rameshbabu
May 10, 2018 SLIDER, TELANGANA
1,149
తెలంగాణరాష్ట్రం లో రైతు పాస్ పుస్తకాలు,పెట్టుబడుల పంపిణీ దేశ రైతాంగం చరిత్రలో నూతన శకానికి నాంది పలికిందని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ని చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో రైతుబంధు పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఎంఎల్ఏ యాదయ్య, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, కలెక్టర్ రఘునందన్ రావు తదితరులతో కలిసి మాట్లాడుతూ రైతుబంధు పథకం చెక్కులను తీసుకున్న రైతుల …
Read More »
bhaskar
May 10, 2018 ANDHRAPRADESH, POLITICS
926
వల్లభనేని వంశీ మోహన్. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే, అలాగే, విజయవాడ నగరం టీడీపీ అధ్యక్షులు కూడాను. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై కేవలం 9,500 ఓట్ల తేడాతో వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్‌పై విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అపజయం పాలయ్యారు. దివంగత టీడీపీ నేత పరిటాల …
Read More »
rameshbabu
May 10, 2018 ANDHRAPRADESH, SLIDER
1,039
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు .గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వినూత్న రీతిలో సైకిల్ యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న బుధవారం గిడుతూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు విజయ్ పాల్గొన్నారు .అయితే విజయ్ సైకిల్ యాత్ర చేయకుండా బైక్ ర్యాలీ నిర్వహించమని …
Read More »
siva
May 10, 2018 NATIONAL
1,391
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) చరిత్రలో ఎన్నడూ లేనంత కళంకానికి గురైంది. దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ అర్హత పరీక్ష సందర్భంగా డ్రెస్ కోడ్ పై పెట్టిన ఆంక్షలపై అధికారుల అహంకారపూరిత వైఖరి వల్ల పరీక్షకు హాజరైన విద్యార్థినులు ఘోరమైన అవమానాలను ఎదుర్కొన్నారు. విద్యార్థినులు బ్రాలు ధరించివస్తే పరీక్షకు కూర్చోనివ్వలేదు. వేసుకున్న జీన్స్‌దుస్తులకు మెటల్ బటన్స్ ఉండటాన్ని కూడా అధికారులు ఒప్పుకోలేదు. పొడవు చేతులు చొక్కాలు విప్పలంటూ వేధింపులకు …
Read More »
KSR
May 10, 2018 SLIDER, TELANGANA
752
ఆరు నూరైన కోటి ఎకరాలు పచ్చబడే వరకు ఈ కేసీఆర్ నిద్రపోడని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు .కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జరిగిన రైతు బంధు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.కోటి ఎకరాలు పచ్చపడేదాక నిద్రపోయేది లేదని.. ఎవరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా అనుకున్న ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విత్తనాల కోసం రైతులు క్యూలో నిలుచునే వాళ్లని.. ప్రస్తుతం ఆ పరిస్థితి …
Read More »
rameshbabu
May 10, 2018 ANDHRAPRADESH, SLIDER
941
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .తాజాగా అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో పాటుగా ఆయన తనయుడు ప్రముఖ వ్యాపార వేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు . ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ తన భారీ అనుచవర్గంతో భారీ ర్యాలీ నిర్వహించి జగన్ సమక్షంలో వైసీపీ …
Read More »
siva
May 10, 2018 NATIONAL
1,072
సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు. మీడియా సంస్థలు ఇతర స్వతంత్ర సంస్థలు ఎన్ని సర్వేలు చేసినా అవి అటోఇటో ఉంటున్నాయి. అయితే లగడపాటి సర్వే మాత్రం ఏమాత్రం పొల్లుపోకుండా అంచనా వేస్తుంటుంది. అందుకే ఆయన సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కర్నాటక పీఠం ఎవరికి దక్కబోతోందనేదానిపై కూడా లగడపాటి …
Read More »
KSR
May 10, 2018 TELANGANA
772
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.జూన్ 2వ తేదీ రాష్ట్రంలో మరో విప్లవం రాబోతుందని.. ఎమ్మార్వో ఆఫీసుల్లోనే ఇక నుంచి భూ రిజిస్ట్రేషన్స్ జరగనున్నట్లు ప్రకటించారు. ప్రతి మండల కేంద్రంలోనే భూ మార్పిడికి సంబంధించి అన్ని వ్యవహారాలూ జరుగుతాయన్నారు. ఎమ్మార్వో ఆఫీస్ లో పైసా ఖర్చు లేకుండా భూమి అమ్మకం, …
Read More »
KSR
May 10, 2018 SLIDER, TELANGANA
1,314
రైతుబంధు పథకం తెలంగాణ రైతు ఆత్మగౌరవానికి నిదర్శనం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భారతదేశంలోనే ఇవాళ సువర్ణ అధ్యాయమని చెప్పారు .కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అప్పుల కోసం బ్యాంకులు, వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేపట్టిన ఈ రైతు బంధు పథకం ప్రపంచానికే తలమానికంగా అభివర్ణించారు. వానాకాలంలో పంట …
Read More »
rameshbabu
May 10, 2018 MOVIES, SLIDER
1,582
ఆర్.పి.ఏ క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రేమకథా చిత్రం , జక్కన్న చిత్రం తర్వాత ప్రొడక్షన్ నం. 3 గా , సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న హర్రర్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. ప్రేమకథా చిత్రం -2 . ఈ రోజు ఉదయం ఆఫీసులో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ప్రారంభోత్సవానికి సీనియర్ డైరెక్టర్ సాగర్, ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ముహూర్తపు …
Read More »