rameshbabu
April 10, 2018 ANDHRAPRADESH, SLIDER
1,035
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఒకవైపు ఐదున్నర కోట్ల ఆంధ్రులు రోడ్లపైకి వచ్చి కొట్లాడుతున్నారు .మరోవైపు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి దేశ రాజధాని ఢిల్లీ మహానగరం నడి బొడ్డున అమర నిరాహార దీక్ష చేస్తున్నారు . గత ఐదు రోజులుగా వైసీపీ ఎంపీలు ,ఆ పార్టీ శ్రేణులు ఢిల్లీ లో చేస్తున్న అమర నిరాహార దీక్షకు ఇటు రాజకీయ …
Read More »
KSR
April 10, 2018 SLIDER, TELANGANA
934
పసుపు బోర్డు ఏర్పాటుకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.ఇవాళ ఉదయం ఆమె నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా , మంత్రి హరీష్ రావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..పసుపు బోర్డు ఏర్పాటు చెయ్యాలని గతంలో ప్రధాని మోదీకి బాబా రాందేవ్ లేఖ రాశారని ఈ సందర్భంగా గుర్తు …
Read More »
siva
April 10, 2018 NATIONAL
1,042
అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి చేస్తూ వెళ్ళున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. ఈ మధ్య సంక్షేమ పథకాలకి అయితేనేమి, బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ నంబర్లకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి ఆధార్ ను లింకు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఆధార్ ను ఎంతో మంది నిపుణులు ఆమోదించారని, ఇది …
Read More »
rameshbabu
April 10, 2018 ANDHRAPRADESH, SLIDER
1,258
ఏపీలో వైసీపీ నుండి టీడీపీలోకి దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు ఫిరాయించిన సంగతి తెల్సిందే.అంతటితో ఆగకుండా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏకంగా వైసీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. See Also: YSRCP శ్రేణులకు గుడ్ న్యూస్ – జగన్ అక్రమాస్తుల కేసుల్లో హైకోర్టు మధ్యంతర …
Read More »
bhaskar
April 10, 2018 ANDHRAPRADESH, POLITICS
944
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి నక్కా ఆనందబాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశం పెట్టి అరగంట మాట్లాడాడని, మాట్లాడింది అరగంటే అయినా.. 30 సార్లు సీఎం చంద్రబాబు జపం చేశారని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ తాపత్రయం దేనికోసమే ఏపీ ప్రజలకు తెలిసని, సీఎం పదవి కాంక్షతోనే చంద్రబాబుపై …
Read More »
siva
April 10, 2018 ANDHRAPRADESH
977
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఉదయలక్ష్మి ఏప్రిల్ 9న ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరుసటి రోజు.. అంటే ఏప్రిల్ 13న ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను కూడా మంత్రి విశాఖపట్నంలో విడుదలచేయనున్నారు. ఫలితాలను ఏపీ ఇంటర్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇంటర్ ప్రథమ సంవత్సరం …
Read More »
KSR
April 10, 2018 Uncategorized
761
పసుపు బోర్డ్ కోసం రైతులు చేసే పోరాటానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.ఇవాళ ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లోని గిరి రాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి హరీష్ రావు,ఎంపీ కవిత తో కలిసి యోగ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ..పసుపు బోర్డ్ కోసం దేశ రాజధాని డిల్లీలో ఆందోళన చేస్తే తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. …
Read More »
siva
April 10, 2018 ANDHRAPRADESH, NATIONAL
1,083
ఏపీ ఉపముఖ్య మంత్రి కేఈ కృష్ణమూర్తిపై వయసు ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. సొంత పార్టీకి ఎసరు పెట్టేలా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న జగన్ కి ప్రజాకర్షణ ఉంది అని చెప్పి.. టీడీపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా.. ఏపీకి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని అంటూ, అందుకు ప్రతిగా కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి ఓటు వేయొద్దంటూ ఏపీ డిప్యూటీ …
Read More »
KSR
April 10, 2018 MOVIES, SLIDER
2,381
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ,కైరా అద్వాని హిరోయిన్ గా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఈ నెల 20 న విడుదల కానుంది.ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఓ వసుమతి అనే లిరికల్ పాటను ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ విడుదల చేసింది. see also : పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!! అయితే ఇప్పటికే …
Read More »
rameshbabu
April 10, 2018 ANDHRAPRADESH, SLIDER
1,160
వినడానికి వింతగా ఉన్న కానీ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నా తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి వార్తలకు ఊతమిస్తుంది .అసలు విషయానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి అధికారం దూరం కావడానికి ప్రధాన కారణం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఇటు రాజకీయ వర్గాలు ..అటు ఇరు పార్టీలు చెప్పే ప్రధాన …
Read More »