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో నిజాంపేటలో జరిగిన మననగరం కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలతో పంచుకున్నారు . Hon’ble Ministers …
Read More »
bhaskar
May 25, 2018 ANDHRAPRADESH, POLITICS
923
నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఇటీవల ఓ సోసల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకొచ్చారు. మా నాన్న పేరు తిరుపాలయ్య, అమ్మ పేరు శైలజ అని చెప్పారు. ట్యాండ్స్ ఉన్నాయి. 1980లో నెల్లూరు జిల్లా పరిధిలోగల అంబాపురం అనే గ్రామానికి తన తండ్రి సర్పంచ్‌గా చేశారని చెప్పారు. తనకు ఒక్క సంవత్సరం ఉన్నప్పుడే తన తన అన్న …
Read More »
siva
May 25, 2018 ANDHRAPRADESH
907
గత నాలుగు సంవత్షరాలుగా ఏపీలో అత్యంతా నీచమైన పాలన టీడీపీ ప్రభుత్వం ఆద్వర్యంలో జరుగుతుందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. రైతులను,యువకులను ఉద్యోగస్తులను ,ఆఖరికి ముసలి వారిని సైతం మోసం చేసిన ప్రభుత్వం ఏదైన ఉందంటే అది టీడీపీ ప్రభుత్వం అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎలాగైన బుద్ది చెప్పాలని వైసీపీ నేతలు ప్రజలకు తెలుపుతున్నారు. ఇందులో బాగాంగనే అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి వలస వస్తున్నారు. …
Read More »
KSR
May 25, 2018 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
730
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశం జరిగి 24 గంటలు గడవకముందే ఆ పార్టీ కి పలువురు నేతలు షాక్ ఇచ్చారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు టీటీడీపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరుతున్నారు .ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొంత మంది తెలుగు దేశం పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నేత ప్రతాప్ …
Read More »
siva
May 25, 2018 ANDHRAPRADESH
715
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయత్ర మొదలు నుండి ఇప్పటి వరకు భారీగా టీడీనీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నంకు చెందిన ఎంవీబీ బిల్డర్స్ అధినేత సత్యనారాయణ గురువారం వైసీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న …
Read More »
siva
May 25, 2018 ANDHRAPRADESH
606
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయత్ర మొదలు నుండి ఇప్పటి వరకు భారీగా టీడీనీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలంలోని పోలసానిపల్లి టీడీపీ మహిళా ఎంపీటీసీ షేక్ రహీమా బేగం, షేక్ హసేనాలను ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ప్రజాసంకల్పపాదయాత్రలో భాగంగా గురువారం గణపవరం మండలం సరిపల్లి గ్రామం వచ్చిన వైఎస్ జగన్ సమక్షంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. …
Read More »