bhaskar
March 10, 2018 ANDHRAPRADESH, POLITICS
838
వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకే ఓటేస్తారు..!! అవును, మీరు చదివింది నిజమే. త్వరలో జగరనున్నరాజ్యసభ సభ్యుల ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ టీడీపీకే ఓటేస్తారని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడిగా దేశంలోనే సీనియర్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి కేంద్రం అన్యాయం …
Read More »
KSR
March 10, 2018 TELANGANA
787
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున అమలు చేయనున్న పథకానికి ‘రైతులక్ష్మి’ అని నామకరణం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం దీనికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఇందు కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి. లబ్ధిదారులకు కింద ఈ పథకం ఇచ్చే సాయం ఒకవేళ రూ. 50,000 దాటినట్లయితే రెండు చెక్కుల్లో ఇవ్వాలని వ్యవసాయ శాఖ …
Read More »
KSR
March 10, 2018 TELANGANA
1,079
అనేక రాష్ట్రాలు, విభిన్న వర్గాలు కలిగివున్న భారతదేశానికి అవసరమైన అభివృద్ధి ఎజెండా రూపొందాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఇప్పుడున్న విధానాలు, పద్దతులు, చట్టాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి, అవసరమైన మార్పులు, సంస్కరణల తెచ్చే విషయంపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు, సీనియర్ అధికారులు మార్గనిర్దేశనం చేయాలని చెప్పారు. ఈ ప్రయత్నంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల వారు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి కావాల్సిన …
Read More »
bhaskar
March 10, 2018 NATIONAL, POLITICS
1,393
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ పీఠాన్ని వేడెక్కిస్తున్నాయి. 2014 ఎన్నికల సందర్భంగా ఓట్లకోసం, అధికారం కోసం బీజేపీ, టీడీపీ ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచాయి. శ్రీ వేంకన్నస్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపూరిత హామీలే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో నేటి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మోడీ, చంద్రబాబు …
Read More »
KSR
March 9, 2018 TELANGANA
716
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ లో మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ని కలిసి మహబూబ్ నగర్ అభివృద్ధి పనులపై మాట్లాడారు. ఇప్పటివరకు విలీన గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు రూ.20కోట్లు, మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు రూ.25కోట్లుకేటాయించడం జరిగింది. see also :వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. …
Read More »
KSR
March 9, 2018 TELANGANA
620
కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ డిమాండ్లను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. విద్యా సంస్థల యాజమాన్యాలుగా సామాజిక బాధ్యతతో విద్యార్థులను ఆందోళనకు గురి చేయకుండా పరీక్షలకు పూర్తిగా సహకరించాలని కోరారు. కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఉఫ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో సచివాలయంలో …
Read More »
KSR
March 9, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
914
క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని ప్రకటించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌కే షాకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా తను భిన్నమైన రాజకీయాలు చేస్తానని ప్రకటించిన పవన్..దానికి భిన్నంగా ఇతర పార్టీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఏకంగా తన అభిమానులకు సైతం షాకిచ్చేలా ఆయన వ్యవహరించారని చర్చ జరుగుతోంది. see also :వైసీపీలోకి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ …
Read More »
KSR
March 9, 2018 MOVIES
939
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అక్కినేని కోడలు సమాంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం .ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా తాజాగా మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.”రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ…పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు..” అంటూ మొదలయ్యే ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం.. మానసి గాత్రం.. దేవీ అందించిన బాణీ అందరిని …
Read More »
KSR
March 9, 2018 Uncategorized
938
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉనికి కోసమే ప్రజా చైతన్య బస్సు యాత్ర చేపట్టారని, ఆయాత్రకు అర్థమే లేదని, ఇంకా తమ పార్టీ ఇంకా పోటీలో ఉందని చెప్పుకునేందుకే యాత్ర నిర్వహించారని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అందుకే టీఆరెస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టారని ఆయన అన్నారు. జనం లేక కాంగ్రెస్ సభలు …
Read More »
KSR
March 9, 2018 POLITICS, SLIDER, TELANGANA
813
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నిప్పులు చెరిగారు . బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మరో మంత్రి హరీశ్ రావు, మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ..బీసీల్లోని 109 కులాలను అభివృద్ధి కోసం …
Read More »