rameshbabu
January 9, 2018 SLIDER, TELANGANA
875
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో జర్నలిస్ట్ వంగూరి ఈశ్వర్ భర్త నాగేశ్వరరావు గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. ఈ సమస్యను ఖమ్మం ఎమ్మెల్యే శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకు రాగా స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేకంగా పరిగణించి స్వయంగా ఇటీవలే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యం మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా చూడాలని కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ చొరవతోముఖ్యమంత్రి సహాయ …
Read More »
rameshbabu
January 9, 2018 MOVIES, SLIDER
1,026
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్‌కు,హీరోయిన్ పూనమ్ కౌర్‌కి మధ్య రహస్య సంబంధం ఉందని.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని.. చెప్పి కత్తి మహేశ్ సంచలనానికి తెరలేపారు. అలా కామెంట్స్ చేయడమే కాకుండా… అనంతరం పలు టీవీ చానళ్లు తిరిగుతూ మొత్తాన్ని ఉక్కిరి బిక్కిర చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్-పూనంలకు దగ్గరి సంబంధాలున్నాయని.. అందుకే వారు తిరుమలలో ఒకే గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారని.. వారి మొత్తం బండారం బయటపెట్టే షాకింగ్ వీడియోలు …
Read More »
KSR
January 9, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
844
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నేత,అనంతపురం పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు మంగళవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ అవసరం, సందర్భాన్ని బట్టి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అపాయింటుమెంట్ ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం భేటీ అయి పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల ప్రతిపాదనలపై …
Read More »
KSR
January 9, 2018 NATIONAL, SLIDER
990
సినిమా థియేటర్లో జాతీయ గీతం ప్రదర్శన తప్పనిసరి కాదని ఇవాళ (మంగళవారం) సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తప్పనిసరిగా ప్రదర్శించాలన్న నిబంధనను సవరించింది. థియేటర్ యజమానులు తమకిష్టమైనప్పుడు ప్రదర్శించవచ్చని స్పష్టం చేసింది. అయితే జాతీయగీతాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు లేచి నిలబడాలన్న నిబంధనలో మార్పులేదని పేర్కొంది. సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని, ఆసమయంలో ధియేటర్‌లో ఉన్న వారు లేచి నిలబడాలని సుప్రీంకోర్టు 2016, డిసెంబరు 30న ఆదేశించిన …
Read More »
KSR
January 9, 2018 MOVIES, SLIDER
793
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ సినిమా రేపు ( జనవరి10న) విడుదల కానున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఈసినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను వేయరాదని తెలంగాణ రాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. అర్థరాత్రి తర్వాత వేసే ఈ షోల వల్ల అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు నిర్మాతలకు చెప్పారు.గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈనిర్ణయం …
Read More »
rameshbabu
January 9, 2018 ANDHRAPRADESH, SLIDER
922
ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీ పాలిటిక్స్‌లో పుష్కరకాలం నుండి అధినేత చంద్రబాబునే కీర్తించిన తమ్ముళ్లు.. ఇప్పుడు చినబాబు లోకేష్‌బాబును వీరుడుసూర్యుడు అంటూ ఎత్తేస్తున్నారు. అయితే లోకేష్‌కు మంత్రి ఇవ్వడానికి ఆయనకున్న అర్హతలేంటని చాలా మంది ప్రశ్నిస్తూ వస్తున్నారు. అడ్డదారిలో లోకేష్‌ను ఏకంగా సీఎం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే అనేక విమర్శలు వస్తుండగా.. ఈ విమర్శలను మంత్రి పత్తిపాటి పుల్లారావు కొట్టిపారేస్తూ చెప్పిన చేసిన వ్యాఖ్యలు వింటే.. నిజంగానే …
Read More »
bhaskar
January 9, 2018 MOVIES
1,113
సినీ నటుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటు రాజకీయ పరంగాను.. ఇటు వ్యక్తిగత జీవితం పరంగాను కష్టాల్లో పడ్డారా..? చెప్పుకోలేని నిజాలను దాచిపెడుతున్నారా..? ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే పవన్ కల్యాణ్.. తనను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోతున్నారా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, పై ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం రావడానికి కారణాలు లేకపోలేదు. కారణాలను పరిశీలిస్తే.. పవన్ …
Read More »
rameshbabu
January 9, 2018 MOVIES, SLIDER
1,098
మారువేషంలో పవన్ కళ్యాణ్‌ను.. కలవనున్న కత్తి మహేశ్.. ఈ టైటిల్ చూసి ఖంగారు పడకండి.. అంతకన్నా ఆశ్చర్య పోవద్దు. అసలు మ్యాటర్ ఏంటంటే.. కొద్ది రోజులగా పవన్ – కత్తి మధ్య చెలరేగిన వివాదం పతాక స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. దీంతో పీకే ఫ్యాన్స్ కత్తిని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు బూతుల వరకే అనుకుంటే.. తాజాగా కత్తి మహేని కొట్టేందుకు పవన్ అభిమానులు తిరుగుతున్నారు.అందులో …
Read More »
KSR
January 9, 2018 TELANGANA
707
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లను మరమ్మత్తులు చేసేందుకు గ్రేటర్ అధికారులు సిద్దమయ్యారు.హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్,జూబ్లీహిల్స్ రోడ్లను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలో బంజారాహిల్స్‌లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. అలాగే జూబ్లీహిల్స్‌లో దాదాపు ఆరు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం నుంచి జూలై 9 వరకు జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి వాహనదారులు సహకరించాలని …
Read More »
rameshbabu
January 9, 2018 MOVIES, SLIDER
1,023
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో మహేష్ కత్తి-పవన్ కళ్యాణ్ ఎపిసోడే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. పవన్ పై కత్తి విమర్శలు చేయడం పీకే ఫ్యాన్స్ బూతులు తిట్టడం.. ఇలా చిన్నగా మొదలైన రగడ.. రచ్చః, రచ్చస్య,రచ్చోభ్యః అన్నట్టు తయారైంది. ఇక ఈ రచ్చలోకి హీరోయిన్ పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చి ఆ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. అప్పటి వరకు పీకే రాజకీయాలు, సినిమాల మీదే వ్యాఖ్యలు చేసిన కత్తి.. …
Read More »