siva
December 18, 2017 ANDHRAPRADESH
884
ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఒకానొక సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో చీపురు పనిచేసేందుకు కూడా సిద్ధపడ్డారట. ఈ మాటలు ఎవరో చెప్పినవి కావు. స్వయాన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పినవే. ఇంతకీ ఆయన చీపురు పనిచేసేందుకు కూడా సిద్ధపడేలా చేసింది ఎవరో కాదండి బాబూ.. స్వయాన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. తనకు ఆ పరిస్థితి వచ్చేందుకు దారితీసిన కారణాలను ఇటీవల …
Read More »
KSR
December 18, 2017 NATIONAL, POLITICS, SLIDER
760
గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయబావుటా ఎగురవేశారు. ఆయనకు గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రానిల్ రాజ్‌గురుపై దాదాపు 21 వేల ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. కౌంటింగ్ మొదలైన తొలి గంటన్నర వరకు వెనుకబడిన ఆయన.. తర్వాత అనూహ్యంగా పుంజుకున్నారు. ఒక దశలో ఇంద్రనిల్ …
Read More »
siva
December 18, 2017 NATIONAL, POLITICS, SLIDER, TELANGANA
940
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన గుజరాత్ ఎన్నికల్లో.. దాదాపు ఇరవై ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోమారు అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌ని కూడా లాగేసుకుంది. అయితే సోమవారం ఉదయం నుంచి పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్షణ క్షణం ఉత్కంఠం రేపుతూ.. ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మొదట బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. ఆ తర్వాత కాంగ్రెస్‌కి ఆధిక్యం వచ్చింది.. ఇక ఆ …
Read More »
siva
December 18, 2017 POLITICS, SLIDER, TELANGANA
898
సవ్య సాచి అంటే… పురాణాల్లో అర్జునిడిని సవ్య సాచి అనేవారు. అనగా, శరీరానికి కుడి, ఎడమ వైపులలో వున్న అనుబంధ అంగాలను (చేతులు, కాళ్ళు, కళ్ళు) సమాన స్థాయిలో ఉపయోగించగలిగే స్థితిని సవ్యసాచిత్వం అంటారు. రెండు చేతులను ఒకే సామర్థ్యం తో ఉపయోగించే బలం అర్జునుడికి ఉండేది. తను తన రెండు చేతులతో బాణాలను విసిరేవాడు. అందుకే అర్జునుడిని సవ్య సాచి అనే పేరొచ్చింది. అయితే ఇప్పుడు ఆ విషయం …
Read More »
siva
December 18, 2017 CRIME
966
మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక తవ్వకాలు చేపడుతుండగా మట్టి పెళ్లలు పడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన సంఘటన చిత్తూరు జిల్లా పుంగునూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చెదళ్ళ చెరువులో ఇటీవల ఇసుక తవ్వకాలను చేపట్టారు. ఈ సమయంలో ఒక్కసారిగా పై నుంచి మట్టి పెళ్లలు పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వారిపై మట్టి పెళ్లలు ఎక్కువగా పడటంతో జెసిబి సాయంతో …
Read More »
KSR
December 18, 2017 NATIONAL, POLITICS, SLIDER
690
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంది. గుజరాత్‌లో బీజేపీ 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ఇతరులు : 01 హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 42 స్థానాలు, కాంగ్రెస్ 22 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
Read More »
bhaskar
December 18, 2017 ANDHRAPRADESH, POLITICS
922
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని ఆ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. కాగా, ఆదివారం అనంతపురం జిల్లా.. ధర్మవరం నియోజకవర్గంలో జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. అంతేగాక పొదుపు సంఘాలకు, రైతులకు జీరో …
Read More »
KSR
December 18, 2017 TELANGANA
588
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి . ఈ రోజు సాయంత్రం 6గంటలకు మంత్రి తలసాని ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ‘మా’ అధ్యక్షులు శివాజీరాజా, సినీ నటులు నాగార్జున, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళితో పాటు పలువురు ప్రముఖులు హాజరై కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. …
Read More »
siva
December 18, 2017 NATIONAL, POLITICS, SLIDER
655
గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. క్షణ క్షణానికి అధిక్యం తారుమారు అవుతూ నువ్వా-నేనా అన్నట్టు కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన హవాను కొనసాగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కొంత ఆధిక్యతను కనపరుస్తోంది. గంట క్రితం కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. మళ్ళీ పుంజుకొని బీజేపీ రేసులోకి వచ్చింది. 104 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 76 స్థానాల్లో కాంగ్రెస్, మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. …
Read More »
KSR
December 18, 2017 NATIONAL, POLITICS, SLIDER
707
గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంది. గుజరాత్‌లో బీజేపీ 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..కాంగ్రెస్ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 41 స్థానాలు, కాంగ్రెస్ 23 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
Read More »