KSR
March 6, 2018 SLIDER, SPORTS, TELANGANA
1,071
జిమ్నాస్టిక్ ప్రపంచకప్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాదీ అథ్లెట్ బుద్ధా అరుణా రెడ్డి ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగాసీఎం కేసీఆర్ ఆమెకు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం అందజేసి అభినందించారు .తాజాగా అరుణా రెడ్డికి రైల్వే ఉద్యోగం ఖరారైంది. గ్రూప్ సీ క్యాటగిరీలో అరుణా రెడ్డికి రైల్వే ఉద్యోగం ఇస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. see also :హరీష్ బాల్కొండకొస్తే …
Read More »
rameshbabu
March 6, 2018 SLIDER, TELANGANA
892
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చంపుతామని వార్నింగ్ ఇచ్చారు.మాజీ విప్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చి పదిహేను టీఎంసీల నీళ్ళను తీసుకెళ్ళారు.ఆయన బాల్కొండకు వస్తే చంపేస్తారేమో అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More »
rameshbabu
March 6, 2018 ANDHRAPRADESH, SLIDER
932
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది.అందులో భాగంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పార్టీ పూర్తిగా జెండా ఎత్తేయడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటికే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సైతం వచ్చే ఎన్నికలకు కాస్త ముందుగానే టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలలో ఏదో …
Read More »
bhaskar
March 6, 2018 Uncategorized
997
పవన్ కల్యాణ్.. ఓ బ్రోకర్..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటికల్ జోకర్..!! అవును, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ పరికిపంద. సొంత భార్యకి బెదిరింపులు వస్తే.. ఖండన చేయలేని పిరికిపంద పవన్ కల్యాన్. అటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. ప్రజా జీవితానికి అసలే పనికిరాడు. ప్రజలను రక్షించడానికి అస్సలు పనికిరాడు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పార్టీలకు మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్‌ను నట్టేట ముంచిన వారిలో …
Read More »
siva
March 6, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
937
ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుక వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అద్దంకి నియోజకవర్గంలో విజయవంతంగా ముందుకు సాగుతుంది. సోమవారం నాగులపాడు గ్రామంలో ప్రవేశించే సరికి పాదయాత్ర 1400 కిలోమీటర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు సీసీ రహదారిపై రంగులు కలిపిన ఉప్పుతో అక్షరాలను రాసి వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. దీనికి గుర్తుగా జగన్ అక్కడో రావి మొక్కను నాటి జెండాను ఆవిష్కరించారు. …
Read More »
KSR
March 6, 2018 SLIDER, TELANGANA
653
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా ఎ.జి.ఎం దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలు డయాలసిస్ కేంద్రం, మెకానైజ్డ్ లాండ్రీని, సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్, 30 పడకల సర్జికల్ వార్డుని, రేడియాలజీ విభాగాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు …
Read More »
KSR
March 6, 2018 SLIDER, TELANGANA
629
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా ఎ.జి.ఎం దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలు డయాలసిస్ కేంద్రం, మెకానైజ్డ్ లాండ్రీని, సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్, 30 పడకల సర్జికల్ వార్డుని, రేడియాలజీ విభాగాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా హాస్పిటల్లోని వసతులు, సర్జికల్ వార్డులోని సదుపాయాలను, డయాలసిస్ కేంద్రంలోని ఫిల్టర్లను ఉప ముఖ్యమంత్రి …
Read More »
bhaskar
March 6, 2018 ANDHRAPRADESH, POLITICS
1,182
రాష్ట్ర విభజనతో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీల్లో చేరారు కూడాను. ఆ విషయం అటుంచితే.. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియక అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ …
Read More »
siva
March 6, 2018 CRIME
1,994
దేశంలో ఈ మద్య నేరాలల్లో ఎక్కువగా జరుగుతున్నవి అక్రమ సంబంధాలు, వాటి హత్యలు . తాజాగా అక్రమ సంబంధం కారణంగా బాలుడిని అపహరించి హత్య చేసిన దారుణ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎంజీఆర్ నగర్ సమీపంలో నేసపాకం భారతి నగర్‌కు చెందిన కార్తికేయన్ కుమారుడు రితేశ్ సాయి (10) అమృత విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం హిందీ ట్యూషన్‌కి వెళ్లిన రితేష్‌సాయి …
Read More »
KSR
March 6, 2018 SLIDER, SPORTS
1,058
శ్రీలంక గడ్డపై ముక్కోణపు టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ జట్టు సిద్ధమైంది. ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రోజు రాత్రి 7గంటలకు జరిగే మొదటి మ్యాచ్‌లో భరత్ జట్టు .. శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఆరుగురు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన భారత్ జట్టు .. ఈ సిరీస్‌లో రోహిత్‌కు తాత్కాలికంగా పగ్గాలు అప్పజెప్పింది. see also :ఈ యేటి ఉత్తమ తెలంగాణ మహిళలు వీరే..! భారత్ జట్టు …
Read More »