rameshbabu
February 23, 2018 MOVIES, SLIDER
1,205
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి అయిన నమ్రత శిరోద్కర్ పై ప్రముఖ స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మలైకా అరోరా ప్రముఖ హీరోయిన్ నేహా ధూపియా నిర్వహిస్తున్న వోగ్ బీఎఫ్ఎఫ్ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.ఈ నేపథ్యంలో తనకు మోడలింగ్ రంగంలో ఎదురైన పలు అనుభవాలను ఆమె …
Read More »
KSR
February 23, 2018 POLITICS, SLIDER, TELANGANA
867
తెలంగాణ ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసిఆర్ ను ఓడగొట్టి టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపడం అనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండు నెలలు గడుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ ఎలా ఉన్నారు? కాంగ్రెస్ మార్కు రాజకీయాలను రేవంత్ ఒంటపట్టించుకున్నారా? లేకపోతే కాంగ్రెస్ లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్నాని అనుకుంటున్నారా? చదవండి స్టోరీ. …
Read More »
KSR
February 23, 2018 SLIDER, TELANGANA
745
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఈ నెల 26న కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు.కరీంనగర్ నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే రైతు సమన్వయ సమితి సదస్సు కు హాజరై మాట్లాడనున్నారు.ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ… దండగ అన్న వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. see also :కర్నూలు జిల్లాలో వేటకొడవలితో దారుణ …
Read More »
KSR
February 23, 2018 TELANGANA
600
బి. ఏ రెండో సంవత్సరం హిస్టరీ సబ్జెక్టు ఉర్ధూ మీడియం పుస్తకాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ రోజు సచివాలయంలోని ఆయన చాంబర్లో విడుదల చేశారు. నాంపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకులు డాక్టర్ సమీనా బషీర్ ఈ పుస్తకాలను రచించారు. గత ఏడాది బి.ఏ హిస్టరీ మొదటి సంవత్సరం పుస్తకాలను విడుదల చేయగా, ఈ సంవత్సరం రెండో సంవత్సరం బి.ఏ హిస్టరీ పుస్తకాలను …
Read More »
siva
February 23, 2018 ANDHRAPRADESH, CRIME
1,372
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా బనగానపల్లెలో అనుమానంతో కట్టుకున్న భార్యను నిర్దాక్షిణ్యంగా వేటకొడవలితో హత్య చేశాడు. ఆ తర్వాత భార్య శవాన్ని భుజాన వేసుకుని ఇంటి ముందు పడేసి.. ఆ శవం ముందు కూర్చొని వెక్కివెక్కి ఏడ్చాడు. see also..మూడు లక్షల ఫోన్లను 3 నిమిషాల్లోనే షియోమీ రెడ్ మీ 5..! మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌కు చెందిన తెలుగు నాగన్న కుమార్తె మహేశ్వరి (33) సంవత్సరాల క్రితం బనగానపల్లె పట్టణంలోని …
Read More »
rameshbabu
February 23, 2018 ANDHRAPRADESH, SLIDER
1,260
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మంచి హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .కానీ తాజాగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన టీడీపీ పార్టీ అధినేత ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అణుబాంబు పేల్చారు.ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ప్రత్యేక హోదా అంటేనే జైల్లో పెడతా అని స్వయంగా బాబు బెదిరించారు.ఏకంగా విద్యార్థులను ,యువతను అయితే ఏకంగా కేసులు ఉంటె ప్రభుత్వ ఉద్యోగం రాదని హెచ్చరించారు. …
Read More »
KSR
February 23, 2018 LIFE STYLE
3,255
కివీ..ఈ పండును వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.దాదాపు 27 రకాల పండ్లలో లబించే పోషకాలు ఒక్క కివీ పండులో లభిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.నారింజ ,బత్తాయి వంటి పండ్ల కన్నా ఇందులో మిటమిన్ సి రెట్టింపు మోతాదులో ఉంటుంది.యాపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఇందులో కలిగి ఉంది.ఇందులో మిటమిన్ సి తో పాటు మిటమిన్ ఇ,పోటాషియం,పోలిక్ యాసిడ్స్ ,యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషక పదార్ధాలను కలిగి …
Read More »
siva
February 23, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
3,948
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో ప్రధానికి నోటీసులు అంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అనుకూల మీడియాలు ఇష్టం వచ్చినట్టు బురదవార్తలు రాసి.. జగన్ పై మరో మచ్చ వేయడానికి శ్రాయశక్తులా కృషిచేశారు. అయితే ఎల్లో గ్యాంగ్ వారు వేసిన ఎత్తులన్నీ తిరిగి వాళ్ళకే రివర్స్‌లో తగులుతున్నాయి. వాళ్లు రాసే బుర్రతక్కువ వార్తల వల్ల ఈసారి మాత్రం జగన్‌కు మేలే జరిగింది. See Also:ప్రకాశం జిల్లా బ్రేకింగ్ …
Read More »
siva
February 23, 2018 CRIME
1,496
దేశ వ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో ఉత్తరప్రదేశ్ లోఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడ ఒక్క చోట ప్రతి రోజు ఖచ్చితంగా మహిళలపై రెప్ లు, హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా 18 ఏళ్ల అమ్మాయిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామం శివారుల్లో అత్యంత దారుణంగా కాలిపోయిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె తన …
Read More »
rameshbabu
February 23, 2018 NATIONAL, SLIDER
1,011
ప్రస్తుతం సినిమాల ప్రభావమో ..మారుతున్నా పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ అమ్మాయిలపై ,మహిళలపై ఇంట బయట లైంగిక దాడులకు తెగబడుతున్న సంఘటనలను మనం గమనిస్తూనే ఉన్నాము.తాజాగా హరియానాలో గురుగ్రామ్ గ్రామంలో ఒక ప్రముఖ ప్రయివేట్ బడికి చెందిన ఉపాధ్యాయరాల్ని ,ఆమె కూతురును అత్యాచారం చేస్తాను కేవలం పదమూడు ఏళ్ళ వయస్సున్న ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్ధి సోషల్ మీడియాలో హెచ్చరించిన వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో …
Read More »