rameshbabu
February 16, 2018 MOVIES, SLIDER
900
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావుకు ప్రమాదం జరిగింది.నరేష్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.చిత్రం చిత్రీకరణలో భాగంగా గురువారం సాయంత్రం నటుడు చలపతి బస్సు వెనక ఉండే నిచ్చెన ఎక్కుతూ ప్రమాదశావత్తు జారి కిందపడ్డారు .అయితే బస్సు మీద నుండి ఆయన పడటంతో గాయాలయ్యాయి.వెంటనే చలపతిరావును …
Read More »
KSR
February 16, 2018 EDITORIAL, POLITICS, SLIDER, TELANGANA
1,585
rameshbabu
February 16, 2018 NATIONAL, SLIDER, TELANGANA
1,432
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ , సిడ్నీ ,కాన్బెర్రా ,బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు టీ.ఆర్.ఎస్ అభిమానులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపారు. విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో ఉదయం మురుగన్ టెంపుల్ లో కేసిఆర్ గారి ఆయురారోగ్యాలకై ప్రత్యేక పూజలు …
Read More »
rameshbabu
February 16, 2018 ANDHRAPRADESH, SLIDER
936
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తోన్న క్రమంలో మాట్లాడుతూ మార్చి5నుండి ఏప్రిల్ 6వరకు దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు …
Read More »
bhaskar
February 16, 2018 ANDHRAPRADESH, POLITICS
957
‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ (జేఎఫ్‌సీ) వల్ల సాధ్యమయ్యేది ఏమీ లేదని జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. కాగా, గురువారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయ ప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాన్ అనేక కేసులు ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేశాడని పేర్కొన్నారు. కేవలం జేఎఫ్‌సీ ఏర్పాటు చేసినంత మాత్రాన …
Read More »
KSR
February 15, 2018 TELANGANA
701
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు తర్వాతనే కే.ఆర్.ఎం.బీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావాలని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కోరారు. అప్పుడే రాష్ట్రాలకు కేటాయించిన నీటిని విజయవంతంగా వినియోగించుకోవచ్చునని ఆయన చెప్పారు. గురువారం కేంద్ర జలవనరుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టులో తెలంగాణాకు 45టీఎంసీల హక్కు ఉందని వాదించినట్టు హరీశ్ రావు తెలిపారు.ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసిందన్నారు.వచ్చే సమావేశంలోనైనా స్పష్టత …
Read More »
KSR
February 15, 2018 TELANGANA
689
తెలంగాణ రాష్ట్రంలో మూడు చోట్ల సర్పంచ్ ల సమ్మేళనాలు నిర్వహించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర్రంలోని ప్రతి జిల్లా నుండి 100 మంది సర్పంచ్ లను ఈ సమ్మేళనానికి ఆహ్వనిస్తున్నారు. వీరికి జిల్లాలో ఉత్తమ పంచాయతీలుగా గుర్తింపు పొందిన గ్రామ సర్పంచ్ లతో తమ అనుభవాలను పంచుకొనే విధంగా సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం, వందశాతం పన్నుల వసూలు, ఎల్ఈడీ లైట్ల …
Read More »
KSR
February 15, 2018 POLITICS, SLIDER, TELANGANA
946
తెలంగాణ ప్రజల గుండె చప్పుడు , నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు జాతిపితగా భావించే సీఎం కేసీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈనెల 17 సీఏం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టిన్యూస్ వీడియో సాంగన్‌ను రూపొందించింది. ఓ.. కారణ జన్ముడా.. అరెరె కార్య సాధకుడా అంటూ సాగే ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది. దీనికి తోడు అహ్లాదకరమైన వీడియో దృశ్యాలు అందరిని అకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో …
Read More »
KSR
February 15, 2018 TELANGANA
788
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఎంపీలు జితేందర్ రెడ్డి,రాజీవ్ శర్మ ఉన్నారు. ఎయిమ్స్ నిర్మాణానికి వెంటనే నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. వెనుకబడిన జిల్లాలలకు 2017-18సంవత్సరానికి నిధుల మంజూరుకు జైట్లీ హామీ ఇచ్చారు. సమావేశం బాగా …
Read More »
KSR
February 15, 2018 SLIDER, TELANGANA
911
ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోమారు అనూహ్య కితాబు దక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. రాత్రి 7.30 గంటలకు కేసీఆర్.. అరుణ్ జైట్లీతో భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ …
Read More »