KSR
January 22, 2018 LIFE STYLE
1,997
ఇప్పుడు అన్నింటికీ మిషన్లు వచ్చినట్టే..వాషింగ్ కు వచ్చేశాయి.ఒక్కప్పుడైతే మొదట నానబెట్టి ,సబ్బు పెట్టి మంచిగా రుద్దుకొని బట్టలు వుతుక్కునే వారు.ఇప్పుడు యాంత్రికంగా మిషన్లో వేసేసి తీసి అరెసుకుంటున్నారు .ఈ క్రమంలో చాలా మంది వాషింగ్ మిషన్ ద్వారా సులభంగా బట్టలను ఉతుకుతున్నారు.కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు.దీని ద్వారా దుస్తువులు త్వరగా పాడై పోవడము ,పోగులు బయటికి వచ్చి రంగు పోవడం జరుగుతుంది.అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దుస్తువులను …
Read More »
rameshbabu
January 22, 2018 ANDHRAPRADESH, SLIDER
943
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట గత అరవై ఎనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.మహిళల దగ్గర నుండి విద్యార్థినిల వరకు ..విద్యార్ధుల దగ్గర నుండి నిరుద్యోగ యువత వరకు ..ముసలి వాళ్ళ దగ్గర నుండి రైతుల వరకు ఇలా అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. …
Read More »
rameshbabu
January 22, 2018 ANDHRAPRADESH, SLIDER
1,032
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు నెలలకు పైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా అరవై ఎనిమిది రోజు పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో పల్లమాల గ్రామంలో రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గ అభివృద్ధి గురించి ,ఆ సామాజికవర్గం …
Read More »
KSR
January 22, 2018 ANDHRAPRADESH, SLIDER
765
ఏపీ ఫైర్ బ్రాండ్ , ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరి జరిగింది. నిన్న ( జనవరి 21వ తేదీ ఆదివారం) రాత్రి ఈ చోరీ జరిగినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది . బీరువాలో పెట్టిన రూ.10 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లినట్లు చెబుతోంది . కంప్లయింట్ అందుకున్న పోలీసులు.. హైదరాబాద్ సిటీ మణికొండ పంచవటి కాలనీలోని ఇంటికి చేరుకొని విచారణ చేస్తున్నారు.
Read More »
siva
January 22, 2018 ANDHRAPRADESH
965
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో అశేష జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా జిల్లాలోని పల్లమాల గ్రామంలో నిర్వహించిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్ ప్రసంగించారు.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పెన్షన్‌ను రెండు వేల రూపాయలకు పెంచుతానని జగన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ వయస్సు 45 …
Read More »
KSR
January 22, 2018 SLIDER, TELANGANA
670
బంగారు తెలంగాణ కల సాకారంలో ప్రవాస తెలంగాణ వాసులు కలిసి రావాలని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. స్విజర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో ఆయన తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పాలసీలు, రాష్ట్రంలో వాటి అమలు వంటి అంశాల పైన మంత్రి సుధీర్గంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాల పైన కూడా మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ …
Read More »
bhaskar
January 22, 2018 MOVIES, TELANGANA
778
జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చలోరే చలోరే చల్ పేరుతో చేపడుతున్న రాజకీయ యాత్రకు సంబంధించి మీడియాకు అంతు చిక్కడం లేదు. మీడియాకు ఎటువంటి స్పష్టమైన సమాచారాన్ని సైతం ఇవ్వకుండా జనసేన పార్టీ నాయకులు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే, పవన్ కల్యాణ్ తన సతీమని అన్నా, పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు నిర్వహించిన విషయం …
Read More »
siva
January 22, 2018 Uncategorized
1,259
2012లో పోర్న్ పరిశ్రమలోకి ప్రవేశించిన మియా మాల్కోవాపై, ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దానికి కారణం సన్నీ లియోని తర్వాత బాలీవుడ్‌లో ప్రవేశిస్తున్న రెండో పోర్న్ స్టార్ మాల్కోవా. మియా మాల్కోవా తో వివాదాల దర‌్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన శృంగార చిత్రం పేరు ‘గాడ్… సెక్స్ అండ్ ట్రూత్’. ఈ నెల 26న విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రం ట్రైలర్‌లో మాల్కోవా మహిళల శరీరం గురించి, శరీర …
Read More »
KSR
January 22, 2018 POLITICS, SLIDER, TELANGANA
757
చలోరే ..చలోరే ..చల్ పేరుతో జనంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తన రాజకీయ యాత్రను ప్రారంబించడానికి తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కొలువుదీరిన కొండగట్టు ఆంజనేయుని ఆలయంకు బయలుదేరిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో ఇవాళ ఉదయం పవన్ జనసేన కార్యాలయం నుండి బయలుదేరి వెళ్ళారు.ఈ సందర్బంగా కార్యాలయం వద్దకు వచ్చిన జనసేన మహిళా కార్యకర్తలు, పవన్ చేతికి రక్ష కట్టారు. ఆపై గుమ్మడికాయ దిష్టి తీశారు. …
Read More »
siva
January 22, 2018 CRIME
1,318
దేశంలో ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు పెరిగి పోతున్నాయి. పెళ్లికాని వారు..పెళ్లి అయిన వారు..సాదరణ వ్యక్తులు..ఉద్యోగస్తులు..మరి నీచంగా పోలీసులు కూడ అక్రమ సంబంధాలతో అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా ఇద్దరు పోలీసు అధికారుల మధ్య ఉన్న అక్రమ సంబంధం బట్టబయలైంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. తన భార్యతో కల్వకుర్తి సీఐ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. అవినీతి వ్యతిరేక విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణి భర్త, …
Read More »