rameshbabu
December 26, 2017 ANDHRAPRADESH, SLIDER
981
వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ ప్రస్తుతం మంత్రి పరిటాల సునీత ఇలాఖ అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు . పాదయాత్రలో భాగంగా ఈ రోజు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ,విజయవాడ తూర్పు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి …
Read More »
siva
December 26, 2017 CRIME
927
విశాఖలో ఇంటి సందు, వీధి కోసం మహిళలు నడిరోడ్డుపై కొట్లాటకు దిగారు. జుత్తులు పట్టుకుని కొట్టుకోవడం కలకలం రేగింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న లక్ష్మీపురం కాలనీలో ఓ స్థలం విషయంలో కొంతకాలంగా గొడవ కొనసాగుతోంది. ఈ క్రమంలో పద్మ, సత్యవతి అనే మహిళలు, పక్కంటిలో ఉండే సంతోషి అనే మహిళపై ఈ రోజు ఉదయం దాడి చేశారు. సంతోషి భర్త …
Read More »
KSR
December 26, 2017 SLIDER, TELANGANA
720
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సుందిళ్ల ఆనకట్ట నిర్మిస్తున్న ప్రాంతంలోనే ఇంజినీర్లు, గుత్తేదారులతో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును జూన్ నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. పక్కా కార్యాచరణ, ప్రణాళికతో ఒక రోడ్‌మ్యాప్ ప్రకారం పనులు చేయాలని గుత్తేదార్లకు, ఇంజినీర్లకు మంత్రి సూచించారు. …
Read More »
siva
December 26, 2017 MOVIES
1,065
డిజిటల్ మీడియాలో ఈ కంటెంట్‌కు ఉన్నంత పాపులారిటీ, ఎట్రాక్షన్ మిగతా వాటికి ఉండదు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో చాలామంది హల్‌చల్ చేస్తూనే ఉంటారు. అలా హల్‌చల్ చేసేవాళ్లలో పూనమ్ పాండే స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రతీ పండుగ పూట పూనమ్ తన అంగాంగ ప్రదర్శనలతో బోల్డ్ షో కు సిద్దమైపోతుంది. గతంలో టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే.. స్టేడియంలో న్యూడ్‌గా తిరగడానికి రెడీ అంటూ …
Read More »
KSR
December 26, 2017 SLIDER, TELANGANA
736
తెలంగాణ అభివృద్ధిలో తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టుల వంటి కీలక శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నుండి ఈ మూడున్నరేళ్లలోనే మొత్తం 2000 వరకు అనుమతులు సాధించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రశంసించింది . ఇతర రాష్ట్రాలు కీలకమైన ఒక్క అనుమతి పొందడానికే నానా కష్టాలు పడుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలోని వివిధ శాఖల నుండి …
Read More »
KSR
December 26, 2017 NATIONAL, POLITICS, SLIDER
774
గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకొని ఆరోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూపానీతో పాటు 19 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరింస్తున్నారు. గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి …
Read More »
siva
December 26, 2017 ANDHRAPRADESH
1,148
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ పేరు ఖరారైంది. జిల్లా నేతలతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడైన ప్రభాకర్.. గతంలో అవకాశం దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకెళ్లి మళ్లీ తిరిగి వచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించారు. చల్లా రామకృష్ణారెడ్డి, …
Read More »
siva
December 26, 2017 NATIONAL
1,047
ఐఏఎస్ అధికారి కావటమే తన జీవిత లక్ష్యమన్న ఓ బాలికకు చిరస్మరణీయమైన ప్రేరణను కల్పించేందుకు ఆ జిల్లా కలెక్టర్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుని పలువురి ప్రశంసలు అందుకున్నారు. తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో పదోతరగతి పరీక్షలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను అందజేసే కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేఎస్ కందసామి విద్యార్థులను వారి జీవిత లక్ష్యాలేమిటో చెప్పాలని కోరగా 491/500 మార్కులు సాధించిన మనీషా …
Read More »
KSR
December 26, 2017 TELANGANA
871
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో కెరీమేరీ, బజార్ హత్నుర్, జైనూర్, నార్నూర్, మండలాల్లో రైతులు ఆపిల్ సాగుపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా లోని వాతావరణ పరిస్థితులు ఆపిల్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని తేలింది. ముఖ్యంగా కెరీమేరీ మండలంలోని పరిస్థితులు ఆపిల్ సాగుకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పోలి ఉన్నాయని, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కంటే అనువుగా ఉన్నాయని సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూర్ …
Read More »
bhaskar
December 26, 2017 ANDHRAPRADESH, POLITICS
766
ఆంధ్రప్రధేశ్ ప్రధాన ప్రతిపక్షనేత, ప్రజా సంకల్ప పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్న వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరింత అలెర్ట్ అవుతున్నారు. టీడీపీ మంత్రుల నుంచి నాయకులు, నేతలపై ఏడాదికోసారి సర్వే చేయిస్తూ.. మీ ర్యాంకు పలానా స్థానంలో ఉంది. మీ పనితీరు నాశిరకంగా ఉంది అంటూ బెదిరిస్తూ వారి అవినీతి చిట్టాను బయటకు తీయడమే కాకుండా.. వారిని గుప్పిట్లో పెట్టుకోవడమే కాకుండా.. తన ప్రత్యేక బృందంతో వారిపై నిఘాను …
Read More »