siva
February 19, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
928
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా పై వరుసగా చేస్తున్న ప్రకటనలు.. సవాళ్ళ దెబ్బకి టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యి.. మరోసారి దిక్కుమాలిన వ్యాఖ్యలకు తెరలేపారు. ప్రత్యేకహోదా పై జగన్ దూకుడు తట్టుకోలేక పోతున్న టీడీపీ బ్యాచ్ మొత్తం.. జగన్ పై పవర్‌లెస్ అటాక్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప యూజ్‌లెస్ కామెంట్స్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి- …
Read More »
KSR
February 19, 2018 TELANGANA
656
టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు యధావిధిగా జరుగుతాయి, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ప్రైవేట్ డిగ్రీ & పీజీ, ఇంటర్ కాలేజీలు, పాఠశాలల మేనేజ్ మెంట్ల జేఏసీ నేతలు స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయడం మంచిది కాదని, విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు నేడు సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి …
Read More »
rameshbabu
February 19, 2018 ANDHRAPRADESH, NATIONAL, SLIDER
1,192
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు ఇక శత్రుపక్షాలుగా మారనున్నయా ..రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,జనసేన మిత్రపక్షాలుగా ,బీజేపీ ఇంకో పార్టీను చూసుకొని బరిలోకి దిగనున్నయా అంటే అవును అనే అంటున్నారు ఏపీ రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు . see also : అవిశ్వాస తీర్మాణం.. పవన్‌కు చెక్ పెడుతూ.. టైమ్ చెప్పేసిన జగన్ గత ట్వంటీ రోజులుగా ఇటివల …
Read More »
KSR
February 19, 2018 BUSINESS
1,703
ప్రముఖ టెలికాం సంస్థ జియో దెబ్బకు అన్ని నెట్వర్కుల పరిస్థితి దారుణంగా మారింది.అయితే కొన్ని నెట్వర్కులు మాత్రం వాటి ఉనికిని కాపాడుకునేందుకు అఫర్లపై ఆఫర్లు పోటీ పడి ప్రకటిస్తున్నా యి .ఈ క్రమంలో జియోకు పోటీగా రూ.109కు నూతన ప్లాన్‌ను ఐడియా లాంచ్ చేసింది.ఈ ఆఫర్ ప్రకారం ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. …
Read More »
siva
February 19, 2018 ANDHRAPRADESH, CRIME
1,234
రేవ్ పార్టీ… ఈ మధ్య ఎక్కడ విన్నా ఇదే పేరు. విదేశాలకే పరిమితమైన ఈ కల్చర్ తెలుగు రాష్ట్రాలకు పాకేసింది. తాజాగా ఈ రేవ్‌పార్టీల విష సంస్కృతి ఏపీలోని కర్నూలుకు పాకింది. నగరంలోని కొందరు వ్యాపారులు పార్టీల పేరుతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. కర్నూలులో ఏకంగా ఓ లాడ్జీలో దుకాణం పెట్టేయడం కలకలరేపింది. రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో టూ టౌన్ పోలీసులు, షీ …
Read More »
siva
February 19, 2018 CRIME, TELANGANA
1,022
హైదరాబాద్ లోని బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వేర్వేరు ముఠాలను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.వ్యభిచార స్థావరాలు సంబంధించి శనివారం రాత్రి సమాచారం అందగానే పోలీసులు ఆయా ప్రాంతాల్లో దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ ఖానామెట్‌లోని క్యాజిల్ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి చేశారు.అపార్ట్‌మెంట్ లోని ఫ్లాట్‌నెంబర్-503లో నాగేంద్రబాబు,జానయ్య అనే ఇద్దరు వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషనుకు …
Read More »
siva
February 19, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,188
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. పవన్ కళ్యాణ్.. రాజకీయంగా జగన్ పై చాలా కామెంట్లే చేశాడు. అయితే జగన్ మాత్రం పవన్ చేసిన విమర్శలను చాలా ఓపికగా భరించాడు గానీ వాటి పై స్పందించలేదు. అయితే తాజాగా ఏపీకి ప్రత్యేకహోదా కోసం చిత్తశుద్ధి ఉంటే.. …
Read More »
KSR
February 19, 2018 LIFE STYLE
4,226
గజిబిజి పరుగుల జీవితం ,ఆహారపు అలవాట్లలో మార్పులు,ఇతర కారణాల వల్ల శరీరానికి అందవలసిన పోషకాలు సరిగ్గా అందకుండా పోతున్నాయి.పోషకాల లోపం వలన శరీరం వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి అనేక రుగ్మతల బారిన పడుతుంది.మొలకలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.పోషకాలను భర్తీ చేయడంలో మొలకలు కీలక పాత్ర పోషిస్తున్నా యి.అయితే మొలకలు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొలకల్లో ఉండే మిటమిన్ ” సి ” శరీరంలోని …
Read More »
siva
February 19, 2018 CRIME, NATIONAL
1,268
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ అత్యాచారం చేశాడని ఓ మహిళా జాతీయ కమిషన్ (ఎన్సీడబ్ల్యు) తో ఫిర్యాదు చేసింది. 2008 లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు పెమా ఖండు ఆ సమయంలో ముఖ్యమంత్రి కాలేదని తన సహచరులలో ఇద్దరు ముఠా అత్యాచారం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తాను స్పృహలో లేనని తెలిపింది. see also…జూనియర్ ఎన్టీఆర్‌కు రెండో సంతానం..! ‘ఈ విషయంలో నాకు …
Read More »
rameshbabu
February 19, 2018 SLIDER, TELANGANA
860
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు,కార్యకర్తలు ,కేసీఆర్ అభిమానులు పలుచోట్ల రక్తదానాలు ,అన్నదానాలు ,పూజలు తదితర కార్యక్రమాలను విజయవంతంగా చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రుల దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు పలువురు కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అందులో …
Read More »