siva
December 31, 2017 ANDHRAPRADESH, SLIDER
1,289
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో, …
Read More »
siva
December 31, 2017 ANDHRAPRADESH
1,096
ఏపీలో టీడీపీ నేతలు చేస్తున్న ఆరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సూచించారు. విజయవాడలో వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. సినిమా హాల్లో టిక్కెట్లు అమ్ముకున్న సత్యనారాయణమూర్తికి వైసీపీ నాయకులపై అవాకులు, చవాకులు పేలే …
Read More »
siva
December 31, 2017 MOVIES
1,368
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తొలి అంతర్జాతీయ షార్ట్ ఫిలింను రిలీజ్ చేశాడు. తన గురువు రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో తొలి పోస్టర్ రిలీజ్ చేసిన పూరి, షార్ట్ ఫిలిం కూడా అదే రేంజ్ లో రూపొందించాడు. పెద్దగా కంటెంట్ ఏమీ లేకుండానే.. కేవలం వాయిస్ ఓవర్ తో మూడున్నర నిమిషాల షార్ట్ ఫిలింను నడిపించాడు. చెట్ల వల్ల కలిగే లాభాలు.. వాటిని మనం ఎందుకు …
Read More »
KSR
December 31, 2017 SLIDER, TELANGANA
765
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని భగవంతుడిని ప్రార్థించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ది కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ 2018 సంవత్సరంలో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Read More »
siva
December 31, 2017 CRIME
1,188
పిల్లలు చేసే తప్పు వారి తల్లిదండ్రులకు తగులుతాయి అంటారు …తమ కుమార్తెను ప్రేమించి ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయాడనే కోపంతో ఆమె కుటుంబసభ్యులు.. యువకుడి కుటుంబం పట్ల అమానుషంగా ప్రవర్తించారు. యువకుడి తండ్రి, తల్లి, సోదరుడు, బావను కిడ్నాప్ చేయడమే కాకుండా.. అతడి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. భోపురా గ్రామానికి చెందిన ఓ యువకుడు (26) తన క్లాస్‌మేట్ అయిన ముజఫర్‌నగర్‌కు చెందిన …
Read More »
rameshbabu
December 31, 2017 NATIONAL, SLIDER
1,161
ప్రముఖ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను అని సంచలన ప్రకటన చేసిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన పొలిటికల్ ఎంట్రీకి తగిన ఏర్పాట్లు కూడా ఒకవైపు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో తిష్ట వేయాలని చూస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని ప్రకటించేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ …
Read More »
rameshbabu
December 31, 2017 MOVIES, SLIDER
2,410
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ ..చెన్నై ముద్దుగుమ్మ త్రిష సరికొత్త పాత్రలో దర్శనమిచ్చింది .అయితే ఈ సరికొత్త పాత్ర సినిమాల్లో కాదు ఏకంగా నిజజీవితంలో .ఒకవైపు కోలీవుడ్ లో వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్న కానీ సమాజం కోసం పలు రకాలుగా సేవలు చేస్తూనే అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు . తాజాగా ఆమెకు సినిమాల్లో బిజీబిజీ ఉన్న కానీ సినిమా షూటింగ్ కు కాస్త విరామం ప్రకటించి, …
Read More »
rameshbabu
December 31, 2017 POLITICS, SLIDER, TELANGANA
1,122
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంఏ ఖాన్ కు ప్రమోషన్ వచ్చింది.పార్లమెంటు ప్రజా పద్దుల సంఘం సభ్యుడిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది.దీనికి సంబంధించిన రాజ్యసభకు చెందిన సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ ఉత్తర్వులు జారిచేశారు.కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే చైర్మన్ గా ఉన్న కమిటీలో సభ్యుడిగా ఉన్న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ శాంతారాం నాయక్ రిటైర్ కావడంతో ఖాన్ ను నియమించారు .
Read More »
rameshbabu
December 31, 2017 SLIDER, SPORTS
1,809
పీవీ సింధు ,సైనా నెహ్వాల్ ఇద్దరూ ప్రపంచంలోనే అసమాన ప్రతిభ ఉన్న షట్లర్లు.వీరిద్దరూ గోపీచంద్ శిష్యరికంలో రాటుదేలి ప్రపంచ బ్యాడ్మింటన్ పై తమదైన ముద్ర వేసిన హైదరాబాదీ క్రీడాకారిణులు.అయితే గతంలో వారు తలపడిన సమయంలో ఆటలో సీరియస్ నెస్ మినహా అసలు మిత్రుత్వం లేదనే చాలా మంది అనుకున్నారు . వారిద్దరూ కూడా అలాగే ఉండేవారు కూడా .ఆటలో తలపడిన సమయంలో మినహా ఎక్కడ కూడా వారిద్దరూ ఒకచోట ప్రత్యక్షమవ్వరు …
Read More »
rameshbabu
December 31, 2017 SLIDER, SPORTS
1,791
ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ ..టీంఇండియా మాజీ కెప్టెన్ ..మాజీ కోచ్ లెజండరీ ఆటగాడు అయిన అనిల్ కుంబ్లేను అవమానకర పరిస్థితుల్లో కోచ్ పదవీ నుండి తప్పించిన సంగతి తెల్సిందే .అప్పట్లో ఈ వ్యవహారం మీద ఇటు క్రీడ వర్గాల్లో ..క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చ జరగడమే కాకుండా పెను దుమారాన్నే లేపింది. ఈ తరుణంలో తాజాగా మరో సీనియర్ ఆటగాడు ..టీంఇండియా ఫాస్ట్ బౌలర్ సీనియర్ ఆటగాడు అయిన జహీర్ …
Read More »